Telugu News » Tag » Acharya
Chiranjeevi : అభిమానులే దర్శకులైతే.? ఆ హీరో తెరపై చూపించే హీరోయిజం వేరే లెవల్‌లో వుంటుంది.! ఈ విషయం ‘విక్రమ్’ లాంటి సినిమాలు చూస్తే అర్థమవుతుంది. కానీ, అన్ని సందర్భాల్లోనూ అలా జరుగుతుందా.? రజనీకాంత్ విషయంలో అలా జరగడంలేదు కదా.? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులైన హరీష్ శంకర్, సుజీత్ లాంటి దర్శకులతో సినిమాలు చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా అనౌన్స్ అయ్యాక, […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఏకంగా 120 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులో కనీసం 20 కోట్ల కలెక్షన్స్ ని కూడా ఆచార్య చిత్రం రాబట్టలేక పోయిన విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా 90 కోట్ల రూపాయల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ సినిమాకు సక్సెస్ టాక్ దక్కడం తో మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి, బ్రేక్ ఈవెన్ సాధించిందా లేదా అనే […]
Nagababu : అన్నయ్యను ‘వజ్రం’ అని తమ్ముడు పేర్కొనడంలో వింతేముంది.? కానీ, ఇది ఒకింత ఆసక్తికరం. వజ్రం మెరుపు తగ్గిందని తమ్ముడు ఒప్పుకోవడమే ఆశ్చర్యం. మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా వేదికగా. కోహినూర్ డైమండ్.. ‘కోహినూర్ డైమండ్ కూడా కొన్నిసార్లు పాలిష్ తగ్గితే మెరుపు తగ్గొచ్చు. కానీ, దాని వేల్యూ ఎప్పుడూ తగ్గదు. సరైన పాలిష్ (గాడ్ ఫాదర్) పడితే కోహినూర్ […]
Megastar : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభం అయింది. తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ పర్వాలేదు అన్నట్లుగా ఉంది, కానీ ఇతర రాష్ట్రాల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్ పెద్దగా జరగడం లేదు. ఇక తెలుగు సినిమాలకు […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఆచార్య’ కనీ వినీ ఎరుగని రీతిలో డిజాస్టర్ సినిమాగా మిగిలిపోయింది. చిరంజీవి, చరణ్.. ఇద్దరూ కలిసి ఓ ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలన్న చిరంజీవి సతీమణి కోరిక నెరవేరినా, ఆ సినిమా మెగా కుటుంబానికి ఓ పీడకలగా మిగిలిపోయింది. ఈ సినిమా విషయమై ఇప్పటికే పలుమార్లు స్పందించారు చిరంజీవి. కొరటాల శివ చెప్పిందే […]
Chiranjeevi : ఆయన మెగాస్టార్ చిరంజీవి. 150కి పైగా సినిమాలు చేసిన అనుభవం ఆయన సొంతం. సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు చిరంజీవి. సక్సెస్ వచ్చినా పొంగిపోకూడదని, ఫెయిల్యూర్ వచ్చినా కుంగిపోకూడదని సుదీర్ఘ నటనా జీవితంలో ఆయన ఎన్నో పాఠాలు నేర్చుకునే వుంటారు. ‘ఆచార్య’ సినిమా చిరంజీవి నట జీవితంలోనే అతి పెద్ద డిజాస్టర్. కొన్ని కాన్సెప్ట్స్ కొన్ని కారణాల వల్ల వర్కవుట్ అవ్వవు. కానీ, ‘ఆచార్య’ పరిస్థితి వేరు. చిరంజీవి – చరణ్ కలిసి […]
Balakrishna : ఒకప్పుడు బంపర్ హిట్లతో ఇండస్ట్రీని ఏలినా ఇప్పుడు మాత్రం బ్యాడ్ టైమ్ తో టఫ్ ఫైట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరు. సరిగ్గా ఇదే టైమ్ లో నందమూరి నటసింహం బాలయ్య తన జోరును రోజుకింతలా పెంచుకుంటూ పోతూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. బోయపాటి డైరెక్షన్లో నటించిన అఖండ గతేడాది గ్రాండ్ గా రిలీజై బాక్సాఫీస్ ను భారీగా షేక్ చేయడంతో పాటు ఫ్యాన్స్ కి ఎడ్రినలిన్ రష్ నిచ్చింది. అఘోరా గెటప్ తో […]
NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ 30వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందాల్సిన విషయం తెలిసిందే. ఆచార్య సినిమా సమయంలోనే ఎన్టీఆర్ తో కొరటాల శివ కన్ఫర్మ్ అయింది. కానీ ఆచార్య సినిమా దారుణమైన ఫ్లాప్ గా నిలవడంతో కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా వద్దంటూ నందమూరి అభిమానులతో పాటు చాలా మంది సినీ ప్రేక్షకులు కోరుకున్నారు. ఎవ్వరు ఎంత మొత్తుకున్నా కూడా ఎన్టీఆర్ 30వ సినిమా ఖచ్చితంగా కొరటాల శివ దర్శకత్వంలోనే ఉంటుందని అంతా […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తారీఖున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి రీమేక్ గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు మెల్ల మెల్లగా షురూ చేస్తున్నారు. వచ్చే సోమవారం నుండి ప్రమోషన్ కార్యక్రమాలు యాక్టివ్ గా జరగబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో […]
