Telugu News » Tag » Social media
Deepika Pilli : దీపికా పిల్లి హవా ఇప్పుడు మామూలుగా ఉండట్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, కామెడీ ప్రోగ్రామ్ లతో వరుసగా దూసుకుపోతోంది. మరి ఇన్ని అవకాశాలు వస్తుంటే అందాలను ఎందుకు దాచుకోవడం అనుకుంటోంది కాబోలు. అందుకే నిత్యం కుర్రాళ్లకు పండుగ చేసుకునే అందాలను చూపిస్తోంది ఈ వయ్యారి భామ. దీపికా పిల్లి చూపించే అందాలకు చాలామంది ఫ్యాన్స్ ఉంటున్నారు. ఆమె గతంలో టిక్ టాక్ వీడియోలతో చాలా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత ఏకంగా […]
Hansika Motwani : ఆపిల్ బ్యూటీ హన్సిక ఇప్పుడు పెండ్లి అయ్యాక కూడా ఫుల్ స్వింగ్ లో ఉంటుంది. ఆమె నడుము ఒంపులు చూపిస్తూ కుర్రాళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె షేర్ చేస్తున్న ఫొటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. వయసు పెరుగుతున్నా సరే తన అందాలు అస్సలు తగ్గట్లేదని నిరూపిస్తోంది ఈ భామ. హన్సిక దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె […]
Comedian Ali : కమెడియన్ గా, హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశాడు అలీ. నటుడిగా ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉంది. ఎవరితో ఎలా మెలగాలో అలీకి బాగా తెలుసు. అందుకే ఆయన ఇన్నేండ్లు వచ్చినా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఇప్పటికీ వరుసగా అవకాశాలు అందుకుంటున్నాడు. కానీ ఆయనకు మొదటి నుంచి కొండంత అండగా ఉన్న పవన్‌ను దూరం చేసుకున్నాడు. ఇదే ఆయనకు అతిపెద్ద మైనస్ అయిపోయింది. అప్పట్లో అలీ లేకుండా పవన్ ఒక్క సినిమా కూడా చేసేవాడు […]
Mega Star Chiranjeevi : చిరంజీవి అంటే తెలియని ప్రేక్షకులు ఉండరు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి మెగా ప్రపంచాన్ని సృష్టించాడు. తిరుగులేని హీరోగా ఎదిగాడు. ఎవరి ఊహలకు అందనంత ఎత్తులో నిలబడ్డ చిరంజీవి వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నాడు. కాగా ఆయన సినీ కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో ఆడిపాడాడు. కానీ ఎవరితోనూ పెద్దగా రాసుకుని, పూసుకుని తిరగలేదు. అది ఆయన నైజం. చిరంజీవి జీవితం అంటే తెరిచిన పుస్తకం అని […]
Ashika Ranganath : ఇప్పుడున్నదంతా గ్లామర్ ప్రపంచమే. ముఖ్యంగా హీరోయిన్లు అంటే తమకున్న అందాలను మొత్తం విప్పి చూపించాల్సిందే. లేకపోతే వారికి ఛాన్సులు అస్సలు రావు. ఎంత గొప్పగా నటిస్తున్నా సరే కుర్రాళ్లకు హీటెక్కించే అందాలను చూపించకపోతే మాత్రం వారికి ఎక్కువ కాలం మనుగడ ఉండదు. అందుకే ఇప్పుడు వస్తున్న హీరోయిన్లు అంతా గ్లామర్ ను ఆరబోసేందుకు రెడీ అంటున్నారు. అయితే తాజాగా ఇదే లిస్టులోకి యాడ్ అయిపోయింది కన్నడ యంగ్ బ్యూటీ ఆశిక రంగనాథ్. నందమూరి […]
Shriya Saran : ఇష్టం సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన శ్రియ శరన్ దాదాపు రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. ఇప్పటికి కూడా హిందీ, తెలుగు, తమిళం ఇలా అన్ని భాషల్లో కూడా నటిస్తూ దూసుకు పోతుంది. పెళ్లి అయిన తర్వాత సాధారణంగా తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు తగ్గుతాయి. కానీ శ్రియ కి మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల శ్రియ తల్లి అయింది. అయినా కూడా […]
Sania Mirza : సజ్జనార్ గురించి సోషల్ మీడియాను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వారికి అస్సలు పరిచయమే అక్కర్లేదు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి అయినా కూడా జనాల్లో ఆయన హీరోనే. ఎందుకంటే ఆయన ఎప్పటికప్పుడు జనాలకు అందుబాటులో ఉంటూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు. ఏ డిపార్టుమెంట్ కు వెళ్లినా సరే దానికి వన్నె తీసుకు వస్తూ ఉంటాడు సజ్జనార్. ప్రస్తుతం టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఉన్న సజ్జనార్ తాజాగా టెన్నీస్ స్టార్ సానియా […]
