Suriya: ఎక్కడ ఆపద ఉంటే అక్కడ ప్రత్యక్షమయ్యే సెలబ్రిటీస్‌లో సూర్య ఒకరు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడల్లా తన వంతు సాయం అందిస్తూ వస్తున్న సూర్య గత ఏడాది కరోనా వలన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇక ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో చాలా మంది ఆధారం కోల్పోయారు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరోలు సూర్య, కార్తి కూడా బాధితులకు అండగా నిలిచారు. తమిళనాడు ప్రభుత్వ సహాయనిధికి వీరి కుటుంబం రూ. 1 […]
తమిళ నటుడు సూర్య నటించిన చిత్రాలు ప్రత్యేకంగా ఉంటాయి.ఆయన సినిమాలలో వినోదంతో పాటు మెసేజ్ కూడా ఉంటుంది. గత ఏడాది ఎయిర్ డెక్కన్ సంస్థ అధినేత గోపినాథ్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన సూరరై పోట్రు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కాగా, ఈ సినిమాలో అపర్ణ బాలమురళీ హీరోయిన్గా నటించింది. 2డీ ఎంటర్టైన్మెంట్స్, సిఖ్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను […]