Telugu News » Tag » RadheShyam
Radhakrishna : ప్రభాస్ హీరో గా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన రాధేశ్యామ్ సినిమా కు రాధాకృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ దక్కించుకుంది. వందల కోట్ల వసూళ్లు నమోదు అవుతాయని భావిస్తే కనీసం పదుల కోట్ల కలెక్షన్స్ ని కూడా రాబట్టలేక ఢీలా పడి పోయింది. అలాంటి సినిమా యొక్క దర్శకుడు రాధాకృష్ణ తదుపరి సినిమా అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ […]
Prabhas : మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైలెంటుగా సినిమా షూటింగ్ జరిగిపోతోందంటూ ప్రచారం జరుగుతోంది. మాళవిక మోహనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. రిధి కుమార్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. ఏకంగా ముగ్గురు హీరోయిన్లట. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే, ఈ సినిమాలో ‘సీజీ’ కోసమే ఏకంగా 80 కోట్లు ఖర్చు చేస్తున్నారట. ఈ […]
Prabhas Krishnam Raju : ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ ల తర్వాత టాలీవుడ్ లో అగ్రహీరోగా కొనసాగారు కృష్ణంరాజు. తన తర్వాత తన కుటుంబం నుంచి వారసుడిగా తన తమ్ముడి కుమారుడు ప్రభాస్ ను ప్రోత్సహించాడు. వెనకుండి నడిపించాడు. ప్రతీ సినిమాతో ఓ మెట్టు ఎక్కించాడు. ఇప్పుడు ప్యాన్ ఇండియా స్టార్ గా మలిచాడు. ప్రభాస్ ఇప్పుడు దేశంలోనే ఒక గొప్ప స్టార్ గా ఎదిగడానికి వెనుక బ్యాక్ బోన్ కృష్ణంరాజు మాత్రమే. అందుకే ఆయన మరణం […]
Radheshyam : బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం పెద్ద విజయం సాధించకపోవడంతో తదుపరి చిత్రం రాధే శ్యామ్‌పై బోలెడన్నీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా నిరాశపరచింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే కాకుండా పాన్ ఇండియా మొత్తంలో అత్యధిక నష్టాలను కలిగించిన సినిమాగా చెత్త రికార్డును సొంతం చేసుకుంది. మళ్లీ నిరాశ.. ఈ సినిమా ఓటీటీ లో కూడా అంతగా […]
Tollywood : కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ టాలీవుడ్ పై గట్టిగానే పడింది. మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న సినిమాలతో పాటు రిలీజ్ కు రెడీగా ఉన్న సినిమాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీతో థియేటర్లు గతంలో లాగా నడుస్తుండడంతో సినిమాల్ని వరుసగా రిలీజ్ చేసేసి ఆడియెన్స్ ని అలరించాలనుకున్నారు మేకర్స్. ఈ ప్రాసెస్ లో కొన్ని మూవీస్ సక్సెస్ అయితే, మరికొన్ని ఫ్లాప్ […]
Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రికార్డులకి రారాజుగా మారారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఖాతాలో ఎన్నో రికార్డులు వచ్చి చేరాయి. తాజాగా ఆయన మోస్ట్ హ్యాండ్సమ్ ఏషియన్ మ్యాన్ 2021 జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు “బాహుబలి : ది బిగినింగ్” (2015), “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో ప్రభాస్‌కి అరుదైన గౌరవం దక్కింది. ప్రభాస్ తర్వాతి స్థానంలో పాకిస్థాన్‌కు […]
Radheshyam : రాధేశ్యామ్..పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రాలలో ఇదొకటి. యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు. సాహో తర్వాత వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో సౌత్ అండ్ నార్త్ సినీ వర్గాలలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకర్, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ కంపోజర్స్ సంగీతం అందిస్తున్నారు. రాధేశ్యామ్ చిత్రీకరణ కేవలం 5 నుంచి 6 రోజులు మాత్రమే పెండింగ్ […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీస్ కి సంబంధించి రోజూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఆ హీరోకి, అతని సినిమాలకి అభిమానుల్లో ఉన్న ఫాలోయింగ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శక నిర్మాతలు ఇలా ఇంట్రస్టింగ్ లీకేజ్ లు ఇస్తున్నారు. ప్రభాస్ పిక్చర్లు లేటుగా(ఏడాది, ఏడాదిన్నర గ్యాప్ తో) రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ ని ఇలాగైనా కాస్త సంతృప్తిపరుస్తున్నారు. ఈ క్రమంలో రీసెంటుగా ఒక అనఫిషియల్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కాగా […]
