Telugu News » Tag » Gunasekhar
Samantha : జీవితంలో కొన్ని సంఘటనలు బాధలను కలిగిస్తాయి. ఆ బాధల నుండి బయట పడటం అంత సులభం కాదు అంటూ సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సమంత హీరోయిన్ గా నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత పాల్గొంటున్నారు. ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ అనారోగ్య […]
Gunasekhar : సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం చిత్రం ఈనెల 14వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పిస్తున్నాడు. సమంతపై నమ్మకంతో పాటు దర్శకుడు గుణశేఖర్ పై నమ్మకంతో దిల్ రాజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇక ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా దర్శకుడు గుణశేఖర్ […]
Samantha : గత కొన్నాళ్లుగా సమంత ను ఒక పేషంట్ మాదిరిగానే అభిమానులు చూస్తూ వస్తున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నా.. మీడియా సమావేశంలో పాల్గొన్నా ఎక్కడ కనిపించినా కూడా సమంతలో ఏదో తెలియని లోటు కనిపిస్తూ వచ్చింది. ఆమె ఫేస్ లో మునుపటి అద్భుతమైన ఆకర్షణ.. అందం లేదు అంటూ ఎంతో మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా బాహాటంగానే ఆమెకు కామెంట్ చేశారు. అనారోగ్యం కారణంగా తాను అలా ఉన్నానంటూ కొందరు కామెంట్స్ […]
Shakunthalam : సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి 17వ తారీఖున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అధికారికంగా విడుదల తేదీని కూడా ఆ సమయంలో ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 17వ తారీఖున సినిమాను విడుదల చేయడం లేదు. ఇప్పటికే విడుదల తేదీ వాయిదా విషయమై అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమా కొత్త విడుదల తేదీ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన రాలేదు. […]
Gunasekhar : ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ గత చిత్రం రుద్రమదేవి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా తదుపరి సినిమాకు ఇన్ని సంవత్సరాల సమయం పట్టింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమా ఫిబ్రవరి 17వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల సందర్భంగా గుణశేఖర్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర […]
Chiranjeevi : ప్రముఖ దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ కుమార్తె గుణ నీలిమ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిసాలకు హైద్రాబాద్‌లో జరిగింది. హైద్రాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ ఇందుకు వేదికయ్యింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి హాజరై, నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు. వరుడు రవి ప్రఖ్యా. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త శ్రీ శక్తి గ్రూప్ అధినేత డాక్టర్ రామకృష్ణ పింజల కుమారుడే ఈ రవి ప్రఖ్యా. నూతన వధూవరుల్ని ఆశీర్వదించిన ప్రముఖులు.. […]
Shakuntalam Movie: సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా విడుదల ఎప్పుడెప్పుడు ఉంటుందా అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా సమంత అభిమానులు గత ఏడాది కాలంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఇటీవల సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించడం లేదంటూ దర్శకుడు గుణ శేఖర్ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన సమంత అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]
Shakunthalam : ఒక సినిమా మొదలయ్యాక అది ఎలాంటిదైన మొత్తం పూర్తయ్యే సరికి చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది.ఆ బందానికి కారకులు 24 భాగాలు యూనిట్ సభ్యులు. ఒకరితో ఒకరి సంబంధం వసుదైక కుటుంబాన్ని తలపిస్తుంది. అది దర్శకుడికి – నిర్మాతకి మధ్య కావొచ్చు, హీరో – హీరోయిన్ కి, హీరోకి లేదా హీరోయిన్ కి – దర్శకుడికి, నిర్మాత కి- హీరోకి లేదా హీరోయిన్ కి ఇలా అది ఏ […]
