Telugu News » Tag » స్టార్ మా
Navya Swamy బుల్లితెర పై సెలెబ్రిటీలు చేస్తోన్న సందడి అందరికీ తెలిసిందే. ఇప్పుడు బుల్లితెర పై సీరియల్ నటీమణులు కుటుంబసభ్యుల్లా కలిసి మెలిసి ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సీరియల్ నటీనటులు.. వేరే సీరియల్‌లోనూ కనిపిస్తుంటారు. అలా గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడమనేది కూడా ఇప్పుడు ట్రెండీగా మారింది. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం బుల్లితెర తారామణులు రచ్చ చేస్తున్నారు. స్టార్ మాలో వస్తోన్న ఆమె కథ ఫేమ్ నవ్యస్వామి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ […]
syed sohel: ప్రస్తుతం బిగ్ బాస్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ మా వాళ్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి ఓషోను ప్లాన్ చేస్తున్నట్టుంది.అయితే అది షోనా? లేక ఏదైనా స్పెషల్ ఈవెంటా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఉత్సవం అనే పేరుతో ఓ కార్యక్రమం అయితే రాబోతోంది. ఇందులో బిగ్ బాస్ నాలుగు సీజన్ల కంటెస్టెంట్లందరూ పాల్గొంటున్నారు. ఇందులో కొందరు కనిపించడం లేదు. అయితే వారు ఇతర […]
బిగ్ బాస్ షోలో మోనాల్‌కు ఎన్నెన్నో ట్యాగులు వచ్చాయి. నర్మదా, పాతాళాగంగ అంటూ పిలిచినా కూడా బిగ్ బాస్ దత్త పుత్రిక బాగా పాపులర్ అయింది. మొత్తానికి మోనాల్‌ను చివరి వారంలో ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. పదమూడు వారాలు మోనాల్ కోసం ఎంతో మంది బలయ్యారు. మోనాల్ ఎలిమినేట్ అవ్వడం కల్లే అనుకున్నారు అంతా. ప్రతీసారి మోనాల్ ఎలిమినేట్ అవుతుందని ఆడియెన్స్ ఆశపడటం తీరా భంగపడటం. ప్రతీ సారి ఇదే తంతు. ఇక మోనాల్‌ను ఎవ్వరం ఎలిమినేట్ […]
బిగ్ బాస్ 4.. తెలుగు సీజన్ ప్రారంభంలో బాగానే ఉంది. సీజన్ 4 తొలివారం రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి. కానీ.. తర్వాత ఏమైందో కానీ.. రెండో వారం నుంచి స్లోగా బిగ్ బాస్ రేటింగ్స్ పడిపోయాయి. నిజానికి సీజన్ 1, 2 హోస్టుల కన్నా.. 3, 4 సీజన్ల హోస్ట్ నాగార్జునకే ప్రేక్షకులు ఎక్కువ ఓటేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. తొలివారం తర్వాత ప్రేక్షకులు బిగ్ బాస్ షోను చూడటం మానేశారు. అందుకే […]