Telugu News » Tag » vignesh shivan
Nayanthara : సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్.. ఇటీవల సరోగసీ విధానంలో తల్లిదండ్రులయిన సంగతి తెలిసిందే. కవలలు.. అందునా అబ్బాయిలిద్దరు జన్మించారు నయనతార దంపతులకి. పెళ్ళయి ఐదు నెలలు పూర్తవకుండానే, తల్లిదండ్రులవడమేంటి.? అంటూ పెద్దయెత్తున విమర్శలొస్తున్నాయ్. ఇంకోపక్క నిబంధనలకు అనుగుణంగా నయనతార దంపతులు తల్లిదండ్రులయ్యారో లేదో తేల్చుతామంటూ తమిళనాడు మంత్రి ఒకరు వ్యాఖ్యానించడంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. దీపావళి శుభాకాంక్షలు చెప్పిన విఘ్నేష్, నయన్.. తమ పిల్లలిద్దరితో కలిసి నయనతార, విఘ్నేష్ […]
Nayantara Vignesh Shivan : ప్రముఖ తమిళ సినీ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో నాలుగైదు నెలల క్రితమే నటి నయనతారకు పెళ్ళయ్యింది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తిరుపతిలో పెళ్ళి చేసుకోవాలనుకున్నారుగానీ, కుదరలేదు. పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక కూడా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంది నయనతార – విఘ్నేష్ శివన్ జంట. ఇదంతా నాణానికి ఓ వైపు మాత్రమే. నిజానికి, నయనతార – విఘ్నేష్ శివన్‌ల పెళ్ళి ఆరేళ్ళ క్రితమే […]
Kasthuri : కస్తూరి సౌత్ లో ఒకప్పుడు సీనియర్ హీరోయిన్.. ఆ సమయంలో ఎక్కువగా వివాదాలకు వెళ్లలేదు, కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ చేస్తూ సీరియల్స్ లో నటిస్తూ… ఆ సీరియల్స్ ప్రభావమో ఏమో కానీ వరుసగా ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ పెట్టడం చేస్తుంది. నటి కస్తూరి తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారత దేశంలో సరోగసి […]
NTR : నయనతార, విగ్నేష్ శివన్ దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరు కొడుకులకు తల్లిదండ్రులైన నయనతార మరియు విగ్నేష్ శివన్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సమయంలో ఎన్టీఆర్ యొక్క అదుర్స్ సినిమాలోని ఒక సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ నయనతారతో ఎన్టీఆర్ మాట్లాడుతూ మీకు కవల పిల్లలు జన్మిస్తారు అంటూ డైలాగ్ […]
Nayanthara : లేడీస్ సూపర్ స్టార్ నయన తార మరియు విగ్నేష్ శివన్ యొక్క పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మూడు నాలుగు సంవత్సరాల పాటు వీరి యొక్క పెళ్లి ప్రేమ గురించి వందల కొద్దీ వార్తలు పుకార్లు మీడియాలో వచ్చాయి, చూసాం. ఇటీవల పెళ్లి జరిగింది.. పెళ్లి తర్వాత అయినా వీరి యొక్క హడావుడి మీడియాలో తగ్గుతుందేమో అనుకుంటే తగ్గనే లేదు. పెళ్లి అలా జరిగింది.. […]
Nayanthara And Vignesh Shivan : పెళ్ళి కాకుండానే చాలాకాలం కలిసి వున్నారు నయనతార, విఘ్నేష్ శివన్. పెళ్ళయ్యాక.. ఇద్దరూ వీలు చిక్కినప్పుడల్లా విదేశాలకు చెక్కేస్తూనే వున్నారు. నయనతార, విఘ్నేష్.. విదేశాల్లో పార్టీలు చేసుకోవడం కొత్తేమీ కాదు. పెళ్ళికి ముందూ చేసుకున్నారు. అప్పట్లో ప్రేమికులుగా.. ఇప్పుడు భార్యా భర్తలుగా వేడుకలు చేసుకుంటున్నారంతే. తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్ దుబాయ్‌లో సందడి చేశారు. దుబాయ్‌లో ప్రముఖ సందర్శనీయ స్థలం, వ్యాపార కేంద్రం అయిన బుర్జ్ ఖలీఫా వద్ద నయనతార, […]
Nayanathara : లేడి సూపర్ స్టార్ నయనతార జీవితంలో రెండు లవ్ స్టోరీలకు బ్రేకప్ పడగా, ఆ తర్వాత విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో పడింది. కొన్నేళ్ల ప్రేమాయణం తర్వాత ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కింది. అగ్నిసాక్షిగా ఒక్కటైన వీళ్లిద్దరూ.. ఎంతో గ్యాప్ తీసుకోకుండా తమ తమ కెరీర్‌లను పున: ప్రారంభించేశారు. గ్యాప్ లో నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు వెళ్లారు. అక్కడ అందాలను ఆస్వాదిస్తూ రచ్చ చేస్తున్నారు. వెకేషన్‌లో రచ్చ.. ప్రస్తుతం నయనతార-విగ్నేష్ జంట […]
Nayantara And Vignesh Shivan : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాకి బీభత్సమైన లాభాలంటే.. ఓ యాభై కోట్లు రావొచ్చేమో. అదీ అంత తేలికైన వ్యవహారం కాదు. ఆమెకు అంత రేంజ్ లేదు కూడా.! కానీ, ఓ మోస్తరు బడ్జెట్‌లో నయనతార ప్రధాన పాత్రలో సినిమా తీస్తే, పెట్టిన పెట్టుబడికి రెండింతలు.. అంటే ఓ ముప్ఫయ్ నుంచి నలభై కోట్లు రాబట్టే పరిస్థితి వుంటుంది. కానీ, నయనతార పెళ్ళి సినిమాకి లాభాలెంతో తెలుసా.? ఏకంగా రెండొందల […]
