కరోనా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. దేశంలో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా భారిన పడగా, మరి కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. కొన్ని రోజుల క్రితం కేంద్ర మంత్రి అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా భారిన పడ్డారు. ఇప్పుడు తాజగా నటి, అమ్రావతి ఎంపీ నవనీత్ రాణాకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె నివాసంలోని మొత్తం 11 మంది కరోనా భారిన పడ్డారు. మొదటగా నవనీత్ మామా గంగాధర్ కరోనా […]