Telugu News » Tag » Prabhas
Prabhas fans refuse to Vishnu’s film : ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఇండియాలో ఏ హీరో తీసుకోలేనంత రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. అంతే కాకుండా ఆయన చేస్తున్నంత బడా ప్రాజెక్టులు ఇంకెవరూ చేయట్లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఆయన చేతిలో సలార్ మూవీ, కల్కీ లాంటి సెన్సేషనల్ మూవీలు ఉన్నాయి. ఈ సినిమాలపై ఇండియా వ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇవి కచ్చితంగా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అన్ని భాషల్లో […]
Prabhas in Manchu Vishnu movie : ఎవ్వరూ ఊహించని సర్ ప్రైజ్ న్యూస్ బయటకు వచ్చింది. మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గత ఆగస్టు నెలలో మూవీని ప్రారంభించారు. భారీ బడ్జెట్ తో మూవీని తీస్తున్నారు. మోహన్ బాబు స్వయంగా దీన్ని నిర్మిస్తున్నారు. అయితే మూవీకి సంబంధించి ఇప్పుడు ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మూవీలో ఓ […]
Prabhas Knee Surgery : పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ ఇప్పుడు బడా ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. ఆయన చేస్తున్నన్ని పెద్ద సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఎవరూ చేయట్లేదు. ఎన్ని ప్లాపులు వస్తున్నా సరే ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గట్లేదు. ప్రస్తుతం ఆయన కల్కి, సలార్ సినిమాలలో బిజీగా గడుపుతున్నాడు. ఆల్మోస్ట్ సలార్ షూటింగ్ అయిపోయింది. కానీ కల్కి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దాని తర్వాత మారుతి సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. […]
Prabhas Opens About His Dream Heroine : ప్రభాస్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆయనతో సినిమాలు చేసేందుకు బడా డైరెక్టర్లు కూడా క్యూ కడుతున్నారు. ఎందుకంటే ప్రభాస్ కు ఉన్నంత మార్కెట్ ఇంకెవరికీ లేదనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోగా చరిత్ర సృష్టించాడు మన డార్లింగ్. అలాంటి ప్రభాస్ సరసన హీరోయిన్ గా చేయాలని స్టార్ హీరోయిన్లు కూడా కలలు కంటారు. అలాంటిది ప్రభాస్ మాత్రం ఓ స్టార్ […]
Prabhas Face Book Account Has Hacked : సోషల్ మీడియాలో సెలబ్రిటీల ఖాతాలకు కోట్లలో ఫాలోవర్లు ఉంటారు. వారి అభిమాన హీరోలు ఏ పోస్టు చేస్తారా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. సెలబ్రిటీల ఖాతాలో ఏం జరిగినా సరే వెంటనే వైరల్ అయిపోతూ ఉంటుంది. కాగా ఇప్పుడు ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ ఫేస్ బుక్ ఖాతాలో నిన్న సాయంత్రం నుంచి చిత్ర విచిత్రమైన పోస్టులు […]
Prabhas Appeared Kalki In Project k Movie : మన పురాణాల ప్రకారం ప్రతి యుగంలో కూడా అధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మస్థాపన చేస్తాడు. ఇప్పటి వరకు ఆయన 9 అవతారాలు ఎత్తాడు. చివరది శ్రీకృష్ణుడి అవతారం. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. అయితే ఈ కలియుగంలో మానవుల విపరీత బుద్ధి వల్ల అధర్మం ఏర్పడుతుంది. గోవులను వధించడం, తల్లిదండ్రులను గౌరవించకపోవడం, వావి వరసలు మరిచి సంబంధాలు పెట్టుకోవడం, చిన్న […]
Prabhas to make a film with Ram charan and Ntr: రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఇప్పుడు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. వీరిద్దరితోనే స్టార్ హీరోలు కూడా మల్టీ స్టారర్ సినిమాలు చేయొచ్చని ఇప్పటి జనరేషన్ లో ప్రూవ్ అయింది. అందుకే ఇప్పుడు ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ కూడా ఇదే విషయాన్ని స్వయంగా ప్రకటించి అందరినీ షాక్ కు గురి చేశాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మూవీ కల్కి. […]
Project K Story : ప్యాన్ ఇండియా కాదు.. ప్యాన్ వరల్డ్ అంటూ హైప్ ఇస్తూ స్టార్టయింది ప్రాజెక్ట్ కే. అనౌన్సయిన నాటినుంచే అంచనాలు పెంచేస్తూ టైటిట్, కాస్ట్ అండ్ క్రూ దగ్గర్నుంచీ స్టోరీ లైన్, థీమ్, జానర్.. ఇలా ప్రతి ఎలిమెంట్ లోనూ ఆడియెన్స్ లో ఎగ్జయిట్మెంట్ పెంచుతూ వస్తోంది మూవీ టీమ్. ప్రభాస్, దీపికా పదుకునేతో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజెండరీ యాక్టర్స్ కూడా నటిస్తున్నారని అఫీషియల్ అనౌన్స్ మెంట్ […]
Kalki First Glimps : ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలంగా ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. అసలు ఇందులో ప్రభాస్ ఎలా ఉంటాడనేది తెలుసుకోవడానికి వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్న ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో ఈ రోజు అమెరికాలోని కామిక్ కాన్ శాన్ డియాగో ఈవెంట్‌లో `ప్రాజెక్ట్ కే` అసలు పేరుని, ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. దీంతో ఈ గ్లింప్స్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఇందులో […]
Prabhas Enjoying Bachelor Life : పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో టాప్ 1 లో ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ కు 43 ఏళ్ళు.. అయిన ఇంకా పెళ్లి చేసుకోకుండా అలానే బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు.. తోటి హీరోలంతా పెళ్లి చేసుకుంటుంటే ఈయన మాత్రం పెళ్లి ఊసే ఎత్తడం లేదు.. కానీ ఫ్యాన్స్ మాత్రం గత 10 ఏళ్ల నుండి ఈయన పెళ్లి ఎప్పుడా అని […]
Prabhas Fans Trolling Prashanth Neel : ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సలార్ టీజర్ వచ్చేసింది. ఈ రోజు ఉదయం 5గంటల 12 నిముషాలకు టీజర్ ను రిలీజ్ చేశాడు. కాగా ఈ టీజర్ క్షణాల్లోనే రికార్డు వ్యూస్ తో దుమ్ములేపింది. కేవలం రెండు గంటల్లోనే 10 మిలియన్ల వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఈ టీజర్ చూసిన చాలామంది గూస్ బంప్స్ అంటుంటే.. కొందరు మాత్రం సోషల్ మీడియాలో దారుణంగా […]
Prabhas Salaar Movie Teaser New Update : ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకున్న నిర్మాతలు ఇప్పుడు ఆయనతో బడాసినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన మూవీలు అన్నీ భారీ బడ్జెట్ తో తెరకెక్కినవే. అయితే బాహుబలి తర్వాత ఇప్పటి వరకు ఆయనకు హిట్లు పడలేదు. మూడు సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి. దాంతో వేణుస్వామి లాంటి వారు ప్రభాస్ జాతకం బాగా లేదని.. ఇక అతను ఇంతకు మించి ఎదగలేడని […]
High Court Serious On Adipurush Director Om Raut : మొదటి నుంచి ఆదిపురుష్ చుట్టూ ఏదో ఒక వివాదం చుట్టుముడుతూనే ఉంది. రిలీజ్ కు ముందు నుంచే చాలా విమర్శలు, ట్రోల్సింగ్ వచ్చాయి. ఇక సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయి తీవ్ర విమర్శల పాలు అవుతోంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి లుక్ బాగా లేదని.. రావణాసురుడిని దారుణంగా చూపించారంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ సినిమాపై ఇప్పటికే […]
Prashanth Neel Comments On Om Raut : ప్రభాస్ అభిమానులు ఇప్పుడు సలార్ మీదనే ఆశలు పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన భారీ వీఎఫ్ ఎక్స్ మూవీ ఆదిపురుష్ ప్లాప్ టాక్ ను తెచ్చుకుంది. కలెక్షన్ల పరంగా బాగానే ఉన్నా.. హిట్ మాత్రం అందుకోలేకపోయింది. వరుసగా మూడు ప్లాపులు రావడంతో అందరి దృష్టి ఇప్పుడు సలార్ మీదనే పడింది. అసలు ఆదిపురుష్ చాలా పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ దారుణమైన టాక్ వచ్చింది. […]
Pawan Kalyan Varahi Yatra : పవర్ స్టార్ పవన్ కల్యాన్ ప్రస్తుతం వారాహి విజయ యాత్రలో బిజీగా ఉంటున్నాడు. ఆయన యాత్ర ప్రస్తుతం నరసాపురంలో కొనసాగుతోంది. ఇక పవన్ రాకకు ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు పలికారు. పవన్, ప్రభాస్ కలిసి ఉన్న కటౌట్లను ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ప్రభాస్, పవన్ ఉన్న పోస్టర్లను చేతిలో పట్టుకుని ప్రదర్శించారు. ఈ సభలో పవన్ మాట్లాడుతూ.. ఇప్పుడే ప్రభాస్ కటౌట్లు చూశాను. ప్రభాస్ సినిమాల గురించి చెప్పాలంటే.. […]