Telugu News » Tag » Mumbai
Parineeti Chopra : సినిమా ఇండస్ట్రీలో చాలామంది ముద్దుగుమ్మలు ఈ నడుమ ప్రేమాయణాలు సాగిస్తున్నారు. అందులోనూ రాజకీయ నేతల ఇండ్లకు కోడలుగా వెళ్లిన హీరోయిన్లు కూడా ఉన్నారు. మొదటి నుంచి సినిమా రంగానికి, రాజకీయ రంగానికి విడదీయ రాని బంధం ఉంది. ఎందుకంటే హీరోయిన్లు చాలామంది రాజకీయ నేతలతో పెండ్లి పీటలు ఎక్కిన చరిత్ర కూడా ఉంది. ఇప్పుడు కూడా ఓ స్టార్ హీరోయిన్ ఇదే బాట పడుతోంది. ఆమె ఎవరో కాదండోయ్ పరిణీతి చోప్రా. ప్రియాంక […]
Surya : ఈ నడుమ స్టార్ హీరోల ఇంట్లో గొడవలు చాలా కామన్ అయిపోతున్నాయి. కుటుంబంతో కలిసి ఉండలేక చాలామంది విడిపోయి కొత్త ఇండ్లు కట్టుకుంటున్నారు. మొన్నటికి మొన్న చైతూ సింగిల్ అయినా సరే తాను సొంతంగా ఇల్లు కట్టుకుని అందులోకి షిఫ్ట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరో హీరో కూడా ఇదే పని చేశాడు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా ఆయన ఇప్పుడు సడెన్ […]
Mclaren : హైద్రాబాద్‌కి కొత్త కారొచ్చింది. ఆ కారు ఖరీదు అక్షరాలా 12 కోట్లు.! బంగారంతో చేసినా అంత ఖర్చవుతుందా.? అన్న డౌట్ మీకొస్తే అది మీ తప్పు కాదు. హైద్రాబాద్ రోడ్లపై నాలుగైదు కోట్ల విలువ చేసే కార్లు తిరగడం కొత్తేమీ కాదు. కానీ, 12 కోట్ల రూపాయల విలువైన కారు హైద్రాబాద్ రోడ్ల మీద తిరగడమంటే ఒకింత అరుదైన విషయమే. విషయంలోకి వెళితే అంతర్జాతీయంగా లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్ అయిన మెక్ లారెన్, […]
Vijay Devarakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమాతో చాలా పెద్ద షాక్ తినేశాడు. ఆ సినిమా ఇచ్చిన షాకింగ్ రిజల్ట్ కారణంగానే ‘జనగనమన’ అనే సినిమాని పక్కన పడేయాల్సి వచ్చింది. మహేష్‌బాబుతో పూరి జగన్నాథ్ చేయాలనుకున్న సినిమా అది. ‘లైగర్’ సినిమాకి క్రియేట్ అయిన హైప్ నేపథ్యంలో పూరి – విజయ్ సంయుక్తంగా ‘జనగనమన’ ప్రాజెక్టుని ప్రకటించేశారు.. బొక్క బోర్లా పడ్డారు. ఇదిలా వుంటే, ప్రస్తుతం ముంబైలో వున్నాడు విజయ్ దేవరకొండ. అదీ […]
Mumbai : మారుతున్న కాలంకు అనుగుణంగా వ్యాపారం ను మార్చుకుంటూ పోవాలి. కొత్త పోకడల్లో వ్యాపారం చేసిన వారికే సక్సెస్ లభిస్తుంది.. నాలుగు రాళ్లు వెనుక పడుతాయి. ఇప్పుడు అదే పద్దతి కొనసాగిస్తూ రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ కు మంచి వ్యాపారం లభిస్తుంది. ఒకప్పటి మాదిరిగా కాకుండా పెళ్లి లేదా మరేదైనా కార్యక్రమానికి అప్పటికప్పుడు బందు మిత్రులు వచ్చి నాలుగు అక్షింతలు వేసి లేదా ఒక ముద్ద తిని […]
Mumbai : ఉత్తర భారత దేశంలో 100 రూపాయలకు 1000 రూపాయలకు మర్డర్లు జరుగుతున్నాయని.. అక్కడ సభ్య సమాజం తలదించుకునే విధంగా నేరాలు ఘోరాలు సంభవిస్తున్నాయంటూ ప్రతి రోజు వార్తలు చూస్తూనే ఉంటాం. ఈసారి 17 ఏళ్ల కుర్రాడిని ఇద్దరూ అత్యంత దారుణంగా చంపేసిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైలోని కమోతే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల కుర్రాడుని ఇద్దరు వ్యక్తులు వైఫై హాట్స్పాట్ పాస్వర్డ్ చెప్పాల్సిందిగా […]
Priyanka Chopra: బాలీవుడ్ సినిమాలతో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుంది. హాలీవుడ్ సినిమాలతో పాటు సిరీస్ ల్లో నటిస్తూ అంతర్జాతీయ స్థాయిలో స్టార్ గా నిలిచిన ప్రియాంక చోప్రా 2018లో తనకంటే పది సంవత్సరాల చిన్న వయసుకుడైన నిక్ జోనస్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లయినప్పటి నుండి కూడా లాస్ ఏంజిల్స్ లో ప్రియాంక చోప్రా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక కరోనా ఇతరత్రా కారణాల వల్ల […]
