Telugu News » Tag » హైపర్ ఆది
Hyper Aadi : నవ్వించడం కోసం అవతలి వాళ్లను ఏడిపించడం లేదా అవమాన పరచడం హైపర్ ఆది యొక్క నైజం అంటూ మరోసారి నిరూపితమైంది జబర్దస్త్ లో మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో అతడి యొక్క పంచ్ ల గురించి తెల్సిందే. ఆయన పంచ్ ల కారణంగా ఎంతో మంది సీనియర్ నటీనటులు కూడా ఒకానొక సమయంలో అవమానింపబడ్డ విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ లో సందడి చేసిన సిరి కూడా హైపర్ ఆది యొక్క […]
Varsha: కరోనా కాలంలో బ్యాచిలర్స్‌గా ఉన్న వారందరు పెళ్లి పీటలెక్కుతున్నారు. కొందరు పెళ్లి విషయాన్ని ముందుగానే చెబుతుండగా, మరి కొందరు మాత్రం పెళ్లయ్యాక అసలు విషయాన్ని చెప్పుకొస్తున్నారు. రానా,నిఖిల్, నితిన్, కాజల్, నిహారిక, ప్రణీత, సునీత, దిల్ రాజు ఇలా చాలా మంది సెలబ్స్ కరోనా కాలంలోనే పెళ్లి చేసుకున్నారు. మరి కొందరు ముద్దుగుమ్మలు పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా టీవీ యాంకర్ వర్ష త్వరలో గుడ్ న్యూస్ చెబుతుందా అనే అనుమానం ఇప్పుడు అందరిలో […]
Dhee: జబర్ధస్త్ కార్యక్రమం వచ్చాక కామెడీలో కూడా చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. కొందరు తమ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, మరి కొందరు డబుల్ మీనింగ్ డైలాగులతో వినోదం పంచుతున్నారు. ఈ డబుల్ మీనింగ్ డైలాగులకు కేరాఫ్ అడ్రెస్‌గా మారారు హైపర్ ఆది, సుధీర్. ఎవరికి వారు సపరేట్ పంథాలో దూసుకుపోతుండగా, ఇద్దరు కలిసి ఢీ వేదికపై తెగ వినోదాన్ని పంచుతుంటారు. ఢీ కార్యక్రమంలో సుధీర్, హైపర్ ఆది మెంటర్స్‌గా ఉండగా ప్రియమణి, పూర్ణలు జడ్జిలుగా వ్యవహరిస్తున్న […]
Hyper Aadi: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమంతో చాలా ఫేమస్ అయిన నటుడు హైపర్ ఆది. ప్రస్తుతం జబర్ధస్త్‌లో టీం టీడర్‌గా వ్యవహరిస్తున్న ఆది ఇతర కార్యక్రమాలలోను పాల్గొంటూ అలరిస్తూ ఉంటారు. హైపర్ ఆది నటన కన్నా కూడా తనదైన పంచ్‌లతోనే ప్రేక్షకులని ఎక్కువగా నవ్విస్తుంటారు. మొదట కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారు. ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు . బయట ఎంత బిజీగా ఉన్నా […]
Hyper Aaadi: బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమంతో లైమ్ లైట్‌లోకి వచ్చిన కమెడీయన్స్ చాలా మందే ఉన్నారు.కాని అందరిలో కొద్దిగా స్పెషల్ హైపర్ ఆది. ఆయన నటన కన్నా కూడా తనదైన పంచ్‌లతోనే ప్రేక్షకులని ఎక్కువగా నవ్విస్తుంటారు. మొదట కంటెస్టెంట్‌గా వచ్చిన ఆది ఇప్పుడు టీమ్ లీడర్ అయ్యారు. ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు . బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను […]
