Telugu News » Tag » adhanom ghebreyesus
ప్రపంచం కరోనా మహమ్మారితో భయాందోళనకు గురవుతుంది. ఒకవైపు ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అదుపులోకి రావడం లేదు. రోజురోజుకి కేసులు మరింత పెరుగుతున్నాయి. అయితే కరోనా 2019 లో చైనా దేశంలో పుట్టినప్పటికీ ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో వ్యాపించింది. ముఖ్యంగా అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాలలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇక ఈ సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన ప్రకటన చేసింది. అయితే డబ్ల్యూహెచ్ఓ అధ్యక్షులు టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ […]