Telugu News » Tag » Chandrababu Naidu
TDP : భారత్ లో ఎన్నికలంటేనే ఓ పెద్ద సెలబ్రేషన్స్.. ఎన్నికలకు ఏడాది ముందే సర్వేలు, నివేదిక గట్రా తయారుచేస్తారు. ఆరు నెలల ముందే వ్యూహాలు తయారుచేసుకుంటారు. ప్రస్తుతం ఎన్నికలంటేనే సర్వేలు, స్ట్రాటజీ టీం సపోర్ట్ తప్పనిసరిగా మారిపోయింది. ప్రశాంత్ కిషోర్ వీటికి ఆద్యుడిగా నిలిచాడు. గతంలో ఎన్నో పార్టీలకు అధికారం తెప్పించిన ఘనత ఆయనది. 2019 ఎన్నికల్లో వైసీపీకి స్ట్రాటజిస్టుగా పనిచేసి అధికారంలోకి రప్పించగలిగారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సునీల్ కనుగోలు స్ట్రాటజిస్టుగా […]
Chandrababu Naidu : స్కిల్ స్కాంలో జైలుకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు మధ్యంతర బెయిల్ పై విడుదల అయిన విషయం తెలిసిందే. కోట్లు పెట్టి బడా లాయర్లతో వాదించిన కూడా బెయిల్ రాకపోవడంతో అఖరికి అనారోగ్య అస్త్రం తీశారు. చివరకు కోర్టు ఎన్నో షరతులు విధించి మరి బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు షరతులను చంద్రబాబు పెద్దగా పట్టించుకున్నట్టు కనపడడం లేదు. శుక్రవారం ఈనాడులో ప్రచురితమైన సింగిల్ కాలం వార్తను […]
Chandrababu Naidu : ‘‘సర్వాంతర్యామి..సర్వం తెలిసిన లోకజ్ఞాని, అవినీతిరహితుడు, వ్యవస్థను సృష్టించింది ఆనే.. నడిపించేది ఆయనే.. హైదరాబాద్ కట్టింది తానే.. అమరావతి కట్టబోయేది తానే..’’ఇలా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తీరు. మరి సర్వం తెలిసిన వ్యక్తికి కోర్టు రూల్స్ పాటించడం తెలియదా.. మూడు టర్మ్ లు ముఖ్యమంత్రి, రెండు టర్మ్ లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అపార అనుభవజ్ఞుడికి గౌరవ న్యాయస్థానం చెప్పిన మాటలు చెవికెక్కలేదా..లేదా తననేం చేయగలరని తలబిరుసు.. కాబోలు […]
Pawan Kalyan : ఏ ముమూర్తాన చంద్రబాబు అరెస్ట్ అయ్యాడో గానీ.. అస్సలు జైలు నుంచి బయటకు రావట్లేదు. ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టులు కొట్టేస్తున్నాయి. సుప్రీంకోర్టులో కేసులు వేసి.. దేశంలోనే ఖరీదైన లాయర్లను పట్టుకొచ్చినా సరే ఆయన మాత్రం బయటకు రావట్లేదు. ఇదే ఇప్పుడు జనసేన, టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. అసలు చంద్రబాబు తర్వాత నేను అంటే నేను అన్నట్టు లోకేష్, పవన్, బాలయ్య కొట్టుకుంటున్నారు. ఇక వచ్చిందే అవకాశం అని ఎవరికి వారు సమర్థతను […]
YSRCP : పవన్ ఏ ముహూర్తాన చంద్రబాబుతో పొత్తులు పెట్టుకున్నాడో గానీ.. వరుసగా ఆ కూటమికి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పెద్దలు పవన్ ను పక్కన పెట్టేశారు. ఎందుకంటే వారికి చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవడం అస్సలు ఇష్టం లేదు. తమను అడగకుండానే పవన్ పొత్తులు పెట్టేసుకోవడం వారికి అవమానకరంగా అనిపిస్తోంది. అందుకే పవన్ అడిగినా సరే వారు చంద్రబాబుతో పొత్తులు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు చంద్రబాబు జైల్లో ఉండగానే.. లోకేష్ ను సీఐడీ […]
TDP Party : టీడీపీ మొదటి నుంచి మహిళా వ్యతిరేక పార్టీలాగానే బిహేవ్ చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబే అలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు కాబట్టి.. పార్టీ కూడా అలాగే ఉండిపోతోంది. పార్టీకి అవసరం ఉన్నప్పుడు రాజకీయంగా వాడుకోవడం.. ఆ తర్వాత విస్తరాకులా పడేయడం ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటే. అంతే కాదు.. విసిరేసిన తర్వాత కూడా దాడులు ఆపరు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు సీనియర్ ఎన్టీఆర్ టీడీపీని పెట్టారు. కానీ ఇప్పుడు చంద్రబాబు రాకతో […]
Pawan Kalyan And Chandrababu : జనసేన పార్టీని పవన్ పెట్టిన ఉద్దేశం ఏంటనే ప్రశ్నలు ఇప్పుడు తెరమీదకు వస్తున్నాయి. అప్పట్లో ఆయన పార్టీ పెట్టినప్పుడు.. నాకు ఎలాంటి అధికారం అవసరం లేదు. నేను కేవలం అవినీతిని ప్రశ్నించేందుకు మాత్రమే రాజకీయ పార్టీని పెట్టాను. ప్రజల తరఫున పోరాడుతా తప్ప నాకు ఎలాంటి పదవులు అవసరం లేదన్నాడు. అలాంటి పవన్ ఇప్పుడు మాత్రం పూర్తిగా తన విధానాలు, సిద్ధాంతాలు మార్చేసుకున్నాడు. ముఖ్యంగా టీడీపీ, చంద్రబాబు విషయంలో దాసోహం […]
