Actress Vijayashanthi : సీనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఇంకా కొంచెం మిగిలే ఉంటుంది. ఎందుకంటే ఆయన మహోన్నతమైన స్థానం అలాంటిది. అయితే ఇప్పుడు ఆయన శతజయంతి ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన గురించి సీనియర్ నటి విజయశాంతి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టింది. ఇందులో ఎన్టీఆర్ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చిన్న ఉదాహరణతో వివరించింది. ఆమె ట్వీట్ లో ఇలా ఉంది.. 1990లో నేను చిరంజీవి గారితో ఏవీఎం స్టూడియోలో సినిమా […]