Telugu News » Tag » Actress Archana
Actress Archana : నటి అర్చన.. ఈమె 2004లో తపన సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది.. అయితే ఈ సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేదు.. ఆ తర్వాత ‘నేను’ సినిమాతో మంచి గుర్తింపు పొందింది.. నటన పరంగా ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంది.. ఇక ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో ఈమె కంటెస్టెంట్ గా వచ్చి ఐదవ స్థానంలో నిలిచి మరింత మంది బుల్లితెర ప్రేక్షకులను కూడా మెప్పించింది.. ఇక అర్చన […]