Telugu News » Tag » Action Movie
Venkatesh : ఎన్ని జనరేషన్స్ మారినా, ఎంత మంది స్టార్సొచ్చినా ఫ్యామిలీ ఆడియెన్సుకి ఫేవరేట్ హీరో అంటే యునానిమస్ గా విక్టరీ వెంకటేష్ పేరే వినిపిస్తుంది. నవ్వించినా, ఏడిపించినా, లవ్ స్టోరీలతో ఎంటర్టెయిన్ చేసినా వెంకీ మామ స్టయిలే వేరు. కానీ కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక ఆడియెన్సుని అలరించలేక డీలాపడ్డాడు వెంకటేష్. పేరులో ఉన్న విక్టరీ బాక్సాఫీస్ దగ్గర రావడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. ఎఫ్ టూ హిట్ తర్వాత మరో సక్సెస్ అంటూ లేకుండా […]