Telugu News » Tag » 9MFollowers
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. తన అభిమానులని రౌడీ బాయ్స్‌గా పిలుచుకుంటూ వారికి కావలసినంత ప్రేమని పంచుతుంటారు విజయ్. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. అయితే విజయ్ తన ఇన్ స్టాగ్రాములో 9 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలలో ఇన్‌స్టాలో 9మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఒకేఒక్క హీరోగా విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. దక్షిణాది హీరోల్లో ఎవరికీ సాధ్యం […]