HYPER AADI బుల్లితెర పై పసందైన వినోదాన్ని అందించే నటీనటులు పెళ్లికి సిద్ధంగా ఉన్నారు. సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం హెడ్ లైన్స్‌లో ఉంటూనే ఉంటాయి.తాజాగా హైపర్ ఆది పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. హైపర్ ఆది తన తల్లిదండ్రులు చూపించే అమ్మాయితో వివాహానికి రెడీ అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆదికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నారు. వృత్తి […]
Hyper Aadi బుల్లితెర పై ఢీ షో చేసే హల్చల్ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఢీ షో అంటే డ్యాన్సులు మాత్రమే ఉండేవి. కానీ రాను రాను అవి మారిపోతూ వచ్చాయి. ఇప్పుడు డ్యాన్సులు తక్కువ కామెడీ స్కిట్లు ఎక్కువ అన్నట్టు తయారైంది. అందులోనూ మరీ ముఖ్యంగా ప్రియమణి, పూర్ణ, రష్మి, హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్, శేఖర్ మాస్టర్‌లు ఇలా అందరూ కలిసి అదొక కామెడీ ప్రోగ్రాంలా చేసేస్తున్నారు. అయితే వారు చేసే స్కిట్లు, పండించే […]
Anasuya హైపర్ ఆది జబర్దస్త్ షోలో వేసే పంచ్‌లు, చేసే స్కిట్ల గురించి అందరికీ తెలిసిందే. ట్రెండింగ్ టాపిక్‌లను ఎంచుకుంటూ డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో దంచి కొడుతుంటాడు. అలా తన స్కిట్లలో ప్రతీ సారి అనసూయను ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంటాడు. అనసూయ కాకుండా తన స్కిట్లలో ప్రతీ సారి ఓ కొత్త అమ్మాయిని పట్టుకొస్తుంటాడు. గత వారం ఓ కొత్త ఆర్టిస్ట్‌ను తీసుకొచ్చాడు. మళ్లీ అదే అమ్మాయిని ఈ వారం కూడా తీసుకొచ్చాడు. ఈ మేరకు వదిలిన […]
Hyper Aadi జబర్దస్త్ షో అంటే వెకిలి షో.. వెకిలి నవ్వు.. బూతు కామెడీ.. అడల్డ్ కంటెంట్.. శ్రుతి మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని తెలిసిందే కదా. అందులోనూ మరీ ముఖ్యంగా హైపర్ ఆది వేసే పంచ్‌లు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. అదిరే అభి కాస్త హెల్దీ కామెడీనే చేస్తుంటాడు. కానీ మధ్య మధ్యలో కొన్ని జెర్క్‌లు ఇస్తుంటాడు. అసలు అదిరే అభి చేసే స్కిట్లు బాగా లేకపోయినా, నవ్వులు తెప్పించకపోయినా ఇంకా అతన్ని, అతని […]
Anasuya బుల్లితెర పై యాంకర్‌గా అనసూయ ఎంతటి ఫాలోయింగ్ సంపాదించుకుందో.. వెండితెర పై నటిగా అంతకు మించి క్రేజ్‌ను సంపాదించుకుంది. అలా అనసూయ అటు బుల్లితెర, ఇటు వెండితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ప్రతీ వారం అనసూయ బుల్లితెర మీదకనిపిస్తూ ఉంటుంది. వెండితెర పై ఏడాదికొకసారి కనిపిస్తుంది. అలా అనసూయకు ఎక్కువగా బుల్లితెర అభిమానులే ఉన్నారు. జబర్దస్త్ షోలో అనసూయ, రోజాలు వేసే పంచ్‌లు ఎంతగా వైరల్ అవుతుంటాయో అందరికీ తెలిసిందే. కొన్ని సార్లు జబర్దస్త్ షోలో […]
