Telugu News » Tag » Tejaswi Madivada
Tejaswi Madivada : బిగ్ బాస్ తో చాలా ఫేమస్ అయిపోయింది తేజస్వి మదివాడ. అంతకు ముందు సినిమాల్లో హీరోయిన్ గా చేసినా బ్రేక్ రాలేదు. దాంతో ఆమెకు హీరోయిన్ గా ఛాన్సులు తగ్గిపోయాయి. కాగా ఆమెకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. ఆమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన ఓ విషయం చాలా వైరల్ అవుతోంది. మొన్నటి వరకు ఆమె బీబీ జోడీ […]
Tejaswi Madivada : సినిమా ఇండస్ట్రీ ఒకప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. ఒకప్పుడు ట్యాలెంట్ ను చూసి అవకాశాలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం కమిట్ మెంట్లు ఇస్తున్న వారికి మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఒకప్పటికి, ఇప్పటికీ ఇదే తేడా బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ లో ఒకప్పుడు ఇది బాగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కూడా బాగానే వినిపిస్తోంది. ఇక మీటూ ఉద్యమం తర్వాత చాలామంది ముద్దుగుమ్మలు బయటకు వచ్చి దీనిపై స్పందిస్తున్నారు. ఇదే […]
Tejaswi Madivada And Sri Reddy : శ్రీరెడ్డి.. ఫైర్ బ్రాండ్ అన్న విషయం తెలిసిందే. ఎవరిపైన చీల్చి చెండాడుతూనే ఉంటుంది. అలాంటి శ్రీరెడ్డిపై టాలీవుడ్ హాట్ బాంబ్ తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తేజస్వి మదివాడ నటించిన కమిట్మెంట్ చిత్రం ఆగస్టు 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ సినిమాకు లక్ష్మీకాంత్ చెన్నా దర్శకుడు. బల్దేవ్ సింగ్, నీలిమా టీ నిర్మించారు. మరి కొద్ది రోజులలో చిత్రం […]
Tejaswi Madivada : వర్మ హీరోయిన్ తేజస్వీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందంతో పాటు ఆకట్టుకునే అభినయంతో అశేష ప్రేక్షకాదరణ పొందింది ఈ అందాల ముద్దుగుమ్మ. వర్మ హీరోయిన్గా, బిగ్ బాస్ 2 బ్యూటీగా పాపులర్ అయ్యింది తేజస్వి మదివాడ. హాట్ అందాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ అందాల భామ లేటెస్ట్ గా కుర్రాళ్లకి అందాల విందు వడ్డించింది. తేజస్వీ హాట్‌లుక్స్.. ఇందులో తేజస్వీ అందాల ఆరబోత పీక్స్‌లో ఉందనే చెప్పాలి. ఇటీవల […]
Tejaswi Madivada : తెలుగమ్మాయి తేజస్వి మదివాడలో మంచి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో అవకాశాలు తలుపు తట్టడం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమైంది తేజస్విని మదివాడ . ఆ మూవీలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా పూర్తి స్థాయి హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. తేజస్వి గ్లామర్ షో.. మనం, […]
Tejaswi Madivada: ప్రతి ఆదివారం నాగార్జున హౌస్ లోపలికి వచ్చి ఒక హౌస్ సభ్యులని ఎలిమినేట్ చేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నలుగురు సభ్యులు అలాగే ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు అనే విషయం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎప్పటిలాగే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే విషయం ముందు రోజే లీక్ అయింది.. ఐదో వారం నామినేషన్స్‌లో బిందు మాధవి, యాంకర్ శివ, అరియానా, […]
Tejaswi Madivada అందం, అభినయం ఉన్న అదృష్టం కలిసి రాక ఫొటో షూట్స్‌తో సరిపెట్టుకుంటున్న హీరోయిన్స్‌లో తేజస్వి మదివాడ ఒకరు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన తేజస్వి.. ఆ తర్వాత మనం, హార్ట్ బ్రేక్ చిత్రాల్లో నటించింది. రాంగోపాల్ వర్మ రూపొందించిన ఐస్ క్రీమ్ సినిమాతో పాపులారిటీని సొంతం చేసుకొన్నది. మల్లి మల్లీ ఇది రాని రోజు, పండగ చేస్కో, శ్రీమంతుడు, మిస్టర్, బాబు బాగా బిజీ, బాలకృష్ణుడు, మన ముగ్గురు లవ్ […]
Tejaswi: హాట్ బ్యూటీ తేజస్వి ఐస్‌క్రీమ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైన విషయం తెలిసిందే. చాలా బోల్డ్ పాత్రలలో నటిస్తూ ఎక్కువ ఆదరణ దక్కించుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తేజస్వి.. ఆ తర్వాత ‘లవర్స్’, ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ సహా పలు సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. తేజస్వికి మరింత పాపులారిటీని తీసుకొచ్చింది బిగ్ బాస్ షో. సీజన్2లో పాల్గొన్న తేజస్వి తనకున్న ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేసుకుంది. […]
