అశ్విని అనే పేరు చాలా మందికే తెలిసే ఉంటుంది. అప్పట్లో హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అలాగే హీరోకు చెల్లెలు పాత్రలలో బాగా ఫేమస్ అయింది. దాదాపు వందకు పైగా తెలుగు చిత్రాల్లో నటించింది. అలాగే తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో దాక నటించారు. అలాగే మొదట్లో అశ్విని హీరోయిన్ గా చలామణి అయ్యింది. విక్టరీ వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, సూపర్ స్టార్ కృష్ణతో కొడుకు దిద్దిన కాపురం, రాజశేఖర్‌తో అమెరికా బ్బాయి […]