బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ ప్రభాస్ క్రేజ్ ను మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచింది. ఈ మూవీ ఇచ్చిన క్రేజ్ మూలంగానే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం కథ పరంగా ప్రజలకు ఆకట్టుకోకపోయినా, కలెక్షన్స్ భారీగా వసూలు చేసింది. జపాన్ లో కూడా సాహో మూవీ భారీ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ సినిమాలో షారుఖ్ ఖాన్, […]
బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ స్టాండర్డ్ ఏర్పడింది. దానితో ప్రభాస్ తరువాత సినిమాల పైన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఇక బాహుబలి తరువాత మరో పాన్ ఇండియా మూవీ ని ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వం లో తెరకెక్కించనున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో బారి అంచనాలను ఏర్పరిచింది. దానితో ఈ సినిమా గురించి చిన్న వార్త బయటకి వచ్చిన అభిమానులు ఆసక్తితో తెలుసుకుంటున్నారు తాజాగా ఈ సినిమా కి సంబంధించిన […]