Telugu News » Tag » Action King Arjun
Orange Theme Stars : తెలుగు, తమిళ మరియు ఇతర భాషలకు చెందిన 1980 స్టార్స్ ప్రతి సంవత్సరం యూనియన్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం జరుగుతుంది. అయితే కరోనా కారణంగా వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ముంబైలో వీరి యొక్క రీ యూనియన్ కార్యక్రమం ఈ సంవత్సరంకు గాను జరిగింది. ముంబై లోని ప్రముఖ […]
Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హీరోగా అనేక భాషలలో నటించి అలరించిన అర్జున్ ఇప్పుడు సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నాడు. మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రంలో అర్జున్ కీలక పాత్ర పోషించనున్నట్టు ప్రచారం నడుస్తుంది. దర్శకుడు పరశురామ్ ఇప్పటికే అర్జున్ కు కథ వినిపించారని, ఈ సినిమాలో నటించేందుకు ఆయన అంగీకరించారని వార్తలు వస్తున్నాయి. జూలైలో ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. సినిమా కోసం […]
Khiladi : కరోనాతో ఆగిపోయిన సినిమాలు సమ్మర్‌లో మూకుమ్మడి దాడి చేసేందుకు సిద్దమయ్యాయి. చిన్న హీరోల నుండి పెద్ద హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలను థియేటర్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. శుక్రవారం టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి రిలీజ్ డేట్స్ ప్రకటించగా,తాజాగా మాస్ మహరాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడీ మూవీ విడుదల తేదీని అఫీషియల్‌గా ప్రకటించారు. మే 28న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ చిత్రం కూడా మంచి […]