Telugu News » Tag » AC Bhavan
AP Finance Minister Buggana Rajendranath : ఒక్క భవనానికైనా కిటికీలు వున్నాయా.? గాలి ఆడటంలేదు అధ్యక్షా.! అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి పేరు చెప్పి ఏం జరిగింది.? వైసీపీ హయాంలో అమరావతి ఎందుకు అయోమయంలో పడింది.? అన్నదానిపై అసెంబ్లీలో చర్చకు బదులు రచ్చ జరిగింది. ఎవరు ఏం చేశారన్నదానిపై పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నాయి […]