The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » TDP

TDP

Vijayasai Reddy : తారకరత్నకి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

Vijayasai Reddy : తారకరత్నకి వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి ఉన్న రిలేషన్ ఏంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే

2 days ago

Vijayasai Reddy : నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న సందర్భంగా తారకరత్న గుండెపోటు రావడంతో ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. నందమూరి కుటుంబ సభ్యులతో పాటు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఇప్పటికే తారకరత్నను పరామర్శించారు. నేడు వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తారకరత్నను పరామర్శించారు. విజయ్ సాయి రెడ్డి మరదలు కూతురు అలేఖ్య రెడ్డిని తారకరత్న ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాంతో […]

Gudivada Amarnath : గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ చమక్కులు

3 days ago

Gudivada Amarnath  : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రతిపక్ష విపక్ష పార్టీలపై దాడి చేస్తూనే ఉంటారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా జనాల్లోకి తీసుకు వెళ్తూ యాక్టివ్ గా ఉండే గుడివాడ అమర్‌నాథ్ మరో వైపు ప్రత్యర్థులకు చురకత్తు లాంటి ట్వీట్స్ ని విసురుతూ ఉంటాడు. తాజాగా మరోసారి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ట్విట్టర్ లో ప్రత్యర్థులకు చురకలంటించారు. ఆక్సీ […]

Kotam Reddy Sridhar Reddy : అధికార పార్టీకి షాక్.. టీడీపీలోకి కోటంరెడ్డి

4 days ago

Kotam Reddy Sridhar Reddy: మొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఏపీలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గత కొన్ని రోజులుగా పార్టీ మారబోతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయన్ని బుజ్జగించేందుకు పలువురు ముఖ్య నేతలు కూడా ప్రయత్నించారు అనే ప్రచారం జరిగింది. ఆ మధ్య జగన్ తో కూడా భేటీ అయినట్లుగా […]

Taraka Ratna : హెల్త్‌ బులిటెన్‌ : ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం

4 days ago

Taraka Ratna : సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు బెంగళూరుకు చెందిన నారాయణ హృదయాలయ ఆసుపత్రి అధికారికంగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నామని హెల్త్ బులిటన్ లో నారాయణ హృదయాలయ యాజమాన్యం అధికారికంగా పేర్కొంది. ఈనెల 27 తారీఖున కుప్పంలో లోకేష్ తో పాదయాత్రలో పాల్గొని కొద్దిగా దూరం […]

Pawan Kalyan : పవన్‌ సీఎం అభ్యర్థి అయితే 200% గెలుపు ఖాయం.. బాబుకు సలహా

5 days ago

Pawan Kalyan : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. 2014 తరహా పొత్తులతో వెళ్లాలని తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ మాత్రం తెలుగు దేశం పార్టీ తో కలిసేది లేదు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతూనే ఉంది అన్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. ఇటీవల తెలుగు దేశం పార్టీ మరియు బీజేపీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సమాన దూరంలో ఉన్నట్లుగా అనిపిస్తోంది. బీజేపీ కనుక తెలుగు దేశం పార్టీ తో పొత్తుకు […]

Nandamuri Tarakaratna : తారకరత్నకు విజయ సాయిరెడ్డికి ఉన్న బంధుత్వం ఏంటో మీకు తెలుసా..?

6 days ago

Nandamuri Tarakaratna  : ఇప్పుడు తారకరత్న గురించి న్యూస్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన నారా లోకేష్‌ చేస్తున్న యువగళం పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు ప్రారంభం రోజున హాజరయ్యారు. మసీదులో ప్రార్థనలు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. కేసీ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండె ఎడమ కవాటం బాగా దెబ్బతినిందని డాక్టర్లు చెప్పారు. ఇక మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు […]

Ambati Rambabu :  ముందస్తు మోజు మాకు లేదన్న మంత్రి.. నిద్రపోతున్న వారిని లేపే ప్రయత్నం

6 days ago

Ambati Rambabu  : ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదంటూ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష పార్టీలు ముందస్తు ఎన్నికల గురించి పుకార్లు పుట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో నాయకులు తమ కార్యకర్తలను నిద్ర లేపే ప్రయత్నం చేయడం కోసమే ముందస్తు ఎన్నికల హడావుడి చేస్తున్నారని అంబటి పేర్కొన్నారు. ఎంత మంది కలిసి వచ్చినా కూడా వైకాపా కి […]

Nara Lokesh : నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర.. అప్పటి సీన్స్ రిపీట్‌

6 days ago

Nara Lokesh  : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర ను ఆ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వెళ్లిన ప్రతి చోట కూడా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు.. ఘన స్వాగతం లభిస్తుంది అన్నట్లుగా ఉండేలా అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు.. జగన్.. షర్మిల ఇలా ఎంతో మది పాదయాత్రలు చేయడం జరిగింది. ప్రతి పాదయాత్రలో కనిపించిన సీన్స్.. చిత్ర విచిత్రాలు […]

Tarakaratna : తారకరత్న ఆరోగ్యం విషయమై పుకార్లు.. టీడీపీ రాజకీయం ఏముంది?

