Telugu News » Tag » adavi shesh
అడవి శేష్.. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అని ప్రముఖులందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన అడవి శేష్ లో ఇంత టాలెంట్ ఉంటుందని ఎవరూ భావించలేదు. చెప్పా లంటే టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలలో అడవి శేష్ కి 24 క్రాఫ్ట్స్ మీద ఉన్న పట్టు చాలా మందికి లేదనే అంటున్నారు. ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా హీరో అంటే కమర్షియల్ పంథాలో సినిమాలు చేయాలన్న ఆసక్తి ఉంటుంది. దాదాపు […]