SAMANTHA ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయే హీరోయిన్స్‌లో సమంత ఒకరు. కెరీర్‌లో దాదాపు 50కి పైగా చిత్రాలు చేసిన సమంత ఇప్పటి వరకు పీరియాడికల్ సినిమా చేయలేదు. అలాంటి సినిమా చేయాలనేది తన డ్రీమ్ కాగా, అది శాకుంతలం సినిమాతో తీరబోతుంది. డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వంలోని ఆహ్లాదకరమైన ప్రేమకథ ఆధారంగా ‘శాకుంతలం’అనే పాన్ ఇండియా సినిమాని రూపొందిస్తుండగా ఇందులో సమంత శకుంతలగా, దేవ్ మోహన్ దుష్యంతుడిగా కనిపించనున్నారు. దిల్‌రాజు సమర్పణలో డీఆర్‌పీ, గుణా టీమ్ వర్క్స్ పతాకంపై […]
Samantha ప్రస్తుతం ఇండస్ట్రీలో శాకుంతల సినిమా హాట్ టాపిక్ అయింది. ఎంతో గ్రాండ్‌గా నేడు పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా మెరిశారు. దిల్ రాజు, గుణ శేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న మూవీ లెక్కలు ఓ రేంజ్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఈ మేరకు గుణ శేఖర్, సమంతలు చేసినకామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుణ శేఖర్ మాట్లాడుతూ.. ‘డీఆర్పీ గుణ టీం వర్క్స్ (దిల్ రాజు ప్రొడక్షన్స్ […]
Samantha : సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అన్న సినిమా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కావ్య నాయకి శాకుంతలం గా సమంత ఈ సినిమాలో నటించబోతోంది. హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది. గుణశేఖర్ అంటేనే సినిమాలో భారీ సెట్స్ ఉంటాయి. శాకుంతలం కోసం కూడా ఇలాంటి భారీ సెట్స్ నిర్మాణం జరుగుతుందట. త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకి రాబోతుంది. సమంత ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ […]
Samantha అక్కినేని కోడలు సమంత రికార్డులకు రారాణిగా మారింది. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరిగా ఉన్న సమంత ఇప్పటికే పలు అచీవ్‌మెంట్స్ సాధించగా, తాజాగా మరో అరుదైన గౌరవం ఆమెకు దక్కింది. ఈ క్రమంలో సమంతతో పాటు ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలలోకి వెళితే సమంత తొలి సారి ది ఫ్యామిలీ మెన్ 2 అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత పాత్ర నెగెటివ్‌గా ఉంటుందని తెలుస్తుండగా, ఇటీవల […]
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో నాగ చైతన్య, సమంత ఒకరు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆన్‌స్క్రీన్ కాని ఆఫ్ స్ట్రీన్ కాని ఈ జంట అందించే వినోదం నెటిజన్స్‌కు అమితమైన ఆనందాన్ని కలిగిస్తుంటుంది. రీసెంట్‌గా సామ్ జామ్ షోకు హాజరైన నాగ చైతన్య తన శ్రీమతి అడిగే ఫన్నీ ప్రశ్నలకు సరదా సమాధానాలు చెప్పి అందరిని నవ్వించాడు. చైతూ, సామ్ ఎపిసోడ్‌కు భీబత్సమైన రేటింగ్ రాగా, వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణలకు అభిమానులు ఫిదా […]
అనుష్క శెట్టి సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ న్యూస్ అనుష్క శెట్టి నటించబోయే నెక్స్ట్ సినిమా గురించి. భాగమతి తర్వాత బాగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుష్క కి మంచి హిట్ ఇచ్చింది. బాహుబలి, భాగమతి సినిమాలతో సక్సస్ లను అందుకున్న అనుష్క శెట్టి ఆ తర్వాత నిశ్శబ్ధం సినిమా చేసింది. ఈ సినిమాకి టాలెంటెడ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించాడు. కోన వెంకట్ […]
గుణశేఖర్ తెరకెక్కించబోతున్న శాకుంతలం సినిమాకి సమంత నటించబోతుందని రీసెంట్ గా ప్రకటించిన సంగతి తెలిసందే. గుణశేఖర్ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఒక్క సమంత పేరు తప్ప అనుష్క శెట్టి దగ్గర నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ వరకు చాలా మంది పేర్లు ప్రచారంలో నిలిచారు. వీరిలో ఎక్కువగా వినిపించింది అనుష్క శెట్టి, పూజా హెగ్డే పేర్లు మార్మోగిపోయాయి. అయితే అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా ఫ్లాప్ గా మిగిలింది. దాంతో అనుష్క ఈ సినిమాకి […]