పండుగ ఏదైనా సరే ఈ టీవీలో ఓ స్పెషల్ ఈవెంట్ ఉండాలి.. అందులో సుడిగాలి సుధీర్ ఉండాలి.. పైగా సుధీర్ రష్మీ పులిహోర ట్రాక్ కచ్చితంగా ఉండాలి. ఇవేవీ లేకుండా ఓ స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేయడమంటే సాధారణ విషయం కాదు. కానీ తాజాగా అలాంటి ఓ ఘటనే జరిగింది. సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈటీవీ ఓ స్పెషల్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. అత్తో అత్తమ్మ కూతురో అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలున్నాయి. […]
జబర్దస్త్ షోలో ఇమాన్యుయల్ ఇప్పుడు ఓ సెన్సేషన్. ఇమాన్యుయల్ తెలియని వారెవ్వరూ ఉండరు. ఇప్పుడు ఇమాన్యుయేల్ ఓ సెలెబ్రిటీ అయ్యాడు. పటాస్ షోలో ఉన్న సమయంలోనూ, జబర్దస్త్ వేదికపై అప్పుడప్పుడు స్కిట్స్‌లోనూ కనిపించినా కూడా ఫేమస్ అవ్వలేదు. కానీ వర్షతో ఎప్పుడైతే సింక్ కుదిరిందో అప్పటి నుంచి జబర్దస్త్ వేదిక మీది నుంచి ఇమాన్యుయేల్ ఫేమస్ అయ్యాడు. తనకు నెగెటివ్ అని అందరు అనుకునే దాన్నే పాజిటివ్‌గా మలుచుకున్నాడు. ఇప్పుడు జబర్దస్త్ షోలో స్టార్ ఆర్టిస్ట్‌గా ఇమాన్యుయేల్ […]
బుల్లితెరపై పెళ్లి కాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. అందులో హైపర్ ఆది, యాంకర్ ప్రదీప్, సుధీర్‌లు ముందు వరుసలో ఉంటారు. ఎప్పుడు ఏ ఈవెంట్ అయినా సరే ఈ ముగ్గురికి మాత్రం పెళ్లి అనే టాపిక్ కామన్‌గా ఉంటుంది. అది ఢీ స్టేజ్ అయినా, స్పెషల్ ఈవెంట్ అయినా, సరిగమప షో అయినా కూడా ప్రదీప్‌కు మాత్రం పెళ్లి గోల తప్పదు. అలాంటి ప్రదీప్ పెళ్లి గురించి తాజాగా ఓ డైలాగ్ చెప్పాడు. జబర్దస్త్ షో […]
జబర్దస్త్ షో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్కప్పుడు మూడు పూటలా తిండి దొరకని స్థితి నుంచి హైద్రాబాద్‌లో సొంతిళ్లు కొనుక్కునే స్టేజ్ వరకు ఎదిగేశారు. జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి మొదలుపెట్టిన ప్రయాణం ఎంతో మంది ఎంతో ఎత్తున నిలబెట్టేసింది. తాజాగా జబర్తస్త్ షో 400 ఎపిసోడ్‌కు చేరుకుంది. ఈ మేరకు సెలెబ్రేషన్స్ గ్రాండ్‌గానే చేశారు. ఈ సెలెబ్రేషన్స్‌లో హైపర్ ఆది తన కన్నీటిగాథలను వివరించాడు. ఇందులో తన విధేయతను చాటుకున్నాడు. నాలుగేళ్ల క్రితం […]
హైపర్ ఆది తనకు వచ్చీ రానీ స్టెప్పులు వేస్తూ కామెడీ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో వరకు హైపర్ ఆది హీరోనే. తన పంచ్‌లు, ప్రాసలతో తన టీంలోని సభ్యులను మాట్లాడనివ్వకుండా చేస్తాడు. ఎందుకంటే స్క్రిప్ట్ రాసుకునేది తానే కాబట్టి. తాను హైలెట్ అయ్యేలానే ప్రాసలు, సెటైర్లు రాసుకుంటాడు. అలా జబర్దస్త్ లో హీరోలా ఉంటే ఢీ షోలో మాత్రం కమెడియన్‌గా మారిపోయాడు. ఢీ షో లో తనకు వచ్చీ రానీ స్టెప్పులను […]