Telugu News » Tag » Bhavya Bishnoi
Mehreen: పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ మరి కొద్ది రోజులలో పెళ్లి చేసుకోవలసింది పోయి నిశ్చితార్ధం జరుపుకున్న వ్యక్తికి బ్రేకప్ చెప్పానని ఇటీవల తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే. హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో నేడో రేపో పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తుందేమో అనుకుంటున్న తరుణంలో ఉన్నట్లుండి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది మెహ్రీన్. సడెన్‌గా మెహ్రీన్ తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవడం […]
Mehreen: ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎందుకు కలుస్తారో.. ఎందుకు విడిపోతారో అర్థం కాదు. కొందరు కలిసున్న కొన్నేళ్లకు విడిపోవాలని ఫిక్స్ అవుతారు. మరికొందరు మాత్రం కలిసుండక ముందే కలిసుండలేమని ముందుగానే ఫిక్స్ అయిపోయి విడిపోతుంటారు. అలాంటి జాబితాలోకి పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా వస్తుంది. ఈమె హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ బిష్ణోయ్ మనువడు భవ్య బిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకుంది. నేడో రేపో పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారేమో అనుకుంటున్న తరుణంలో ఉన్నట్లుండి […]
కరోనా సమయంలో సెలబ్రిటీలు అందరు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తెలుగు నటి మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా.. హర్యానా మాజీ ముఖ్య మంత్రి భజన్‌లాల్ బిష్ణోయ్ మనవడు కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్ణోయ్‌తో మార్చి 12న ఘనంగా నిశ్చితార్థం జరుపుకోగా, వీరి వివాహం మరి కొద్ది రోజులలో జరగనుందని అంతా భావించారు. కాని ప్రస్తుత కరోనా పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిని నిరవధికంగా వాయిదా వేశారు. వచ్చే ఏడాది చేసుకోవాలనుకుంటున్నారట. భవ్య నేను పెళ్లి గురించి […]
MEHREEN టాలీవుడ్ అందాల భామ మెహ్రీన్ కౌర్ త్వరలో అత్తారింటి గడప తొక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుమారుడు, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కుమారుడే భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకోనున్నట్టు మెహ్రీన్ అఫీషియల్‌గా ప్రకటించడంతో పాటు అతనితో దిగిన పలు ఫొటోలు కూడా షేర్ చేసింది. మార్చి 12న మెహ్రీన్-భవ్యల వివాహం జరగనుందని జోరుగా ప్రచారం జరగగా, దానిని నిజం చేశారు ఈ జంట. కరోనా వలన […]
Mehreen టాలీవుడ్ అందాల భామలకు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. ప్రేమించిన వ్యక్తులతో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే కలువ కళ్ళ సుందరి కాజల్ అగర్వాల్ గత ఏడాది చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకోగా, వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. కాజల్ పెళ్లైన కొద్ది రోజులకే మెగా ప్రిన్సెస్ నిహారిక కూడా పెళ్లి పీటలెక్కింది. చైతన్య అనే వ్యక్తిని రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా పెళ్ళాడి హెడ్‌లైన్స్‌లో నిలిచింది. […]
F2 : టాలీవుడ్‌లో పెళ్లిళ్ల హంగామా కొనసాగుతూనే ఉంది. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. గత ఏడాది కాజల్ అగర్వాల్, నిహారిక వంటి అందాల భామలు పెళ్లిపీటలెక్కగా ఈ ఏడాది ఎఫ్ 2 ఫేం మెహరీన్ కౌర్ తను ఇష్టపడిన వ్యక్తిని పరిణయమాడేందుకు సిద్ధమైంది. కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, పంజాబీలో పలు చిత్రాల్లో బిజీగా మారిపోయింది. తెలుగులో నాగశౌర్య హీరోగా […]