Chiranjeevi : ‘ఆచార్య’ లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మేల్కొంటాడని.. ఇకనుంచి మంచి కథా, కథనాలు ఉన్న సినిమాలనే చేస్తాడని అంతా భావించారు. టాలీవుడ్ పెద్ద స్టార్ సినిమాలే ఫ్లాప్ అయితే ఇక వేరే హీరోల సంగతి చెప్పనక్కర్లేదు. పైగా మెగాస్టార్ చిరు, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి చేసినా కూడా ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఆదరించలేదంటే ఇక మీదట సినిమాలను ఎంత జాగ్రత్తగా తీయాలో ఒక హెచ్చరికగా మారింది. అయితే ‘ఆచార్య’ ఎఫెక్ట్ […]
Acharya : మెగాస్టార్ చిరంజీవి ఏదన్నా వేదిక మీద ఓ మాట చెప్పారంటే, అది గుండె లోతుల్లోంచి వచ్చే మాటే అయి వుంటుంది. ‘సినిమా పరిశ్రమలోకి వచ్చేశాం.. ఏదో చేసేశాం అంటే కుదరదు.. డెడికేషన్‌తో పని చేయాలి.. ఏం అవుదామని సినీ పరిశ్రమలోకి వచ్చామో.. అది సాధించేందుకు కష్టపడాలి..’ అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు. ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవి, యంగ్ డైరెక్టర్స్‌ని ఉద్దేశించి అలాగే, యంగ్ […]
Warangal Srinu : కేవలం ఏడాది కాలంలోనే.. ఆ మాటకొస్తే, పూర్తిగా ఏడాది కాకుండానే.. అతి తక్కువ సమయంలోనే ఆయన ఏకంగా 100 కోట్ల మేర నష్టాల్ని చవిచూశారు. తెలుగు సినీ పరిశ్రమలో పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. ఆయనే వరంగల్ శ్రీను. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకి పోటీగా, నైజాంలో అగ్ర పంపిణీదారుడిగా ఎదుగుతున్న క్రమంలో వరంగల్ శ్రీనుకి బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. ‘ఆచార్య’ సినిమా ఆయన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. అత్యంత […]
Koratala Siva : అదిగదిగో కొరటాల శివ – యంగ్ టైగర్ ఎన్టీయార్ కాంబినేషన్‌లో సినిమా.. అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే వుంది. ఇంతకీ, ఈ సినిమా ‘కథ’ ఎక్కడిదాకా వచ్చింది.? అదైతే ప్రస్తుతానికి సస్పెన్సే. ‘ఆచార్య’ ఎఫెక్ట్ పుణ్యమా అని కొరటాల శివ మళ్ళీ మునుపటి కాన్ఫిడెన్స్ సంపాదించుకోవడమే పెద్ద టాస్క్ అయి కూర్చుందిప్పుడు. యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎంతలా ‘ఎనర్జీ’ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా కొరటాల ‘కలం’ ముందుకు కదలడంలేదన్నది టాలీవుడ్ వర్గాల్లో […]
Ram Charan Tej : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ‘ఆర్‌ఆర్ఆర్‌తో బాలీవుడ్ జనం రామ్ చరణ్‌ని నెత్తిన పెట్టేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ తర్వాత ‘ఆచార్య’ సినిమాతో ఓ పెద్ద డిజాస్టర్‌ని ఖాతాలో వేసుకున్నాడు రామ్ చరణ్. అయినా అదేమంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు రామ్ చరణ్‌పై. కెరీర్ అన్నాకా, సక్సెస్, ఫెయిల్యూర్స్ వస్తుంటాయ్, పోతుంటాయ్. కెరీర్‌కి అవేమంత అడ్డంకి కాదు.. అనేది […]
Acharya : మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కించిన చిత్రం ఆచార్య. ఇందులో కాజల్, పూజా హెగ్డే కథానాయికలని ముందుగా ప్రకటించారు. కాని సినిమాకు పెద్దగా ఉపయోగం ఉండదని.. భావించిన దర్శక నిర్మాతలు కాజల్ పార్ట్‌ను పూర్తిగా సినిమా నుంచి తొలగించారు. ఆచార్య సమస్యలు… కాజల్ సినిమాలో కనిపించకపోవడంతో కాజల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొంత అప్ సెట్ అవుతూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా […]