Telugu News » Tag » Actress Amani
Actress Amani : సినిమా ఇండస్ట్రీలో అత్యంత గడ్డు పరిస్థితులను తాను ఎదుర్కొన్నారంటూ సీనియర్ హీరోయిన్ ఆమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది సీనియర్ స్టార్ హీరోలతో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఆమని ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అమ్మగా అక్కగా పాత్రలు చేస్తూ అప్పుడప్పుడు బుల్లి తెరపై కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కెరియర్ ఆరంభంలో తాను అవకాశాల కోసం […]