Telugu News » Tag » Sonu sood
Sonu Sood : కోవిడ్ నుంచి భారతదేశాన్ని రక్షించేందుకు ప్రభుత్వాలు చేసిన కృషి ఓ వైపు, ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ చేసిన ప్రయత్నం ఇంకో యెత్తు. దేశ ప్రజల్ని ఆదుకునేందుకు చేతనైనంత సాయం చేస్తూ వచ్చాడు సోనూ సూద్.! కోవిడ్ సమయంలో ‘ఇండియా కా రియల్ హీరో’ అనిపించుకున్నాడు సోనూ సూద్. శక్తికి మించిన సాయం చేయడంలో సోనూ సూద్‌కి సాటి రారు ఎవరూ. సోనూ సూద్‌ని సాయం అడిగితే చాలు, అది ఎలాంటి సాయమైనా […]
Sonu Sood: కలికాలం దేవుడు అంటే ఠక్కున అందరికి సోనూసూద్ పేరు గుర్తుకు వస్తుంది. ఎవరి దగ్గర నుండి ఎలాంటి ఫలితం ఆశించకుండా సాయం చేస్తుంటారు సోనూసూద్. కరోనా సమయం నుండి ప్రతి ఒక్కరికి తన వంతు సాయం చేస్తూ వస్తున్నారు సోనూసూద్. ఇటీవల ఓ దళిత కుటుంబంలో పుట్టిన బాలిక సీమ వికలాంగురాలు కాగా, చదువుపై శ్రద్ధతో ఉజ్వల భవిష్యత్తుకు బాట వేసుకోవాలని ఒంటి కాలుతోనే స్కూల్‌కి వెళుతుంది. సీమా తల్లిదండ్రులు కూలీ పని చేసుకునే […]
Sonu Sood : సోనూసూద్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా కన్నా సేవా కార్యక్రమాల ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికుల పాలిట ఆపద్భాందవుడుగా మారిన బాలీవుడ్ నటుడు సోనూసూద్ మళ్లీ తన సేవలతో వార్తల్లో నిలిచారు. ఈసారి ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులకు దేవుడుగా మారారు. ఆయన ఛారిటీ సాయంతో క్షేమంగా భారత్‌కు చేరుకున్న విద్యార్థులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలియసారు. తెలుగింటి అల్లుడైన సోనుసూద్ సోషల్ మీడియాలో […]
Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ ఎంతో మంది ప్రాణాలు కాపాడి అందరి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. కోవిడ్ సమయంలో రియల్ హీరోగా మారిన సోనూసూద్ తాజాగా ఓ యువకుడి ప్రాణాలను కాపాడి మరోసారి వార్తల్లో నిలిచారు. పంజాబ్‌లోని మోగాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 ఏళ్ల బాలుడి ప్రాణాలను బాలీవుడ్ నటుడు సోనూసూద్ రక్షించాడు. పంజాబ్‌లోని మోగా నగరం కొట్కాపూర్ బైపాస్‌లో మంగళవారం అర్థరాత్రి ఓ కారు ప్రమాదం […]
Ashu Reddy: అషూ రెడ్డి..ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ గుర్తింపుతోనే వెండితెరపై ఓ సినిమాలో అడుగు పెట్టింది. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత అషూ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో బుల్లితెరలో వరుస షో లలో బాగా బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. మొదట్లో చాలా లావుగా కనిపించిన అషూ […]
Sonu Sood: కరోనా కష్టకాలంలో ఎంతో మంది కన్నీరు తుడిచిన సోనూసూద్ షూటింగ్ సెట్‌లో కన్నీరు పెట్టుకున్నారు. ఆయన కన్నీరు పెట్టుకున్న వీడియోని స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. రియల్ హీరో ఇలా ఏడవడం ఏంటి, ఆయనకు ఏం కష్టమొచ్చిందంటూ నెటిజన్స్ ఆలోచించసాగారు. అయితే సోనూసూద్ ఓ విషయాన్ని చెప్పడం కోసం ఇలా కన్నీరు పెట్టినట్టు నటించాడు. ఒకప్పుడు విలనిజం పాత్రలతో ప్రేక్షకులని మెప్పించిన సోనూసూద్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ట్రై […]
Sonu Sood టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో యాక్టర్ గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు సోనూసూద్.అప్పటివరకు విలన్ గా, నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించిన సోనూసూద్ లాక్‌డౌన్ తర్వాత రియల్ హీరోగా మారాడు.అతనిని నటుడిగా కన్నా మంచి మనిషిగానే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎంతో మందికి సహాయం చేస్తూ అండగా నిలుస్తున్న సోనూ.. వీధి వ్యాపారులకు మద్దుతు తెలుపుతూ… వారి వ్యాపారానికి సహాయపడాలంటూ కోరుతున్నాడు. తాజాగా సినిమా షూటింగ్‌లో భాగంగా జమ్మూ కాశ్మీర్ వెళ్లిన సోనూసూద్.. […]
