Telugu News » Tag » Kajal
Kajal : అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కి ఓ చెల్లెలుంది. ఆమె కూడా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో ‘ఏమైంది ఈవేళ’ సినిమాలో నటించిందామె. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో చెప్పుకోదగ్గ విజయాన్నే అందుకుంది. దాంతోపాటుగా మరో రెండు మూడు సినిమాల్లోనూ నిషా నటించింది. అక్క కాజల్ అగర్వాల్ కంటే ముందే పెళ్ళి పీటలెక్కేసిన నిషా, తన అక్క కాజల్ పెళ్ళికి ఏకంగా ‘పెళ్ళి పెద్ద’ అవతారమెత్తిన సంగతి తెలిసిందే. అక్కా చెల్లెళ్ళ […]
Kajal Agarwal : చందమామ కాజల్ అగర్వాల్ తెగ కష్టపడిపోతోంది. ఇటీవలే తల్లిగా మాతృత్వపు అనుభూతుల్ని ఆస్వాదించి వచ్చిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు కత్తి పట్టి, మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ తెగ చెమటలు కక్కేస్తోంది.మెున్నీ మధ్యనే గుర్రపు స్వారీ చేస్తున్న వీడియో ఒకటి పోస్ట్ చేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు మరో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఏకంగా మార్షల్ ఆర్ట్స్ చేసేస్తోంది. ట్రైనర్ సమక్షంలో సీరియస్‌గా ఫీట్లు చేస్తోంది చందమామ.‘కళరియపట్టు..’ అనేది ప్రాచీన […]
Kajal Agarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు అన్నింటికీ చెక్ పెడుతూ కాజల్ అగర్వాల్ రీ ఎంట్రీ కి సిద్ధమైంది. గతంలో కాజల్ అగర్వాల్ ఎలా అందంగా కనిపించిందో అంతకు రెట్టింపు అందంగా కనిపించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. గతంలో మాదిరిగానే మంచి ఫిజిక్ ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో అప్పుడే వర్కౌట్ లు మొదలు పెట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన కేవలం […]
Getup Sreenu : చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రూపొందిన సూపర్ హిట్ చిత్రం ఆచార్య. ఈ సినిమా తొలి షో నుండి నెగెటివ్ టాక్ తెచ్చుకున్నవిషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ నటించింది. చిత్రం నుంచి ఆమె పాత్రను పూర్తిగా తొలగించారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఆమె పాత్ర సంతృప్తికరంగా అనిపించక పోవడంతో ఆమె పాత్రను తొలగించినట్టు దర్శకుడు కొరటాల శివ వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని […]
Kajal పెళ్లైన తర్వాత కూడా కాజల్ అగర్వాల్ ఏ మాత్రం తగ్గడం లేదు. తన అందంతో కుర్రకారు మతులు పోగొడుతుంది. ట్రెడిషనల్ డ్రెస్సులతో పాటు స్టైలిష్ డ్రెస్సులలో కేక పెట్టిస్తుంది. అనతి కాలంలోనే అద్భుతమైన యాక్టింగ్, అదిరిపోయే అందంతో స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. కల్యాణ్ రామ్ నటించిన ‘లక్ష్మీ కల్యాణం’తో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఆరంభంలోనే మెప్పించిన ఈ బ్యూటీ.. వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ఫలితంగా […]
Kajal కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లైన తరువాత కూడా యువతకు కలల రాణినే. లక్ష్మీ కల్యాణం మూవీతో టాలీవుడ్ తెరపై మెరిసిన కాజల్ అగర్వాల్ తన రెండవ చిత్రం చందమామ మూవీతో తొలి సెక్సెస్ అందుకుంది . ఆ తర్వాత హిస్టారికల్ మూవీ మగధీరతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక అక్కడ నుండి వెనుదిరగకుండా తెలుగు, తమిళం, హిందీ భాషలలో విలక్షణ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. పెళ్లి తర్వాత […]
Kajal: అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. పరిచయం ఉన్నవారిని లేదంటే సద్గుణవంతుడిని చూసి మనువాడుతున్నారు. గత ఏడాది అందాల చందమామ కాజల్ అగర్వాల్ ..గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని ప్రస్తుతం అతనితో సంతోషమైన జీవితం గడుపుతుంది. అయితే పెళ్లి తర్వాత కూడా కాజల్ వరుస ఆఫర్స్‌తో దూసుకెళుతుంది. సమంత మాదిరిగా కథల ఎంపికలో కూడా కొత్తగా ఆలోచిస్తోందని, ముఖ్యంగా తన క్యారెక్టర్ల విషయంలో ప్రయోగాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోందని ఇటీవల ప్రచారం జరిగింది. […]
