Telugu News » Tag » 200Kms
సినిమా హీరోలకు అభిమానులు ఉండడం సర్వసాధారణమే.. ఇక సాధారణంగా హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలు రీలీజ్ అయ్యేటప్పుడు బ్యానర్లు కట్టి వారి అభిమనాన్ని వ్యక్తం చేస్తారు. అయితే వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన పి.నాగేశ్వరరావు అనే వ్యక్తి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు వీరాభిమాని. ఇక ఆ అభిమాని ఆయనను కలవడానికి నాలుగు, ఐదు సార్లు ప్రయత్నించాడు. కానీ తన ప్రయత్నం ఫలించలేదు. ఇక ఈ సరైన అవకాశం దక్కుతుందా అని ఆశపడిన […]