Telugu News » Tag » Actress Madhavi Latha
Actress Madhavi Latha : ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో కాస్టింగ్ కౌచ్ అనేది ఒక భూతంగా మారిపోయింది. దాని బారిన పడి ఎంతో మంది జీవితాలను కోల్పోతున్నారు. సినిమా అనే రంగుల ప్రపంచంలో రాణించాలని చాలామంది ఆశ పడి చివరకు అడ్రస్ లేకుండా పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇక మన టాలీవుడ్ లో అయితే.. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాణించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరయిన్ మాధవీ […]