Telugu News » Tag » సోనూ సూద్
Anu Emmanuel అను ఇమాన్యుయేల్ అందం గురించి అందరికీ తెలిసిందే. ఆమె ప్రతిభ ఏపాటిదైనా కూడా అదృష్టం మాత్రం ఆమె వైపు చూడటం లేదు. ఒకప్పుడు వరుసగా చిత్రాలను ఓకే చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న అను ఇమాన్యుయేల్ ఇప్పుడు మాత్రం బిత్తరచూపులు చూడాల్సి వస్తోంది. సరైన హిట్ లేక అను ఇమాన్యుయేల్ దిక్కుతోచని స్థితిలో ఉంది. ఒక్క హిట్ కోసం అను బాగానే ప్రయత్నాలు చేస్తోంది. స్టార్ హీరోల పక్కన నటించే అవకాశం వచ్చినా.. అవి […]
దైవం మానుష్య రూపేణా.. దేవుడు కొంత మందిని కేవలం సాయం చేయడం కోసమే పుట్టిస్తాడేమో..? ఇప్పటి వరకు అలాంటి మనుషులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ మధ్య మాత్రం ఒకడే మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాడు. దైవం మానుష్య రూపేనా అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిపోయాడు సోనూ సూద్. నిజంగానే బంగారం లాంటి మనిషిలా మారిపోయాడు. గతేడాది వరకు ఈయన అందరిలాంటి నటుడు. విలన్ వేషాలు వేసుకునే యాక్టర్. కానీ కరోనా వచ్చిన తర్వాత ఈయనలోని […]
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఆచార్య చిత్రీకరణలో బిజీగా ఉన్నాడన్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి హీరోగా, సోనూ సూద్ విలన్‌గా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించారట. అయితే ఇప్పుడు సోనూ సూద్ రియల్ హీరో.. బ్రదర్ ఆఫ్ ది నేషన్. భారతదేశానికి ప్రతీకగా, ప్రతినిధిగా ఎనలేని ఖ్యాతిని సొంతం చేసుకున్నాడు. అలాంటి సోనూ సూద్‌ను కొట్టాలంటే చిరుకు మనుసు రాలేదట. ఇదే విషయాన్ని తాజాగా సోనూ సూద్ చెప్పుకొచ్చాడ. ఇప్పుడు తనకు హీరో పాత్రలకు అవకాశాలు వస్తున్నాయని, […]
ప్రస్తుతం సోనూ సూద్ అంటే నేషనల్ స్టార్. సినిమాల వరకే ఆయన ఓ విలన్. నిజ జీవితంలో సూపర్ స్టార్లు, మెగాస్టార్ల కంటే వెయ్యి రెట్లు పైన ఉన్నాడు. ఇప్పుడు సోనూ సూద్ ఇమేజ్ ముందు ఏ స్టార్ కూడా నిలబడలేడు. కరోనా వైరస్, లాక్డౌన్ లాంటి క్లిష్ట పరిస్థితిలో సోనూ సూద్ ఇండియాకు అండగా నిలబడ్డాడు. భారతదేశంలో నలుమూలలా సోనూ సూద్ సాయాన్ని అందుకున్న ప్రజలున్నారు. ఎవరి ఏ అవసరం వచ్చినా క్షణాల్లో దాన్ని తీర్చేశాడు. […]
భారత దేశంలో కరోనా వచ్చింది.. విజృంభించింది.. ఇంకా విస్తరిస్తూనే ఉంది. కరోనా వల్ల ఎంతో మంది రోడ్డున పడ్డారు.. ఇంటికి చేరుకోలేక ఎంతో మంది బాధపడ్డారు.. ఆకలి కేకలతో ఇంకెంతో మంది ఆర్తనాదాలు చేశారు. అలాంటి వారందరికీ సోనూ సూద్ అండగా నిలిచాడు. 2020లో ఇండియన్ సూపర్ హీరోగా సోనూ సూద్ ప్రశంసలు అందుకున్నాడు. నేషన్ ఆఫ్ ది బ్రదర్ అంటూ సోనూ సూద్‌ను దేశ ప్రజలు కీర్తిస్తున్నారు. అలాంటి సోనూ సూద్‌పై కొందరు రాజకీయ రంగు […]