Acharya : ఆచార్య సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మెగాస్టార్ ఆచార్య షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కారక్రమాలను శరవేగంగా జరుపుకుంటున్నాయి. మే 13న ఆచార్య సినిమాని దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సిద్దగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. నక్సస్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలలో మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ కనిపించి అభిమానులను ఆకట్టుకుంటారని చిత్ర బృందం […]
Kajal : కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ, సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. ఇటీవలే మోసగాళ్ళు సినిమా తో వచ్చిన కాజల్ అగర్వాల్ మేలో ఆచార్య సినిమాతో రాబోతోంది. బాలీవుడ్ లో ముంబై సాగా సహా మరికొన్ని సినిమాలు చేస్తోంది. ఇక రీసెంట్ గా అక్కినేని నాగార్జున సరసన నటించే అవకాశం అందుకుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. సాధారణంగా పెళ్ళి తర్వాత ఏ […]
Tamannah : టాలివుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటి అనగానే గుర్తొచ్చేది తమన్నా భాటియా. శ్రీ సినిమాతో తెలుగులో ఇండస్ట్రీలో అడుగుబెట్టింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా హ్యాపీ డేస్ తో గుర్తింపుని పొందింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలని చేసి తనదైన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకుంది. 100% లవ్, బద్రీనాథ్, ధనుష్ సరసన వేంగై సినిమాలో నటించింది. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా తన నటనకు మంచి స్పందన లభించింది. రాం […]
Mosagallu Movie Review విడుదల తేదీ : మార్చి 19, 2021 రేటింగ్ : 2.5/ 5 నటీనటులు : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్ సంగీత దర్శకుడు: సామ్ సీఎస్ మోసగాళ్ళు సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు. కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన మోసగాళ్ళు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రముఖులు […]
KAJAL టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్స్‌లో కాజల్ అగర్వాల్ ఒకరు. ఇండస్ట్రీలో 15 సంవత్సరాలుగా తన సేవలందిస్తున్న కాజల్ గత ఏడాది డిసెంబర్‌లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుంది. కరోనా వలన కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య కాజల్ వివాహం జరిగింది. అయితే పెళ్లి తర్వాత కాజల్‌లో చాలా మార్పులు వచ్చాయి. సినిమా ఎంపిక, బిజినెస్, ఫ్యూచర్‌పై దృష్టి, మనుషులతో ఎలా మసులుకోవాలి వంటివి కొత్తగా కాజల్‌లో కనిపిస్తున్నాయి. ఎంత ఎదిగినా కూడా ఒదిగి […]
Mosagaallu : మంచు విష్ణు, కాజల్ అగర్వాల్, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి నటించిన లేటెస్ట్ సినిమా మోసగాళ్ళు. దాదాపు రెండేళ్ళ పైనే అయింది మంచు విష్ణు నుంచి సినిమా వచ్చి. అయితే ఇంత గ్యాప్ వచ్చిన హీరో.. అంతక ముందు పెద్ద సక్సస్ లు లేని హీరో ఎవరైనా ముందు మంచి కమర్షియల్ హిట్ అందుకవాలని మీడియం బడ్జెట్ సినిమా చేస్తాడు. కాని మంచు విష్ణు డేర్ ఏంటో తెలీదు గాని రెండేళ్ళు […]
Mehreen టాలీవుడ్ అందాల భామలకు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. ప్రేమించిన వ్యక్తులతో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ గత ఏడాది చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోగా, వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. కాజల్ పెళ్లైన కొద్ది రోజులకే మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి పీటలెక్కింది. చైతన్య అనే వ్యక్తిని రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్ళాడి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. […]
Nayanthara టాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది మొదలైన పెళ్ళిళ్ళ హంగామా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దిల్ రాజు రెండో పెళ్లి నుండి మొదలు పెడితే నిఖిల్, నితిన్, రానా, కాజల్, సుజీత్, నిహారిక, జబర్ధస్త్ మహేష్, సునీత ఇలా పలువురు ప్రముఖులు పెళ్ళి పీటలెక్కి ఆ హంగామాకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు. ఇవి చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ఏడాది కూడా కొందరి పెళ్లిపై అనేక […]