హైదరాబాద్ నగరాన్ని ఆకస్మికంగా ముంచెత్తిన వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేయడమే కాదు రాజకీయంగా కూడ పరిస్థితుల్ని తారుమారు చేశాయి. వరదలకు కొన్ని రోజుల ముందే అధికార తెరాస గ్రేటర్ ఎన్నికలకు సన్నద్హత కార్యక్రమాలను స్టార్ట్ చేసింది. మంత్రి కేటీఆర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ ఎన్నికల్లో తమకు 100 స్థానాలు దక్కడం ఖాయమని, ప్రత్యర్థులు పత్తా లేకుండా పోతారని కేసీఆర్ అన్నారు. కానీ వరదలతో అబిప్రాయాలు మారాయి. నగరం నీట మునగడానికి కారణం ప్రభుత్వ […]