Telugu News » Tag » acharya movie
Koratala Siva : కొరటాల శివ.. తీసింది తక్కువ సినిమాలే అయినా బాక్సాఫీస్‌ను తన సినిమాలతో అల్లాడించాడు. వసూళ్ల వర్షంతో ప్రొడ్యూసర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టాడు. ఆచార్య సినిమా ముందు వరకు కొరటాలపై ఒక్కటంటే ఒక్క రిమార్కు కూడా లేదు. తీసిన సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలు ఆయన ఏంటో ప్రూవ్ చేశాయి. అయితే ఆచార్య విషయానికి వచ్చినప్పుడు మాత్రమే కొరటాలను పెద్ద […]
Pooja Hegde : ఐరన్ లెగ్ అనాలా.? ఇంకేమైనా అనాలా.? పూజా హెగ్దే అంటే అంతకు ముందు వరకూ గోల్డెన్ లెగ్. కానీ, ఇప్పుడు ఐరన్ లెగ్.. అంతకు మించి అనే స్థాయిలో ఆమె ఇమేజ్ పడిపోయింది. పడిపోయిందా.? అంటే, పడిపోయిందని అనుకోవాలంతే.! 2022లో పూజా హెగ్దే తినేసిన షాక్‌లు అలాంటివి మరి. ప్రతీదీ ఒకదాన్ని మించి ఇంకోటి.! ఓ స్పెషల్ సాంగ్ సహా, పూజా హెగ్దేకి ఏదీ కలిసి రాలేదు. ‘ఎఫ్-3’ సినిమాలో పూజా హెగ్దే […]
Manisharma : మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా ఫ్లాప్ పూర్తి బాధ్యత దర్శకుడు కొరటాల శివదే అంటూ మెగా కాంపౌండ్ ఆ మధ్య పదే పదే వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. కొరటాల శివ ఎలా చెబితే అలా చేశాము అంటూ చిరంజీవి కూడా చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య తీవ్ర దుమారం రేపాయి. కొరటాల శివ వరుసగా సక్సెస్ లను దక్కించుకున్నాడు కనుక పూర్తి నమ్మకాన్ని చిరంజీవి ఉంచి ఆ సినిమాను చేశాడు. సాదారణంగా అయితే […]
Koratala Siva : యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయి అంటూ నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ విడుదలయ్యి చాలా కాలం అవుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు తదుపరి సినిమా కు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వక పోవడం తో […]
Acharya Movie : ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయ్యింది.. చాలా నష్టాల్ని కూడా మిగిల్చింది. రెండో రోజే థియేటర్లలో జనం లేకుండా పోవడాన్ని చిరంజీవి జీర్ణించుకోలేకపోయారు. కాస్త తేరుకుని తన మీద తానే సెటైర్లు వేసుకోవాల్సి వచ్చింది చిరంజీవికి. సరే, 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవికి.. ఇలాంటి చిన్న చిన్న విషయాలు పెద్దగా ఇబ్బంది పెట్టవనుకోండి.. అది వేరే సంగతి. అయినాగానీ, ‘ఆచార్య’ ఏదో ఒక రూపంలో చిరంజీవిని ఇరకాటంలో పడేస్తూనే వుంది. రేటింగులు దారుణం.. […]
NTR 30 Movie : ఎన్టీఆర్ తర్వాతి సినిమా పరిస్థితి ముందుకు మూడడుగులేస్తే ఎనక్కి ఏడడుగులు వేస్తుందన్నట్టుగా తయారైంది. కొరటాల శివ, తారక్ కాంబినేషన్లో వస్తోన్న మూవీ అవడం, ఎన్టీఆర్ కి హీరోగా ముప్పైవ చిత్రం కావడం, త్రిబులార్ తర్వాత భీమ్ గా తారక్ కి నేషన్ వైడ్ గా పెరిగిన క్రేజ్ అండ్ రేంజ్ దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ చాలా ప్రెస్టేజియస్ గా మారింది. అఫీషియల్ గా అనౌన్సయి కూడా చాలా రోజులయింది. కానీ షూటింగ్ […]
Chiranjeevi : ‘ఆచార్య’ సినిమా మెగాస్టార్ చిరంజీవికి ఓ గుణపాఠం. చిరంజీవికి మాత్రమే కాదు, రామ్ చరణ్‌కి కూడా. అలాగే ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కొరటాల శివ కూడా, ‘ఆచార్య’తో పెద్ద గుణపాఠమే నేర్చుకుని వుండాలి. సినిమాకి రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ, అనూహ్యమైన రీతిలో సినిమా నష్టపోయింది. అయితే, ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూటర్లెవరూ రచ్చకెక్కలేదు. సినిమా బిజినెస్ వ్యవహారాల్ని చూసుకున్న దర్శకుడు కొరటాల శివ, డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపాడంటూ గతంలో వార్తలొచ్చాయి. […]
Chiranjeevi : నూట యాభైకి పైగా సినిమాలు చేసిన అనుభవం.. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు.. ఇవన్నీ పక్కన పెట్టి, మెగాస్టార్ చిరంజీవి సిల్లీగా ‘సక్సెస్’ అనే టార్గెట్ పెట్టుకుంటారా.? తెలుగు సినీ పరిశ్రమలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తర్వాత ఈ విషయమై చాలా చర్చ జరుగుతోంది. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. చిరంజీవి తీవ్ర అసహనానికి గురయ్యారనీ, దర్శకుడు కొరటాల శివ […]
