Telugu News » Tag » Actress Ester
Actress Ester: టాలీవుడ్ ర్యాపర్, బిగ్ బాస్ ఫేం నోయల్ 2019 జనవరి 3న ఎస్తర్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అనూహ్యంగా పెళ్లి అయిన ఆరు నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకోవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. 2019 జూన్ నెలలో వీరిద్దరూ విడిపోయారు.. 2020 సెప్టెంబర్ నాటికి విడాకులు తీసుకుని వివాహబంధానికి తెగతెంపులు చేసుకుని ఎవరి దారిన వారు జీవిస్తున్నారు. ఎస్తర్.. టాలీవుడ్ లోకి భీమవరం బుల్లోడు అనే చిత్రంతో హీరోయిన్ గా […]