Telugu News » Tag » Actress
Vaishali : సినీ పరిశ్రమలో తట్టుకోలేనంత ఒత్తిడి వుంటుందని చెబుతుంటారు కొందరు. ప్రముఖ నటీనటులు తాము మానసిక ఒత్తిడితో బాధపడుతున్నామని బాహాటంగానే ప్రకటిస్తుంటారు. మానసిక వైద్య నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ పొందుతూ, ఆ సమస్య నుంచి సాంత్వన పొందుతుంటారు నటీనటులు, దర్శక నిర్మాతలు. వాస్తవానికి సినీ పరిశ్రమ మాత్రమే కాదు, ఏ రంగం అయినా ఒత్తిడితో కూడుకున్నదే. ఒత్తిడిని జయించగలిగితేనే విజయం దక్కుతుంది ఎవరికైనా. వర్ధమాన నటి ఆత్మహత్య.. కారణమేంటి.? కొన్నాళ్ళ క్రితం ప్రముఖ బాలీవుడ్ యువ […]
Laya : తెలుగమ్మాయ్ లయకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ‘స్వయంవరం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన లయ ఆ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’, ‘కోదండరాముడు’, ‘ప్రేమించు’, ‘శివరామరాజు’, తదితర సినిమాలతో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్‌లో వున్న టైమ్‌లోనే లయ, ఎన్నారై వ్యక్తిని పెళ్లి చేసుకుని, అమెరికాలో సెటిలైపోయింది. అతిగా గ్లామర్ పాత్రలు కాకుండా, ఫ్యామిలీ తరహాలో నటించిన లయ, తెలుగమ్మాయిల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన సక్సెస్‌ని అందుకుంది టాలీవుడ్‌లో.అయితే, పెళ్లి తర్వాత లయ […]
Ekta Sharma : కరోనా ఎంతో మంది జీవితాలను తల కిందులు చేసిన విషయం తెలిసిందే. సెలబ్రిటీల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టిన కరోనా వెళ్లి పోయిన తర్వాత కూడా ఆ ఇబ్బందులు కంటిన్యూ అవుతున్నాయి. ఉత్తరాది బుల్లి తెర నటి ఏక్తా శర్మ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. అందుకు కారణం కరోనా అంటూ ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో అవకాశాలు లేకపోవడంతో తాను […]
Vishnu Priya : బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియకు అవకాశాలు రావట్లేదని వాపోతోంది. ఏ అవకాశాలు అంటారా.? సినిమాల్లో హీరోయిన్లుగా అవకాశాలు రావడం లేదట. ముంబయ్ భామలకు గ్లామర్‌లో ఏ మాత్రం తీసిపోదు విష్ణు ప్రియ. బాగా నటించగల టాలెంట్ వుంది. అందాల ఆరబోతలో ఎలాంటి అభ్యంతరాలూ లేనే లేవు. ఎంత బోల్డ్ క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధమే అంటుంది విష్ణు ప్రియ. నేనింత సెక్సీగా వున్నా కూడా నాకు ఆఫర్లు రావడం లేదు.. అంటూ […]
Meena : సీనియర్ హీరోయిన్ మీనా మరోసారి వార్తల్లో నిలిచారు.. సెప్టెంబర్ 16వ తారీఖున మీనా పుట్టిన రోజు ఆ సందర్భంగా పలువురు స్నేహితుల మధ్య ఆమె తన పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇటీవల ఆమె భర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న మీనా పుట్టిన రోజు జరిపేందుకు ఆమె స్నేహితులు పెద్ద పార్టీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మీనా పుట్టిన రోజు పార్టీలో సీనియర్ హీరోయిన్లు సంగీత, […]
Actress: హీరోయిన్‌గా వెలిగిపోదామనుకున్న ఆ బొద్దుగుమ్మ, అనూహ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనదగ్గ పాత్రలకు పరిమితమైపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె బుల్లితెర వైపు మళ్ళింది. ఇప్పుడామెకు ఓటీటీ నుంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటు సినిమాల్లోనూ, అటు బుల్లితెరపై పలు షోస్‌లోనూ కనిపిస్తోన్న సదరు బొద్దుగుమ్మ, ఓటీటీ పట్ల కాస్త ఎక్కువ మక్కువ చూపుతోందిట. కాకపోతే, తనకు మామూలుగా ఇచ్చే రెమ్యునరేషన్‌కి అదనంగా 20 లక్షలు సమర్పించుకుంటే, ఓటీటీ కంటెంట్ చేస్తాననీ, గ్లామర్ విషయంలో హద్దులేవీ వుండవనీ […]
Actress: అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్టుగా కొంతమంది సెలబ్రిటీలకు లక్కు అస్సలు కలిసి రాదు. వరుసగా ఆఫర్లు వస్తున్నా, అంతంత మాత్రం స్టార్‌డమ్‌తోనే సరిపెట్టుకోవల్సి వస్తుంటుంది. అలాగే టాలీవుడ్‌లో ఓ హీరోయిన్ పరిస్థితి తయారైంది. ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ సెన్సేషనలే. పేరు మాత్రం ఇప్పుడు ప్రస్థావించుకోలేం కానీ, ఓ యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అదే హీరోతో బ్యాక్ టు బ్యాక్ మూడు, నాలుగు సినిమాల్లో నటించేసంది. ఇప్పుడా యంగ్ హీరోతోనే డేటింగ్‌లో […]
