Telugu News » Tag » స్నేహారెడ్డి
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తెరపై ఎంత సరదాగా ఉంటాడో.. బయట కూడా అంతే కూల్, ఫన్నీగా ఉంటాడు. మరీ ముఖ్యంగా బన్నీ తన ఫ్యామిలీతో గడిపే సమయంలో మరింత సరదాగా ఉంటాడు. బన్నీ తన పిల్లలతో చేసే అల్లరి అందరికీ తెలిసిందే. అర్హ, అయాన్‌లతో బన్నీ కలిశాడంటే ఇళ్లు పీకి పందిరి వేయడమన్నట్టే ఉంటుంది వ్యవహారం. అయితే బన్నీ సందర్భానుసారంగా తన శ్రీమతి అల్లు స్నేహారెడ్డితో సరసాలు ఆడుతుంటాడు. స్నేహా కూడా బన్నీపై అప్పుడప్పుడు […]