Viral Video : ఆడవారు పంతానికి పోతే ఎంతగా గొడవకు దిగుతారో అనేందుకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం. తాజాగా ముంబైలోని లోకల్ ట్రైన్ లో జరిగిన సంఘటన ఇందుకు మరో ఉదాహరణ అన్నట్లుగా నిలుస్తుంది. వివరాల్లోకి వెళితే థానేలో జుబారే ఖాన్ అనే మహిళ తన కూతురు మనవరాలతో కలిసి ట్రైన్ ఎక్కింది. కిక్కిరిసి పోయిన ట్రైన్ల్ లో వాళ్లకి కూర్చునేందుకు సీటు లభించలేదు, దాంతో అలాగే నిల్చుని ప్రయాణిస్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మరో […]
Mrunal Thakur : ‘సీతారామం’ సినిమాతో ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ పేరు ఇక్కడా, అక్కడా అనే తేడా లేకుండా అంతటా మార్మోగి పోతోంది. అయితే, ఈ స్థాయి పేరు సంపాదించడానికి మృణాల్ ఠాకూర్‌కి చాలా సమయమే పట్టిందట. ఈ స్థాయిని అందుకోవడానికి మృణాల్ పడిన కష్ట నష్టాలు అన్నీ ఇన్నీ కావు. తొలుత సీరియల్ హీరోయిన్‌గా పాపులర్ అయిన మృణాల్, సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో సినిమా అవకాశాల కోసం ట్రై చేయగా సీరియల్స్ చేసుకునే నీకు సినిమా […]
Godfather : మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా వచ్చే నెల దసరా కానుకగా అక్టోబర్ 5వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిరంజీవి మరియు చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని అనంతపురంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారని, ఆ కార్యక్రమంలో […]
Ganesh Mandapam : ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే.! ఏం ఫర్లేదు, భక్తులకే కాదు, ఆ గణేష్ మండపానికి సంబంధించి పూజారులు, ఆఖరికి చెప్పుల స్టాండ్ నిర్వాహకులకి సైతం భీమా కల్పించేశారక్కడ. ఇంతకీ ఎక్కడుంది ఆ గణేష్ మండపం.? ఇంకెక్కడ, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో. ఒకటి కాదు, రెండు కాదు.. పదీ కాదు, పాతికా కాదు.. ఏకంగా 316 కోట్ల రూపాయలతో ఇన్స్యూరెన్స్ చేయించారు గణేష్ మండప నిర్వాహకులు. ముంబైలోని కింగ్స్ సర్కిల్‌లో జేఎస్‌బీ సేవా […]
Ranveer Singh And Deepika Padukone : బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్– దీపికా పదుకొణే జంట ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. మరోవైపు తన వర్క్స్‌తోను ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే ఈ లవ్లీ కపుల్ కొన్నాళ్లుగా కొత్త ఇంటి కోసం ప్లాన్ చేస్తుండగా, ఎట్టకేలకు ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త భవంతి.. ముంబై సముద్ర తీరంలోని అలీబాగ్‌లోని ఇంటిలోకి పూజా కార్యక్రమాలతో గృహ ప్రవేశం […]
Viral Video : అందరూ చూస్తుండగానే, నాలుగంతస్తుల భవనమొకటి కుప్ప కూలింది. ఈ ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ బ్రిగేడ్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ముంబైలోని బొరివలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొందరు భవనం కుప్పకూలుతున్న వైనాన్ని మొబైల్ కెమెరాలో బంధించారు. ఘటనా సమయంలో ఆ భవనంలో ఎవరూ లేరని అధికారులు తెలిపారు. పాత భవనం.. ఖాళీ […]
Kiran Kumar : లలిత జ్యువెలరీ ఓనర్ కిరణ్ కుమార్ చాలా సాఫ్ట్‌గా కూల్‌గా కనిపిస్తూ ఉంటారు. ఆయన ఎలాంటి వివాదాలకి జోలికి కూడా పోరు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి చూపించే కిరణ్ కుమార్‌ని అసోసియేషన్ నుండి తొలగించారట. వాళ్లు చెప్పినట్టు నేను వినను అని నన్ము ఎప్పుడో అసోసియేషన్ నుండి తీసేసారని కిరణ్ కుమార్ చెప్పారు. అందుకే తీసేసారు.. వాళ్లలాగే నేను వ్యాపారం చేయాలంటే ఎలా? నాకు నచ్చినట్టు నేను వ్యాపారం చేస్తాను. నేను తక్కువగా, […]
Gold Price : బంగారం ధరలు భగభగమంటున్నాయి. గత కొద్ది రోజులుగా క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర నేడు కూడా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర నేడు రూ.400 పెరిగి రూ.48,150కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.440 ఎగిసి రూ.52,530గా నమోదైంది. బంగారంతో పాటు వెండి రేటు కూడా జిగేల్‌మంది. పసిడి పైపైకి.. విశాఖలో 22 క్యారెట్ల […]