Sonu Sood: సొనూసూద్.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. భారతదేశం మొత్తం ఇప్పుడు సోనూ జపమే చేస్తుంది. కరోనా కష్టకాలంలో ఎందరినో ఎన్నో రకాలుగా ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్న సోనూ ఇప్పటికీ తన దానాలు, దాతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. కొత్తగా ఆక్సిజన్ ప్లాంట్లుతో పాటు సోషల్ మీడియా ద్వారా అడిగినవాళ్లకి అడిగినట్లుగా తనకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు.తాజాగా చిన్న బిజినెస్ చేసే వాళ్లకి కూడా అండగా నిలుస్తున్నారు. చిరు వ్యాపారులను ప్రోత్సహించడంలో సోను చేస్తున్న కార్యక్రమాలపై నెటిజన్స్ […]
Sonu Sood: కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్‌లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో పాటు ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసిన మరీ సోనూసూద్ ఇంటి వద్ద ఆయన్ని కలుసుకొని.. తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. సోషల్ […]
Sonu Sood: పెద్ద మనసు ఉంటే మనకు ఏది అడ్డు రాదని నిరూపించింది బొడ్డు మహిళ అనే అంధురాలు. ఆమెకు కళ్లు లేకపోయిన ధైర్యంగా జీవితంలో సక్సెస్‌ఫుల్‌గా ప్రయాణిస్తుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైన అధైర్యపడకుండా ఎంతో సాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం అండ్రావారిపల్లెకు చెందిన బొడ్డు నాగలక్ష్మీ తన ఐదు నెలల పెన్షన్ అంటే పదిహేను వేల రూపాయలని సోనూసూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చి వార్తలలో నిలిచింది. అంధురాలైనా సరే సాయం […]
Sonu Sood కరోనా కాలంలో.. కష్టాలు పడుతున్న పేద వారికి సాయంచేస్తూ మానవత్వం చాటుకుంటూ వస్తున్నాడు సోనూసూద్. కరోనా తొలి దశ నుండి నాన్‌స్టాప్‌గా విరాళం అందిస్తున్న సోనూసూద్ ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో దేవుడుగా మారిపోయాడు ఈ రియల్ హీరో. అభిమాన ఘణాన్ని పెంచుకుని.. అందరి వాడయ్యారు. సోనూసూద్‌పై రోజురోజుకు అభిమానం పెరగుతూ పోతుంది. రోజుకు మిక్కిలి సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి వెళుతున్నారు. తనను చూసేందుకు… తాకేందుకు.. సాయమర్థించేందుకు వస్తున్న […]
Sonu Sood: రియల్ హీరోని కలిసేందుకు 1200 కి.మీ సైకిల్ తొక్కిన అభిమానివలస కార్మికుల కోసం బస్సులు మరియు రైళ్లను ఏర్పాటు చేయడమే కాకుండా, ఒంటరిగా ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులు వారి స్వస్థలాలకు తిరిగి వెళ్లడానికి ఎంతో సాయం చేశారు సోనూసూద్. సెకండ్ వేవ్ సమయంలోను సోనూ చేసిన సేవా కార్యక్రమాలు అన్నీ ఇన్నీ కావు. దేశవ్యాప్తంగా రోగులకు ఆస్పత్రులలో బెడ్స్ , ఆక్సిజన్ సిలిండర్లు మరియు ఇతర వైద్య సేవలను ఏర్పాటు చేశాడు. […]
Sonu Sood: దేవుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు.. కానీ ఆయన ఎలా ఉంటాడు అని ఎవరైనా అడిగితే అది కచ్చితంగా సోనూ సూద్ లా ఉంటాడు అంటూ చాలా మంది ఆయన పేరు చెబుతున్నారు. ఒక మనిషిని దేవుడు అంటే అది చాలా పెద్ద విషయం. ఎన్నో వేల మందికి సాయం చేస్తే తప్ప అలాంటి పేరు రాదు. ఏడాదిన్నరగా రియల్ హీరో సోనూ సూద్ ఇదే చేస్తున్నాడు. ఇండియాకు చైనా నుంచి కరోనా వచ్చిందేమో.. […]
Sonu Sood: కరోనా మహమ్మారి సమయంలో ఎవరి జీవితాలు వారివి, ఎవరి బాగోగులు వారివి. ఒకరికి ఒకరు అండ ఉండే పరిస్థితి కూడా లేదు. అలాంటి సమయంలో నేనున్నానే భరోసా కల్పిస్తూ అడిగిన వారికి సాయం చేసుకుంటూ వెళుతున్న మహోన్నత వ్యక్తి సోనూసూద్. సినిమాలలో విలన్ పాత్రలు పోషించిన రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారాడు. సొంత ఖర్చులతో వారి స్వగ్రామానికి పంపడం నుండి మొదలు పెడితే సీరియస్‌గా ఉన్న వారికి అంబులెన్స్ సర్వీస్ అందించడం […]
Sonu Sood: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరి కొద్ది రోజులలో జరగనుండగా, ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కన్నా రసవత్తరంగా మారుతాయా అనిపిస్తుంది. ఈ గాలి వాన చిలికి చిలికి పెను తుఫానులా మారేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అధ్యక్ష పదవి రేసులో ఐదుగురు బరిలోకి దిగారు. వారు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, నరసింహారావు ఉన్నారు. వీరి మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్న నేపథ్యంలో రియల్ సోనూ సూద్ అధ్యక్ష పదవికి […]