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసిన తన ‘రాధే శ్యామ్’ సినిమా యూనిట్ ని డార్లింగ్ ప్రభాస్ లేటెస్టుగా సర్ ప్రైజ్ చేశాడు. వాళ్లు ఊహించనంత ఖరీదు చేసే కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చి అందర్నీ ఆనందంలో ముంచెత్తాడు. మూవీ షూటింగ్ ని అనుకున్న సమయానికి అనుకున్నవిధంగా కంప్లీట్ చేయటానికి కమిట్మెంట్ తో రాత్రనకగా పగలనకా హార్డ్ వర్క్ చేసిన టీమ్ కి ఆయన అభినందనపూర్వకంగా టైటాన్ కంపెనీ తయారుచేసిన ట్రాక్ మోడల్ వాచీల్ని బహూకరించాడు. సూపర్ హ్యాపీ […]
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే సోషల్ మీడియాను ఎలా వాడుతుందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాను ఎప్పుడు ఎలా వాడాలో ఎలా యూటర్న్ తిప్పాలో ఆమెకు బాగా తెలుసు. అందుకే సమంత అందంగా లేదని చెప్పి.. వెంటనే హ్యాక్ అయిందంటూ కథలు అల్లేసింది. హ్యాకర్ల మీద మండిపడ్డట్టు కలరింగ్ ఇచ్చేసింది. అలా ఆ మధ్య పూజా హెగ్డే సమంతల వ్యవహారం నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అయింది. అలా పూజా హెగ్డే సోషల్ మీడియాను బాగానే వాడుకుంటోంది. పూజా […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో రాబోతున్న పీరియాడికల్ లవ్ స్టోరి చిత్రం ‘ రాదే శ్యామ్ ‘. ఇక ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్, ప్రశీద లు కలసి నిర్మిస్తున్నారు. ఇక చిత్రంలో ప్రభాస్ సరసన ప్రముఖ నటి పూజ హెగ్డే నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబందించిన ఒక విషయాన్నీ ట్వీట్ చేశారు డైరక్టర్ రాధాకృష్ణ. ‘ రాధే శ్యామ్ టీజర్ కు సంబందించిన అప్డేట్ అతి […]
పూజా హెగ్డే కి ఒక అద్భుతమైన అవకాశం చేజారిపోయిందా .. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పూజా హెగ్డే స్టార్ హీరోయిన్. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా అటు బాలీవుడ్ హీరోలు, ఇటు టాలీవుడ్ హీరోలకి ఫస్ట్ ఛాయిస్ గా పూజా హెగ్డే నే కావాలనుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ తో రాధే శ్యాం, అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు కంప్లీట్ చేసిన పూజా హెగ్డే […]
2020లో కుదేలైన చిత్ర సీమ ఈ ఏడాది సరికొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని భావిస్తుంది. ఇందులో భాగంగా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి వారికి పసందైన వినోదం అందించాలని భావిస్తుంది. జనవరి నుండి బడా సినిమాలు థియేటర్స్‌కు క్యూ కట్టనుండగా, ఆ సినిమాలు చూసి ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయం అంటున్నారు. సంక్రాంతి కానుకగా క్రాక్, మాస్టర్, అల్లుడు అదుర్స్ వంటి చిత్రాలు విడుదల కానున్నాయి. మార్చిలో వకీల్ సాబ్, రాధే శ్యామ్ చిత్రాలు రిలీజ్ కానున్నట్టు […]
చిరంజీవి ఆచార్య సినిమాతో 2021 సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాం చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ అంచనాలను భారీగా పెంచేసింది. ఇక కొరటాల శివ మిర్చి సినిమా […]
ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా గురించి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’ ఫ్రాంఛైజీ తో పాన్ ఇండియా స్టార్ గా టాలీవుడ్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా అసాధారణమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఇక ఆ తర్వాత వచ్చిన ‘సాహో’ తో హాలీవుడ్ రేంజ్ హీరోగా ప్రభాస్ కి దక్కిన క్రేజ్ అండ్ పాపులారిటీ ఏంటో అందరికీ తెలిసిందే. […]