Telugu News » Tag » స్వాతి దీక్షిత్
బిగ్ బాస్ షో ద్వారా స్వాతి దీక్షిత్ మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి.. అలా తళుక్కున మెరిసి ఇలా వెళ్లిపోయింది. కానీ స్వాతి దీక్షిత్ అనే పేరు మాత్రం అందరికీ మళ్లీ పరిచయం జరిగింది. అలా మొత్తానికి తన ఉనికిని చాటుకుంది.తాజాగా స్వాతి దీక్షిత్ మరోసారి వార్తల్లో నిలిచింది. సంక్రాంతి స్పెషల్‌గా చేయబోతోన్న సుమ క్యాష్ షో లో స్వాతి దీక్షిత్ గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చే వారం ప్రసారం కాబోతోన్న […]
ప్రేమ కావాలి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఇషా చావ్లా. మొదటి చిత్రంతోనే ఇషా యూత్ ఆడియన్స్‌ను కట్టిపడేసింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఇషాకు మంచి అవకాశాలే వచ్చాయి. కానీ తరువాత వాటిని నిలబెట్టుకోలేకపోయింది. వరుసగా డిజాస్టర్లు రావడంతో ప్రస్తుతం తెలుగు తెరపై ఇషా కనిపించడం లేదు. అయితే తాజాగా మాత్రం ఇషా చావ్లా బుల్లితెరపై తళుక్కున మెరిసింది. తాజాగా సుమ క్యాష్ షోలో ఇషా చావ్లా గెస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది. సంక్రాంతి స్పెషల్‌గా వచ్చే […]
బిగ్ బాస్ షోలో అభిజిత్ పులిహోర కలుపుతాడు. కానీ అది ఎంతో అందంగా, క్లాస్‌గా, అఫీషియల్‌గా కలుపుతాడు. మిగతా వాళ్లు కలిపితే అందరికీ తెలిసేలా ఉంటుంది. కానీ అభిజిత్‌ది మాత్రం ఎవ్వరికి పైకి కనిపించదు. ఇంట్లో మొదటగా మోనాల్‌లో క్లోజ్‌గా ఉన్నాడు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌ను పడేశాడు. దివితోనూ ట్రై చేశాడు. క్లోజ్‌గా ఉండేందుకు ప్రయత్నించాడు. ఇక హారికతో జరిగేది సపరేట్. అరియానా అయితే అభిజిత్ మీద మీదకే వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక […]