Telugu News » Tag » ActressSoundraya
దివంగత నటి సౌందర్య గురించి పరిచయం అవసరం లేదు. ఒకానొకప్పుడు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గొప్ప పేరును సంపాదించింది. అయితే సౌందర్య బయోపిక్ చిత్రీకరించాలని మలయాళ సినీ నిర్మాతలు భావిస్తున్నారు. సౌందర్య కర్ణాటక రాష్ట్రంలో జన్మించింది. ఇక అక్కడి నుండే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సౌందర్య దక్షిణాది భాషల్లోని అందరు అగ్రనటులతో సినిమాల్లో నటించారు. అంతేకాదు సౌందర్య కు పెద్ద ఎత్తున ప్రేక్షక ఆదరణ ఉంది. అయితే 2004 సంవత్సరంలో బీజేపీ […]