ఆర్ ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేస్తుందో అందరికీ తెలిసిందే. వెండితెరపై ఎంత యాక్టివ్‌గా, రఫ్‌గా ఉంటుందో సోషల్ మీడియాలోనూ అంతే రేంజ్‌లో దూసుకుపోతుంది. మామూలుగా అయితే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలోనే ఎక్కువగా క్రేజ్ ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు పిచ్చెక్కించేలా చేస్తుంది. మొత్తానికి ఈ బ్యూటీ తెలుగమ్మాయిలా మారిపోయేందుకు రెడీ అవుతోంది. తెలుగు సినిమాలే ఎక్కువగా చేస్తుండటంతో ఇక్కడే సెటిల్ అవుదామని ఫిక్స్ అయింది. అందుకే […]