Telugu News » Tag » A living grave
Pastor James : టెక్నాలజీ ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నా మూఢ నమ్మకాలు మాత్రం కొన్ని చోట్ల కోరలు తెరుచుకుని చూస్తూనే వున్నాయ్. ఓ పక్క సముద్రాల లోతునూ, ఆకాశం అంచుల్ని తాకాలనీ టెక్నాలజీ ఉరకలు వేస్తుంటే, అవకాశం చిక్కినప్పుడల్లా అమాయకులను బలి తీసుకునేందుకు మూఢ నమ్మకాలు కూడా అంత జోరుగా పరుగులు తీస్తున్నాయ్. తాజాగా ఆఫ్రికాలో జరిగిన ఉదంతం ప్రజల్ని మూఢ నమ్మకం అనే పీడ ఎలా పీల్చి పిప్పి చేస్తుందో తెలియ చెబుతోంది. ఆఫ్రికాలో ఓ […]