Chandrababu Naidu : చంద్రబాబు ఇప్పుడు తాను ఎలాగైనా స్కిల్ స్కామ్ కేసులో నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో తప్పుడు సాక్ష్యాలు చెప్పేందుకురెడీ అయ్యారు. ఇప్పుడ సీఐడీ అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు ఆయన ఇస్తున్న సమాధానాలు చూస్తుంటే ఎలాగైనా ఈ కేసు నుంచి తాను తప్పించుకుని ఆయా శాఖల్లో ఉన్న అధికారుల మీద తోసేయాలని నిర్ణయించుకున్నట్టు అర్థం అవుతోంది. చంద్రబాబు ఏ డిజైన్ టెక్ సంస్థ ద్వారా రూ.241 కోట్లు కొట్టేశారో.. అదే డిజైన్ టెక్ సంస్థ భార్యను […]
TDP And Jana Sena : స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా మారిన విషయం తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును పరామర్శించిన వెంటనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారు.ఈ విషయం అధికార పార్టీకి కాస్త కలిసిరాని అంశమైన ప్రతిపక్షాన్ని అధికారంలోకి రానివ్వకుండా డిఫెండ్ చేసే ప్రయత్నం చేసింది. టీడీపీ, జనసేన పార్టీ ఎప్పటి నుంచో […]
Jana Sena Symbol Debate In Next Election : అవును.. ఇప్పుడు ఇదే విషయం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. పవన్ కల్యాణ్ జనసేన అనే పార్టీని పెట్టి మొదటిసారి 2014 ఎన్నికల్లోనే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఎంతలా అంటే ఒక రాజకీయ పార్టీకి రావాల్సిన కనీస ఓట్లు కూడా రాలేదు. దాంతో ఆ పార్టీ గుర్తును కోల్పోయింది. ఇప్పుడు ఆ పార్టీకి గుర్తు లేదు. ఇలాంటి […]
Chandrababu Will Finalize Janasena Candidates : ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జనసేన-టీడీపీ పొత్తు చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. అసలు ఈ రెండు పార్టీల పొత్తుతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే అంచనాలు వేస్తున్నారు. పవన్ కల్యాణ్ మొదటి నుంచి చంద్రబాబుతో పొత్తుల కోసం చేయని ప్రయత్నం లేదు.. పడని ప్రయాస లేదు. ఎందుకో పవన్ కల్యాణ్ మాటలన్ని మొదటి నుంచి చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తాను అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు […]
Chandrababu Petition : మాజీ ముఖ్యమంత్రి,ప్రతిపక్ష నేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో విజయవాడ ఏసీబీ కోర్టు ఆదివారం 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి బెయిల్ పిటిషన్ కాగా, మరోకటి గృహనిర్భంధంలో ఉంచి ఇంటి భోజనం, మెడిసిన్, ట్రీట్మెంట్ అందించాలని, బెయిల్ వచ్చేంత వరకు ప్రత్యేక జైలుకు తరలించాలని అందులో కోరింది. దీంతో పాటు విజయవాడ ఏసీబీ […]
Chandra Babu Arrest : 2014 ఎన్నికల్ సమయంలో టీడీపీ ఓ నినాదం ఎత్తుకుంది. జాబు రావాలంటే బాబు రావాలి అని చెప్పింది. ఏపీ డెవలప్ కావాలంటే బాబు రావాల్సిందే అన్నారు. అనుభవం ఉన్న నేత కావడంతో తమకు జాబు రావాలంటే బాబు రావాలని యూత్ బాగా నమ్మారు. అంతే కాకుండా తమకు స్కిల్స్ కూడా నేర్పిస్తారని చంద్రబాబుపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. గెలిచిన తర్వాత చంద్రబాబు యూత్ కు జాబుల మాట పక్కన పెట్టేసి.. తన […]
Pawan Kalyan meet to Chandrababu Naidu : చంద్రబాబును ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసు అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఆయన అరెస్టును ఇప్పటికే ఆయన మద్దతు దారులు ఖండిస్తున్నారు. అందరికంటే ముందుగా పవన్ కల్యాన్ ఏకంగా వీడియో రిలీజ్ చేసేశారు. చంద్రబాబుపై కుట్రపూరితంగా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక అంతటితో ఆగకుండా ఆయన ఏకంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. […]
Where is Achchennaidu : చంద్రబాబు నాయుడిని ఈ రోజు ఉదయం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ సాగుతోంది. స్వయంగా సీఐడీ అధికారులే అరెస్ట్ చేయడంతో ఆయనపై అనుమానాలు బాగా పెరిగిపోతున్నాయి. ఆయన అవినీతి చేస్తేనే అరెస్ట్ చేస్తారు కదా.. ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయరు అని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నాయకత్వం, ఎల్లో మీడియా సింపతీని వండి వారిస్తోంది. దీన్ని […]