Telugu News » Tag » bigg boss
Nagarjuna : నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ చాలా ఇంట్రెస్టింగ్ గానే సాగుతోంది. ఒక్కో రోజు ఒక్కో రకమైన ట్విస్ట్ లు ఇస్తూ ముందుకు సాగుతోంది. ఇక తాజాగా శనివారం ఎపిసోడ్ కూడా చాలా ఎంటర్ టైన్ మెంట్ గానే సాగింది. శనివారం, ఆదివారం ఎపిసోడ్స్ ఎప్పుడైనా చాలా సరదాగా ఉంటాయి. ఇక శనివారం ఎపిసోడ్ లో క్లాస్ తీసుకోవడాలు కూడా ఉంటాయని అందరికీ తెలిసిందే కదా. ఇక సీజన్ చివరికి చేరుకోవడంతో ఒక్కొక్కరో […]
Bigg Boss Contestants voting : బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వస్తోంది. ఇక మిగిలింది 5వారాలే. ప్రస్తుతం 11వ వారం నడుస్తోంది. గత బిగ్ బాస్ షోలకు భిన్నంగా ఈ షో అద్భత ఆదరణ చురగొంటూ షాకింగ్ టీఆర్పీని సొంతం చేసుకుంటోంది. ఆసక్తికర కంటెంట్ తో రసవత్తరంగా ముందుకు సాగుతోంది. ఈ 11వ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమ, మంగళవారాల్లో ముగిసింది. ఈ వారానికి 8 మంది నామినేట్ అయ్యారు. ఓటింగ్ […]
Bigg Boss Ratings : బుల్లితెర అంటే ఒకప్పుడు వెండితెర నటులకు చిన్నచూపు ఉండేది. టీవీ నటులంటే చిన్న ఆర్టిస్టులుగా చూసేవారు. 2000 దశకం నుంచి బుల్లితెరకు బాగానే డిమాండ్ పెరిగింది. సీరియళ్లు, కామెటీ షోలు, రియాల్టీ షోల పేరుతో ఇంటింటికీ వినోదం పంచడంలో బుల్లితెర అగ్రగామిగా నిలిచింది. మల్లీప్లెక్స్ లు , ఐమాక్స్ లు వచ్చిన తర్వాత థియేటర్ లలో సినిమా చూడాలంటే ఒక్క ఫ్యామిలీకి రెండు వేలకు పైగా ఖర్చవుతోంది. అంత మనీ ఖర్చు […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ సీజన్ -7 మిగతా అన్నీ సీజన్ల కన్నా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగా ఈసారి బిగ్ బాస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అన్నట్టుగానే షో సాగుతోంది. షో మొత్తానికి 11వారానికి చేరింది. బిగ్ బాస్ లో నామినేషన్ల ప్రక్రియ ఎంత హాట్ హాట్ సాగుతుందో తెలిసిందే. ఈ వారం నామినేషన్లు ప్రక్రియ అంతా రచ్చ రచ్చ అవుతోంది. కంటెస్టెంట్స్ ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరినీ […]
Hero Shivaji : హీరో శివాజీ పేరు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది. ఆయన బిగ్ బాస్ లో బాగానే రచ్చ చేస్తున్నాడు. ఇంటికి ఓ పెద్ద లాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆట పెద్దగా ఆడకపోయినా.. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మిగతా వారి కోసం త్యాగాలు చేసేందుకు కూడా అస్సలు వెనకాడట్లేదు. అయితే అప్పుడప్పుడు బిగ్ బాస్ ను కూడా ఎదురించి మాట్లాడుతుంటాడు. కొన్ని సార్లు […]
Bigg Boss Nominations : బిగ్ బాస్ ను చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్ద వారి దాకా అందరూ చూస్తారు. ముఖ్యంగా అమ్మాయిలకు ఇది ఫేవరెట్ షో. ఇలాంటి షోలో రోజురోజుకూ వల్గారిటీ బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా రోజురోజుకూ బూతులు మాట్లాడేవారు బాగా పెరుగుతున్నారు. ఆవేశంలో ఒక్కోసారి ఏం పీక్కుంటావో పీక్కో, పగిలిపోద్ది, బొంగు ఇలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు వారు మాట్లాడే మాటలను చూపించలేక బిగ్ బాస్ బీప్ సౌండ్స్ వేసుకోవాల్సి […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్-7 ఏడో వారం నామినేషన్స్ ఎపిసోడ్ జరిగింది. ఇందుకు సంబంధించిన నామినేషన్స్ లో మళ్లీ రచ్చ రచ్చగానే సాగిపోయిందని చెప్పుకోవాలి. ఒక్కొక్కొరు వచ్చి అవతలి వారి మీద ఏవో కారణాలు చెప్పేసి నామినేట్ చేస్తున్నారు. ఇక సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్ల ప్రక్రియ మంగళవారం దాకా సాగింది. భోలే షావలిని శోభా శెట్టి నామినేట్ చేసింది. ఇంకేముంది ఈ ఇద్దరి నడము తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే […]
