Telugu News » Tag » హిమ
Karthika Deepam రెండు తెలుగు రాష్ట్రాల్లో కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని మహిళా ప్రేక్షకురాలు ఉండరు. ప్రస్తుతం బుల్లితెరను ఏలేస్తోన్న వాటిలో కార్తీకదీపం ముందుంటుంది. బుల్లితెరపై నటిస్తే కూడా ఇంతటి క్రేజ్, ఫాలోయింగ్ వస్తుందా? అని ఈ సీరియలే నిరూపించింది. కార్తీకదీపం సీరియల్‌లోని ప్రతీ పాత్రకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ఎవరి గురించి చెప్పినా తక్కువే అవుతుంది. డాక్టర్ బాబు, వంటలక్క, హిమ, శౌర్య మాత్రం అందరి కంటే ఎక్కువగా గుర్తింపును సాధించారు. […]
కార్తీకదీపం సీరియల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులుండరు. అందులో మరీ ముఖ్యంగా వంటలక్క, డాక్టర్ బాబు, హిమ, శౌర్యల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అయితే వంటలక్క, హిమలు తెరపై మేకప్ వల్ల కాస్త నల్లగా కనిపిస్తారు. పాత్రల డిమాండ్ మేరకు వారికి ఆ రకమైన మేకప్ వేస్తారు. కానీ రియల్‌గా వంటలక్క, హిమ పాత్రధారులను చూస్తే ఎవ్వరైనా సరే షాక్అవ్వాల్సింది. https://www.instagram.com/p/CG2Lhx_jbQG/ వంటలక్కగా ప్రేమి విశ్వానాథ్, హిమగా సహృద సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. తెరపై […]