Telugu News » Tag » Sonali
కరోనా కష్టకాలంలో ఎంతోమందికి అండగా నిలిచి సహాయసహకారాలు అందించాడు రియల్ హీరో సోనూసూద్. ముఖ్యంగా వలసకూలీలు దిక్కులేని స్థితిలో పిల్లజల్లా కలసి రోడ్ల పై వెళ్తుంటే వారి కడుపునింపి ఆకలిని తీర్చాడు. అంతేకాదు వారికీ ప్రత్యేక బస్సులు, రైళ్లు ఏర్పాటు చేసి వారి గమ్యస్థానాలకు చేర్పించాడు. ఇక లాక్ డౌన్ ముగిసిన కూడా ఆయన సాయం చేయడం మాత్రం ఆపలేదు. ఎవ్వరికీ ఆపద వచ్చిన, ఆర్థిక సాయం కావలసిన ట్విట్టర్ ద్వారా ఒక్క ట్వీట్ చేస్తే చాలు […]