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్-7 హౌస్ ఇప్పుడు అంతా రచ్చ రచ్చగా సాగుతోంది. మొదట్లో హౌస్ లోకి 14 మంది ఎంట్రీ ఇచ్చారు. కానీ అందులో నుంచి ఇప్పటికే కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని, నాలుగో వారం రతిక రోజ్, ఐదో వారం శుభ శ్రీ ఇలా వరుసగా ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ అయ్యారు. ఇలా ఐదుగురి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లోకి కొత్తగా వైల్డ్ […]
Bigg Boss voting : తెలుగులో ఇప్పుడు అందరూ బిగ్ బాస్ చుట్టే తిరుగుతున్నారు. బిగ్ బాస్-7 షో మొదటి నుంచి రచచగానే సాగుతోంది. ఇప్పుడు పాత కంటెస్టెంట్లతో పాటు కొత్త కంటెస్టెంట్లు కూడా ఎంట్రీ ఇచ్చారు. దాంతో హౌస్ మొత్తం రచ్చ రచ్చగా సాగుతోంది. పైగా ఈ సారి అంతా ఉల్టా పల్టా అనే కాన్సెప్ట్ తోనే నడుస్తోంది. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని విధంగా ఉంది. అందుకే ఈ సారి ప్రేక్షకులు […]
Singer Bhole Shavali Worst Behaviour : బిగ్ బాస్ సీజన్ 2.0 ఇప్పుడు మరింత రచ్చగా జరుగుతోంది. మొన్నటి వరకు పాత కంటెస్టెంట్లు మాత్రమే అలరించారు. ఇప్పుడు కొత్త, పాత కంటెస్టెంట్లు కలిసి దుమ్ములేపుతున్నారు. మొదట 14 మంది ఎంట్రీ ఇవ్వగా అందులో నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక, శుభ శ్రీ రాయగురు వరుసగా ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు. ఇక ఆరో వారం స్టార్టింగ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో అంబటి […]
Bigg Boss 7 Telugu : హౌస్ లో ఇప్పుడు కొత్త వర్సెస్ పాత కంటెస్టెంట్లు అన్నట్టు రచ్చ సాగుతోంది. ఇక కొత్తగా వచ్చిన పోటుగాళ్లు అందరూ కలిసి అమర్ దీప్ మీద పడ్డారు. అమర్ దీప్ ను అందరూ టార్గెట్ చేసి మరీ నామినేట్ చేసేశారు. ఇక గేమ్ పరంగా అమర్ దీప్ కూడా అందరితో నెగెటివిటీ తెచ్చుకున్నాడు. రెండు రోజులుగా అతనిపై కోపం కంటే జాలి వేసేలా మరి ప్రవర్తించాడు. అయితే తాజాగా ఆయన […]
Bigg Boss Elimination : బిగ్ బాస్-7 లో మొదటి నుంచి చెప్పినట్టుగానే అంతా ఉల్టా పల్టా అన్నట్టుగానే సాగుతోంది. వాస్తవానికి బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి. ఎందుకంటే లక్షల కండ్లు మన మీదనే ఉంటాయి. మనం ఏం చేస్తున్నామో దాన్ని బట్టే అక్కడ ఎక్కువ రోజులు ఉండగలుగుతాం. లేదంటే మాత్రం బయటకు రావాల్సిందే. ఇప్పటికే బిగ్ బాస్-7లో వరుసగా నాలుగు వారాలు ఎలిమినేషన్ పూర్తి అయింది. మొదటి వారం కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ […]
Bigg Boss Wants Amardeep Be Shaved : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభమై విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉండగా అందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, టెలివిజన్ యాక్టర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ సారి బిగ్‌బాస్ షోలో తెలియని మొహాలు పెద్దగా లేకపోవడంతో ఎవరికి సపోర్టు చేయాలో తెలియక అభిమానులు గందరగోళానికి గురవుతున్నారు. […]
Rathika Rose And Pallavi Prashanth Special Promo : బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ అనేది కంపల్సీరగా ఉంటుంది. గత మూడో సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్-పునర్నవి లవ్ ట్రాక్ ఎంతలా పేలిందో అందరికీ తెలిసిందే. ఏకంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారేమో అనేంతగా పాపులర్ అయింది వీరి లవ్ ట్రాక్. అప్పటి నుంచే ప్రతి సీజన్ లో ఏదో ఒక లవ్ ట్రాక్ ను కామన్ గానే పెట్టేస్తున్నాడు […]
Bigg Boss Third Week Nominations : బిగ్ బాస్ మొన్నటి వరకు కాస్త రచ్చ రచ్చగానే సాగింది. ఎప్పుడూ లేనంత కొత్త కాన్సెప్టులు ఉండే సరికి ఈ సారి అంతా వెరైటీగా ఉంటుందని అనుకున్నారు. కానీ రోజు రోజుకూ బోర్ కొట్టేలా సాగుతోంది. అంతా ముందే ఊహించినట్టు బిగ్ బాస్ ఎపిసోడ్స్ సాగుతున్నాయి. సరిగా కంటెస్టెంట్స్ ఎంటర్ట్మైన్మెంటే ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక అటు ఇటు సాగుతూ ఎట్టకేలకు బిగ్ బాస్ మూడో వారం […]