Telugu News » Tag » Aadi Reddy
Bigg Boss Season 6 : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. చివరి వారం ఫైనల్స్‌లో మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ ‘వీడియో పుటేజ్’ విడుదల చేస్తున్నాడు బిగ్ బాస్. అది కంటెస్టెంట్లతోపాటు, వీక్షకులకూ చూపించడం అనేది ఆనవాయితీగా వస్తోన్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్‌లో ఆదిరెడ్డికి సంబంధించిన వ్యవహారం. ఆదిరెడ్డి గొప్పతనాన్ని బిగ్ బాస్ అభివర్ణించిన తీరు, హౌస్‌లో ఆదిరెడ్డి జర్నీకి సంబంధించి వీడియో ప్రోమో.. […]
Aadi Reddy : ‘నాన్సెన్స్’ అంటూ బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున, కంటెస్టెంట్ ఆది రెడ్డి మీద మండిపడటంతో, ఒక్కసారిగా ఆది రెడ్డి అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జునపై బూతులతో విరుచుకుపడుతున్నారు. ఆది రెడ్డి ఫాలోవర్స్. గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలకు విశ్లషకుడిగా సోషల్ మీడియాలో బోల్డంత పాపులారిటీ తెచ్చుకున్నాడు ఆది రెడ్డి. ఆ విశ్లేషణతోనే హౌస్‌లో అందరికీ క్లాసులు పీకుతున్నాడు. మాటలు ట్విస్ట్ చేస్తున్నాడు. ఇతర కంటెస్టెంట్లను […]
Aadi Reddy : బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో గెలవడం అనేది కంటెస్టెంట్ల విధి. సరే, గెలవడం ఇష్టం లేకపోతే అది వేరే కథ. గత సీజన్లలోనూ కొందరు ఓవరాక్షన్స్ చేశారు.. బయటకు వెళ్ళిపోయారు. అదీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా. అసలు ఇన్ని రోజులపాటు ఆది రెడ్డి ఎలా హౌస్‌లో వుండగలుగుతున్నాడు.? అన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘బిగ్ బాస్ వీక్షకులు నాకు ఓట్లేస్తున్నారు.. అందుకే నేను ఇంకా ఇక్కడే వున్నాను..’ […]
Aadi Reddy : బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల వచ్చే పేమెంట్ ఎంత.? అన్న సంగతి పక్కన పెడితే, ఈ రియాల్టీ షో ద్వారా వచ్చే పాపులారిటీ తక్కువేమీ కాదు. ‘అబ్బే, ఆ షో వల్ల మాకు ఒరిగిందేమీ లేదు..’ అని కొందరు చెప్పొచ్చుగాక.! కానీ, బిగ్ బాస్ రియాల్టీ షో వల్ల లాభమే తప్ప, ఏ కంటెస్టెంటుకీ నష్టం వుండదన్నది సహజంగానే వినిపించేమాట. అందుకే, ఈ షో కోసం వెళ్ళేవారెవరైనా ముందుగా సోషల్ మీడియా […]
Big Boss House : ఎవరీ ఆది రెడ్డి.? కొంతకాలంగా బిగ్ బాస్ రియాల్టీ షోలన్నిటినీ ఫాలో అవుతున్నాడు.. కేవలం బిగ్ బాస్ కోసమే అన్నట్లు యూ ట్యూబ్ ఛానల్ షురూ చేసి, అందులో రివ్యూలు ఇచ్చేవాడు. ఆ ఆది రెడ్డి, ఇప్పుడు బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్. కాదు కాదు, తనను తాను అంపైర్‌లా ఫీల్ అవుతూ, బిగ్ హౌస్‌లో తోటి కంటెస్టెంట్లను జడ్జ్ చేసేస్తుంటాడు.. వారికి ఉచిత సలహాలు ఇవ్వడమే కాదు, వార్నింగులు […]
Bigg Boss Season 6 : తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగు పెట్టింది. రెండో వారంలో మొదటి రోజే ఎలిమినేషన్ కి నామినేషన్ ప్రక్రియ జరిగింది. నేడు ఏం జరగబోతుంది అనే విషయంలో ఇప్పటికే లీక్ బయటికి వచ్చేసింది. విశ్వసనీయ లీక్ సమాచారం మేరకు ఈ వారం 8 మంది బయటకు వెళ్లేందుకు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎలిమినేషన్ కి నామినేట్ అయిన వారిలో.. ఆది […]