Nayantara Vignesh Shivan : కోలీవుడ్ క్యూట్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ కొన్నేళ్లపాటు ప్రేమాయణంలో మునిగి తేలి ఎట్టకేలకు జూన్ 9న గురువారం పెళ్లి చేసుకున్నారు. చెన్నైలోని మహాబలిపురంలో వీరి వివాహం జరగగా, ఈ వేడుకకు బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్, సూపర్ స్టార్ రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీ, సూర్య దంపతులతో పాటు కోలీవుడ్‌కు చెందిన ఇతర హీరోలు, నటీనటులు హాజరయ్యారు. డీల్ క్యాన్సిల్.. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోల కోసం అభిమానులు ఎంతో […]
Vignesh Shivan : లేడి సూపర్ స్టార్ నయనతార పేరు ఇటీవలి కాలంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అందుకు కారణం ఈ అమ్మడు ఏడేళ్ల సహజీవనం తర్వాత విఘ్నేష్ శివన్‌ని వివాహం చేసుకోవడం. ఈ జంట జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు తమిళనాడుకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు రజినీకాంత్, మణిరత్నంతో పాటు షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు […]
Vignesh Shivan And Nayana Tara : దాదాపు ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న విఘ్నేష్ శివన్– నయన తార రీసెంట్‌గా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. పెళ్లి తర్వాత ఈ జంట థాయ్‌లాండ్ హనీమూన్ ట్రిప్‌ను ఫుల్ ఎంజాయ్ చేశారు. ట్రిప్ అనంతరం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ తో బిజీ అయిపోయింది నయనతార. క్యూట్ పిక్.. తమ హనీమూన్ […]
Nayanatara And Vignesh Shivan : ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉన్న నయనతార విఘ్నేష్ శివన్ జంట ఈ నెల 9న చెన్నై సమీపంలోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది ప్రముఖులని మాత్రమే వారు తమ పెళ్లికి ఆహ్వానించారు. ఇక రిసెప్షన్‌ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తారని అందరు భావించగా, కొన్ని కారణాల వలన క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. అంత ఖర్చు చేస్తున్నారా.. న్యూ కపుల్ వారి హనీమూన్ కోసం […]
Nayanathara : చాన్నాళ్ళ సహజీవనానికి ముగింపు పలుకుతూ, వైవాహిక బంధంలోకి అడుగు పెట్టిన నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్‌కి వెళ్ళారు తాజాగా. విదేశీ విహారం ఈ జంటకు కొత్తేమీ కాకపోయినా, నవ దంపతులుగా ఇదే వారికి తొలి విదేశీ విహారం. హనీ మూన్ కోసం నయనతార, విఘ్నేష్ శివన్ ఎక్కడికి వెళతారు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరికేసింది. ఈ జంట థాయిలాండ్‌లో తేలింది. థాయిలాండ్‌లో నయనతార, విఘ్నేష్ శివన్ హనీమూన్ మూమెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయ్.! […]
Vignesh Shivan: కొన్నాళ్లుగా తెగ ఊరిస్తూ వచ్చిన నయనతార- విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు నేడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. తమిళనాడులోని టెంపుల్ టౌన్‌గా పేరు తెచ్చుకొన్న మహబలిపురం వేదికగా వీరి వివాహం జరగనుంది. పురాతన పట్టణంలోని షెరటాన్ హోటల్‌లో నయన్, విఘ్నేష్ దంపతులుగా మారబోతున్నారు. వీరి పెళ్లి వేడుక ఈ హోటల్‌లోనే అంగరంగ వైభవంగా జరుగనున్నది. భారీ భద్రత నడుమ అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో కొద్ది గంటలకు ముందు […]
Nayanthara సినిమా తారల జీవితం పైకి మంచిగానే కనిపిస్తున్నా, లోలోపల చాలా విషాదాలు ఉంటాయి. ఈమె లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ, పర్సనల్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రభుదేవా, శింబులతో పీకల్లోతు ప్రేమలో ఉండగా, మధ్యలోనే బ్రేకప్ అయింది. ఇక గత కొద్ది రోజులుగా విఘ్నేష్ శివన్‌తో ప్రేమాయణం నడుపుతుంది. పెళ్లి చేసుకోవాలని ఆమె గత రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు. నయనతార – తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ఇద్దరూ కూడా గత కొంత కాలంగా […]