Koratala Siva : ‘ఆచార్య’ ఫెయిల్యూర్ విషయమై బోల్డంత రచ్చ జరుగుతూనే వుంది. చిరంజీవి కెరీర్‌లో అలాగే రామ్ చరణ్ కెరీర్‌లోనే ‘ఆచార్య’ అతి పెద్ద డిజాస్టర్. కొరటాల శివకి అయితే ఇదే తొలి ఫెయిల్యూర్.! ఎక్కడ లోపం జరిగింది.? ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడు కొరటాల, అంత నాసిరకం సినిమా ఎలా తీయగలిగాడు?. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి మాట్లాడుతూ, ‘దర్శకుడు చెప్పిందే చేశాం. కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్టులు వర్కవుట్ అవవు. కాకపోతే, చరణ్‌తో తాను కలిసి […]
Chiranjeevi : అసలే మెగాస్టార్ చిరంజీవి ఫేట్ కొన్నాళ్లుగా బాలేదు, బ్యాడ్ టైమ్ బ్యాటింగ్ ఆపట్లేదని తెలుస్తూనే ఉంది. ఇలాంటి టైమ్ లో చిరు లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ అండ్ సోషల్మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆయన చేసిన సినిమా హిట్ అయితే మెగా మానియానా? ఫ్లాప్ అయితే దర్శకుడి తప్పా? మూవీ రికార్డులు క్రియేట్ చేస్తే చిరుకున్న క్రేజా? డిజాస్టరయితే డైరెక్టర్ చేతకానితనమా? అంటూ హార్ష్ గానే రియాక్టవుతున్నారు నెటిజన్స్ అండ్ […]
Godfather : మెగా కలల ప్రాజెక్టుగా తెరకెక్కిన ‘ఆచార్య’ సినిమా మెగా కాంపౌండ్‌కి పెద్ద డిజాస్టర్‌ని మిగిల్చిన సంగతి తెలిసిందే. కారణాలేమైనా ఆ సినిమా దారుణమైన ఫలితం చవి చూడాల్సి వచ్చింది. డైరెక్టర్ ఫెయిల్యూర్ కావచ్చు. లేదంటే, కథలో కొత్తదనం లేకపోవడం కావచ్చు.. ఇలా ఏ కారణమైనా సరే, ‘ఆచార్య’ను డిజాస్టర్ లిస్టులో తోసేశారు. పనిగట్టుకుని ప్రచారం చేసిన నెగటివిటీ కూడా ఈ సినిమా ఫెయిల్యూర్‌కి మరో ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. అయితే, ఇప్పుడు ఇదే పరిస్థితి […]
Godfather : తొమ్మిదేళ్ళ సినీ రంగానికి దూరమై, రాజకీయాల్లో వున్న చిరంజీవి, రీ-ఎంట్రీలో వస్తూనే వంద కోట్లు ఎలా ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో కొల్లగొట్టారు.? అప్పటిదాకా యంగ్ హీరోలే దాన్నొక టార్గెట్‌గా పెట్టుకుని.. తమకు అసాధ్యం అనుకున్న ఆ మ్యాజిక్‌ని చిరంజీవి సులువుగా చేసెయ్యగలిగారంటే.. దటీజ్ మెగాస్టార్.! కానీ, ‘ఆచార్య’ సినిమాతో లెక్కలు మారిపోయాయ్. అత్యంత దారుణమైన ఫలితాన్ని ఆ సినిమా చూసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి పనైపోయిందని అంతా అనుకున్నారు. రెండో రోజు సినిమాకి […]
Trisha Krishnan : హీరోయిన్ త్రిష ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పార్ట్ వన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. చాలామంది ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తున్నారు. అందులో త్రిష కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వమ్’ ప్రమోషన్లలో త్రిష బిజీగా వుంది. తమిళనాడులో ఈ సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని విడదుల చేస్తున్నా, ప్రమోషన్లైతే తమిళనాడుకే పరిమితం చేశారు ప్రస్తుతానికి. ‘ఆచార్య’ సినిమాపై త్రిష […]
Chiranjeevi : ‘లైగర్’ ఎఫెక్ట్‌తో పూరీ జగన్నాధ్ దారుణమైన షాక్‌లో వున్నాడు. భారీగా ఆశలు పెట్టుకున్న పూరీకి, అనూహ్యంగా డిజాస్టర్ మిగిల్చింది ‘లైగర్’. అది పూరీ నిర్లక్ష్యమా.? లేక ప్రేక్షకులిచ్చిన తీర్పేనా.? అనేది పక్కన పెడితే, ‘లైగర్’ ఫ్లాప్ నుంచి పూరీ ఇప్పుడప్పుడే తేరుకునేలా కనిపించడం లేదు. ఈ సమయంలో పూరీపై ఓ మెరుపు మెరిసిందంటూ ప్రచారం జరుగుతోంది. మెగా కాంపౌండ్ నుంచి పూరీకి పిలుపొచ్చిందట. స్వయానా మెగాస్టార్ చిరంజీవే ఆ వర్తమానం పంపించారట. మెగాస్టార్ చిరంజీవికి […]
Koratala Siva And NTR : ఎంత చెప్పినా కొరటాల శివ మాత్రం ఇదిగో అదిగో అనే మాటలతోనే సరిపెట్టేస్తున్నాడు తప్ప, ఫ్యాన్స్ కోరుకునే అప్‌డేట్ మాత్రం ఇవ్వడం లేదు. అదేనండీ, ఎన్టీయార్‌తో కొరటాల శివ సినిమా చేయాల్సి వుంది కదా. ఈ సినిమాని ఎప్పుడెప్పుడు సెట్స్ మీదికి తీసుకెళతాడా.? అని ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. కానీ, కారణాలు చెబుతూ, కొరటాల శివ ఆలస్యం చేసుకుంటూ వస్తున్నాడు. ఎన్టీయార్ సినిమాకి కథ లేదా.? అసలు […]