బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ అనారోగ్యంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే శ్వాస సమస్యలు, ఛాతిలో నొప్పితో మూడు రోజుల క్రితం ఆయన ఆ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అలాగే కరోనా సోకిందేమో అనే అనుమానంతో పరీక్షలు కూడా చేయించుకున్నాడు. ఆ పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని నిర్దారణ అయింది. దీనితో ఆయనను అత్యవసర వార్డు నుంచి సాధారణ వార్డుకు తరలించారు. అలాగే సంజయ్ దత్కు మరికొన్ని పరీక్షలు నిర్వహించారు. దీనితో ఆయనకు […]