Jr NTR : నందమూరి ఫ్యామిలీకి టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ వచ్చి అందరికంటే టాప్ పొజీషన్‌కు ఎదిగిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి హీరోల్లో తారక్‌కు ఉన్న ఫాలోయింగ్ ఇంకెవరికీ లేదనే చెప్పుకోవాలి. అయితే మొదట్లో తారక్‌ను నందమూరి ఫ్యామిలీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ మరో మనవడు అయిన తారకరత్న ను కూడా సినిమాల్లోకి […]
Vishnu Priya : విష్ణుప్రియ బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం. ఆమె పోవే పోరా షోతో బాగా ఫేమస్ అయిపోయింది. అంతకు ముందు ఆమె కొన్ని వెబ్ సిరీస్ లలో నటించినా పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. కానీ ఎప్పుడైతే బుల్లితెర మీదకు ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి పాపులారిటీ సొంతం అయిపోయింది. ముఖ్యంగా సుధీర్ తో కలిసి చేసిన ట్రాక్ ఆమెకు బాగా కలిసి వచ్చింది. వీరిద్దరి జోడీకి మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక అలా […]
Actress Purna : సెలబ్రిటీలకు సంబంధించిన న్యూస్ ఇట్టే వైరల్ అవుతుంటాయి. తాజాగా నటి పూర్ణకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన సీమటపాకాయ్ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. దాని తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం […]
Heroine Sada : ఈ నడుమ సినీ స్టార్లు అందరూ వరుసగా పెండ్లి పీటలు ఎక్కుతున్నారు. ముఖ్యంగా ఈ ఐదారు నెలల్లోనే ఎక్కువగా పెండ్లిలు చేసుకుంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లు కూడా వరుసగా పెండ్లి చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్ కూడా రీసెంట్ గా రక్షితరెడ్డి తో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఇప్పుడు మరో సీనియర్ హీరోయిన్ కూడా పెండ్లి పీటలు ఎక్కబోతోంది. ఆమె ఎవరో కాదండోయ్ సదా. […]
Ravi Teja : రవితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు. ఆయన ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి మాస్ మహారాజాగా ఎదిగాడు. తెలుగు ప్రేక్షకుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు అప్పటి నుంచి ఆయన వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రావట్లేదు. ఆయన్ను స్టార్ హీరోను చేసిన సినిమా మాత్రం విక్రమార్కుడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి ముందు రవితేజ పెద్ద హీరోగానే ఉన్నాడు కానీ స్టార్ హీరో […]
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె నార్త్ నుంచి వచ్చి తెలుగులో అగ్ర హీరోయిన్ గా ఎదిగింది. ముందుగా బాలీవుడ్ లోనే కెరీర్ ను స్టార్ట్ చేసింది. కానీ అక్కడ అనుకున్నంత సక్సెస్ రాకపోయేసరికి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. చాలా తక్కువ సమయంలోనే లక్కీ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది ఈ భామ. చేసిన వాటిల్లో ఎక్కువగా హిట్లే […]
Harish Shankar : సినిమా హీరోలకు ఉండే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు. తమ హీరోలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని ఫ్యాన్స్‌కు ఆరాటం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ రచ్చ వేరే లెవల్ లో ఉంటుంది. పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అందుకే వారిని తట్టుకోవడం చాలా కష్టం అనే చెప్పుకోవాలి. […]
Divyansha Kaushik : సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య తన సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే ఆయనపై ఎప్పటికప్పుడు రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన ఆ అమ్మాయితో లవ్ లో ఉన్నాడని, వైజాగ్ అమ్మాయిని పెండ్లి చేసుకోబోతున్నాడంటూ ఇలా ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. కాగా మొన్నటి దాకా ఆయన శోభిత ధూలిపాళ్ల హీరోయిన్ తో లవ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెండ్లి చేసుకుంటారని కూడా అన్నారు. ఇక ఆ తర్వాత […]