Actress: ఈ నాటి అందాల భామలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారనే సంగతి మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో హీరోయిన్స్ చేసే రచ్చ వేరే లెవల్‌లో ఉంటుంది. క్లీవేజ్ షోస్ లేదంటే తొడ అందాల ఆరబోత చేస్తూ నెటిజన్స్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు. అయితే వారి పేర్లతో నకిలీ అకౌంట్స్ క్రియేట్ చేసి అందరులో పోర్న్ ఉంచడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా కేరళలో హీరోయిన్ సాధికా వేణుగోపాల్ విషయంలో అదే జరిగింది. ఆమెకు ఇండస్ట్రీకి […]
Actress: ఈ రోజుల్లో సామాన్యులకు, సెలబ్రిటీలకు భర్తల వేధింపులు తప్పడం లేదు. కొందరు మృగాళ్లు పెళ్లి తర్వాత భార్యని అనుమానంతోనో లేదంటే కట్నం కోసమనో రాచిరంపాన పెడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుండగా, వీటిపై ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సినిమా, సీరియల్ ఆర్టిస్టులు సైతం భర్తల వేధింపులకు గురైన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో పెళ్లైన కొద్ది రోజులకే విడాకులు […]
మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో ఆకట్టుకొంటున్న నటి మియా జార్జ్ . అందం, అభినయం కలబోసి ఉన్న ఈ నటి తొలుత టెలివిజన్ రంగంలో కెరీర్ ఆరంభించారు. ఆమె హోస్టుగా కొనసాగుతుండగానే వచ్చిన రెడ్ వైన్, మెమొరీస్ లాంటి అవకాశాలను అందిపుచ్చుకొన్నారు. ఆ చిత్రాల్లో ఆమె ఫెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో నటిగా కొనసాగారు. మలయాళ సినీ పరిశ్రమలో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న మియా జార్జ్ ప్రస్తుతం విక్రమ్‌తో కలిసి కోబ్రా అనే చిత్రంలో నటిస్తున్నారు. […]
సినీ పరిశ్రమకు చెందిన అందాల భామల తమ వయస్సు కనిపించకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. యోగా, జిమ్, ఆహాన నియమాలు ఇలా ప్రతి ఒక్క విషయంలో శ్రద్ధ వహిస్తూ చాలా యవ్వనంగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. వయస్సు పెరుగుతున్నప్పటికీ దానిపై నోరు విప్పేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపరు. కాని గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మాత్రం వయసు అయిపోతోందని వృద్ధురాలిని అయిపోతున్నానని కలత చెందుతోంది . వయసు పెరుగుతోందని నిజాయితీగా అంగీకరించడమే గాక.. ఆ […]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి లేట్‌గా సినిమాలు చేసిన లెటెస్ట్‌గా చేస్తుంది. ఆమె ఇటీవలి కాలంలో లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుండగా, ఇవి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. చివరిగా నిశ్శబ్ధం అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన అనుష్క తన తదుపరి సినిమాపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి తో కలిసి ఓ సినిమా చేయనుందనే ప్రచారం మాత్రం నడుస్తుండగా, నలభై ఏళ్ల అమ్మాయి, పాతికేళ్ల అబ్బాయి ప్రేమలో పడితే ఎలా […]
సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరిగాక సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గింది. ఇరువురు ఫ్రెండ్స్ మాదిరిగానే చాట్ చేసుకుంటున్నారు. ఒకరి భావాలు మరొకరు షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు నెటిజన్స్ అడిగిన ప్రశ్నలన్నింటికి ఓపికగా సమాధానమిస్తున్నారు స్టార్స్. తాజాగా నటి హేమ తన ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చాటింగ్ చేసింది. ఈ చాటింగ్‌లో హేమపై ఓ నెటిజన్ షాకింగ్ కామెంట్ చేశాడు. దీనిపై సర్‌ప్రైజింగ్ కామెంట్ చేసింది హేమ. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వివరాలలోకి […]
SUREKHA VANI సురేఖా వాణి.. ఈ పేరుకు పరిచయాలు అక్కర్లేదు. మొదట్లో బుల్లితెర పై సందడి చేసిన సురేఖా ఆ తర్వాత వెండితెరపై వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందింది. దాదాపు అందరు హీరోల చిత్రాలలో నటించింది సురేఖా. కొన్ని చిత్రాలు ఈమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. అయితే ఇటీవలి కాలంలో సినిమాలు కాస్త తగ్గించి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది. కూతురితో షికార్స్‌కు వెళ్లడం, పార్టీలు, పబ్స్, ఇలా లైఫ్‌ని హ్యాపీగా గడుపుతుంది. ఎప్పటికప్పుడు తన […]
అక్కినేని కోడలు సమంత ఇటీవలి కాలంలో తెగ గ్లామర్ షో చేస్తుంది. ముఖ్యంగా సాకీ అనే షోరూం ప్రారంభించినప్పటి నుండి వెరైటీ డ్రెస్సులలో ఈ అమ్మడు ఫొటో షూట్స్ చేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కొన్ని ఫొటోలలో సమంత సెక్సీ లుక్‌లో కనిపిస్తుండగా, ఆమెను అలా చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. తాజాగా సమంత గ్రీన్ డ్రెస్‌లో హాలీవుడ్ భామ మాదిరిగా ఫొటో షూట్ చేసింది. స్టన్నింగ్ లుక్‌లో సమంతను ఇలా చూసి […]