6 days ago

Tarakaratna : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర మొదటి రోజే తారకరత్న అస్వస్థతకు గురి అవ్వడంతో వైకాపా నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే మంత్రి రోజా మాట్లాడుతూ నారా లోకేష్ ది ఐరన్ లెగ్ అని అందుకే పాపం తారకరత్న హార్ట్ ఎటాక్ కి గురయ్యాడు అంటూ ఆమె వ్యాఖ్యలు చేశారు. మరి కొందరు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు ఆఫ్ ది రికార్డ్ తారకరత్న ఆరోగ్యంపై అనూహ్యంగా వ్యాఖ్యలు […]

Lokesh : పాదయాత్ర పూర్తి చేసుకుని ఆసుపత్రికి లోకేష్

1 week ago

Lokesh : నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదటి రోజు పూర్తి అయ్యింది. పాద యాత్ర పూర్తి అయిన వెంటనే పీఈఎస్ ఆసుపత్రికి లోకేష్ వెళ్లారు. అక్కడ ఉదయం గుండె పోటుతో సొమ్మసిల్లి పడిపోయిన తారకతర్న ను లోకేష్ పరామర్శించారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి. తారకరత్న ఆరోగ్య పరిస్థితి వివరాలను వైద్యులను అడిగి లోకేష్ తెలుసుకున్నారు. ఉన్నత స్థాయి చికిత్స అందించాలని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిని […]

Nandamuri Tarakaratna : ‘యువగళం’ పాదయాత్రలో స్పృహ తప్పి పడిపోయిన నందమూరి తారకరత్న..!

1 week ago

Nandamuri Tarakaratna : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శుక్రవారం ఉదయం ప్రారంభం అయింది. ముందుగా వరదరాజులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్రను ప్రారంభించారు. ఆపై హెబ్రాన్‌ హౌస్‌ ఆఫ్‌ వర్షిప్‌ చర్చిలో ఆయన ప్రార్థనలు కూడా చేశాడు. ఇక నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భారీగా టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు తరలి వచ్చారు. అయితే పాదయాత్రకు […]

Actor Taraka Ratna : తారకరత్న పరిస్థితి విషమం.. బెంగుళూరుకు తరలిస్తున్న డాక్టర్లు..!

1 week ago

Actor Taraka Ratna  : యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన సినీనటుడు తారకరత్న పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ను బెంగుళూరుకు తరలిస్తున్నారు డాక్టర్లు. కొద్ది సేపటి క్రితం వరకు ఆయన హెల్త్ కండీషన్ బాగానే ఉంది. కానీ సడెన్‌ గా ఆయన పరిస్థితి విషమంగా మారడంతో డాక్టర్లు ఆయన్ను షిఫ్ట్‌ చేయాలని భావిస్తున్నారు. తాజాగా తారకరత్న హెల్త్‌ కండీషన్‌ పై కుప్పంలోని కేసీ ఆస్పత్రి సిబ్బంది స్పందించింది. ఆయన్ను తమ ఆస్పత్రికి తీసుకు వచ్చే […]

Nara Lokesh :  లోకేష్‌ వెంట మొదటి రోజు నడిచేది ఎవరు?

1 week ago

Nara Lokesh  : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రేపటి నుండి రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు సిద్ధం అయిన విషయం తెలిసిందే. 400 రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను నారా లోకేష్ చేయబోతున్నారు. తెలుగు దేశం పార్టీ శ్రేణులు వేలాది మంది లోకేష్ వెంట నడిచేందుకు రెడీ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలో కూడా వేలాది మంది లోకేష్ తో కలిసి పాదయాత్ర చేసేందుకు రెడీ అయ్యారు. ఇక మొదటి […]

Pawan Kalyan :  బీజేపీని వీడలేక.. కలిసి ఉండలేక జనసేనాని కష్టాలు

1 week ago

Pawan Kalyan  : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. ప్రస్తుతం బిజెపితో పొత్తులో ఉన్నట్లుగా చెబుతూనే తెలుగుదేశం పార్టీతో సన్నిహిత్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మెలుగుతున్నాడు. మరో వైపు బిజెపి మరియు తెలుగుదేశం పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమన్నట్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు దేశం పార్టీతో జత కట్టేది లేదు అంటూ బిజెపి రాష్ట్ర నాయకులు మరియు జాతీయ స్థాయి నాయకులు […]

Nara Lokesh:  తల్లి తండ్రి, అత్తమామ ఆశీర్వాదం తీసుకుని బయలుదేరిన లోకేష్‌

1 week ago

Nara Lokesh : తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27వ తారీకు నుండి యువగళం పేరుతో పాద యాత్రను ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పం నుండి ప్రారంభం కాబోతున్న ఈ పాదయాత్ర కోసం నేడు హైదరాబాద్ నుండి లోకేష్ బయలుదేరాడు. ముందుగా జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు భువనేశ్వరి మరియు అత్తమామలు బాలకృష్ణ వసుంధర ల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు […]

Latest News

  • Biryani : మీకు తెలుసా.. అక్కడ బిర్యానీ తింటే కోరిక కోరికలు తీరుతాయట
  • Viral News : దారుణం : సొంత చెల్లిని లైంగికంగా వేదించిన అక్క
  • Shraddha Das : నల్ల చీరలో ఎద పరువాల విందు చేస్తున్న శ్రద్దాదాస్..!
  • Varshini Sounderajan : లేలేత పరువాలను జూమ్‌ చేసి చూపిస్తున్న వర్షిణి.. పిచ్చెక్కిపోతున్న కుర్రాళ్లు..!
  • Rakul Preet Singh : ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్సులో ఉడికిస్తున్న రకుల్‌ ప్రీత్‌.. ఆ ప్రైవేట్‌ పార్టు హైలెట్‌..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.