పేదవాడి సొంటింటి కల నేడు నిజమైందని, తమకు కూడా ఇల్లు ఉందని గర్వంగా తలెత్తుకు జీవించే పరిస్థితి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల్పించారని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇబ్రహీంపట్నం గాజులపేటలో పేదల ఇంటి స్థలాల లే – అవుట్ వద్ద జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వసంత వెంకటకృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ “పేదలు […]
కేంద్ర ప్రస్తుతం పార్లమెంట్ భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పార్లమెంట్ భవనం అతి పురాతనమైనది అని అందుకోసమే కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ విషయం పై మంగళవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ లో అఫిడవిట్ ను దాఖలు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ భద్రతా పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని పేర్కొంది. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించిన కూడా కష్టమేనని ఆ అఫిడవిట్ లో పేర్కొన్నారు. […]