Tejaswi: తేజస్వి మదివాడ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు చాలా సుపరిచితం. 2013లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైన తేజస్వికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్‌క్రీం చిత్రంతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చింది.చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకున్న తేజస్వి క్రమంగా పాశ్చాత్య నృత్యరీతులపైనా దృష్టిపెట్టింది. హెచ్.ఎస్.బీ.సీ., మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల్లో డాన్స్ తరగతులు నిర్వహించింది. సినిమాల్లోకి రాకముందు ఓ డ్యాన్స్ ఇనిస్టిట్యూట్‌లో పార్ట్‌టైం డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా చేసింది. అల్లు అర్జున్‌తో […]
బుల్లితెర, వెండితెరపై సందడి చేస్తూ అశేష ప్రేక్షకాదరణ పొందిన ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ. ఎప్పుడు గ్లామర్ షోతో సందడి చూస్తూ ఉండే ఈ అమ్మడు బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో పాల్గొంది. ఈ షోతో మంచి ప్రేక్షకాదరణ పొందిన తేజస్వీ దానిని సరిగ్గా క్యాష్ చేసుకోలేకపోయింది. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటకు వచ్చాక లాఫ్టర్ చాలెంజ్ అంటూ బ్రహ్మానందంతో చేసిన షో వర్కవుట్ కాలేదు. ఇక సినిమా అవకాశాలు కూడా తగ్గిన తరుణంలోనే తేజస్వీకి […]
Tejaswi Madivada సోషల్ మీడియాలో తేజస్వీ మడివాడ చేసే రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షో కంటే ముందు కొన్ని సినిమాల్లో కనిపించి మెప్పించింది. మరీ ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత బోల్డ్ పాత్రలకే పరిమితమైంది. ఐస్ క్రీం, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు లాంటి సినిమాల్లోనూ తేజస్వీ మెరిసింది. అయితే వీటన్నింటి కంటే […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ మదివాడ అటు వెండితెర ఇటు బుల్లితెర ప్రేక్షకులకు బాగానే ఫేమస్. అయితే బిగ్ బాస్ షోకు రాకముందు మంచి ఇమేజ్ ఉండగా.. బిగ్ బాస్ షో తరువాత కాస్త నెగెటివిటీ పెరిగింది. ఆమె మాట్లాడే తీరు.. ఉండే విధానం వల్ల ఆమెకు నెగెటివ్ ఇమేజ్ వచ్చింది. అలా బిగ్ బాస్ షో ఆమెకు చేదు ఫలితాన్నే ఇచ్చింది. ఆ షో తరువాత తేజస్వీకి అంతగా అవకాశాలు రాలేదు. అయితే సీతమ్మ వాకిట్లో […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ కమిట్మెంట్ టీజర్ రిలీజ్ సందర్భంగా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సినిమా టైటిల్ కమిట్మెంట్ అని ఉంది కదా అని తన గతం గురించి, ఇండస్ట్రీలో జరిగే వాటి గురించి బోల్డ్‌గా చెప్పేసింది. ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలను ఎలా చూస్తారో పచ్చి పచ్చిగా మాట్లాడేసింది. కమిట్మెంట్ సినిమా తన లైఫ్ స్టోరీయే అని, ప్రతీ అమ్మాయి జీవితంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయని పెద్ద ఉపన్యాసమే ఇచ్చింది. ఆ స్పీచ్‌లు కాసేపు పక్కన పెడితే […]
‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ సినిమాతో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకుంది నటి తేజస్వి. ఇక ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఆమె ‘ కమిట్ మెంట్ ‘ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను విడుదల చేసారు. ఇక ఈ ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తుంది. ఇక ఈ ట్రైలర్ గురించి తేజస్వి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి […]
బిగ్ బాస్ బ్యూటీ తేజస్వీ అందాల ఆరబోత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తేజస్వీ చేసే హాట్ ఫోటో షూట్లు నెట్టింట్లో మంటలు రేపుతుంటాయి. అలాంటి తేజస్వీ ఇక వెబ్ సీరిస్‌లో ఎలాంటి హల్చల్ చేస్తుందో అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తోన్న తేజస్వీ కమిట్మెంట్ అప్డేట్ తాజాగా వచ్చింది. కమిట్మెంట్ టీజర్ గురించి ఐదారు రోజుల నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. హాట్ హాట్‌గా తేజస్వీ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తూ టీజర్ పై […]