Telugu News » Tag » సోనూసూద్
Ashu Reddy: అషూ రెడ్డి..ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ జూనియర్ సమంతగా పరిచయం చేసుకున్న ఈ బ్యూటీ.. ఆ గుర్తింపుతోనే వెండితెరపై ఓ సినిమాలో అడుగు పెట్టింది. బిగ్ బాస్‌లో పాల్గొన్న తర్వాత అషూ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో బుల్లితెరలో వరుస షో లలో బాగా బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. మొదట్లో చాలా లావుగా కనిపించిన అషూ […]
Sonu Sood: కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయమందిస్తూ రియల్ హీరోగా మారాడు సోనూసూద్. ఫస్ట్ వేవ్‌లో అడిగిన వారికి కాదనకుండా సాయం చేసిన సోనూసూద్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్‌తో పాటు ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రతిరోజూ వేలమంది సోషల్ మీడియా వేదికగా ఆయన్ను సాయం కోసం ఆశ్రయిస్తున్నారు. మరికొందరు వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసిన మరీ సోనూసూద్ ఇంటి వద్ద ఆయన్ని కలుసుకొని.. తమ కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నారు. సోషల్ […]
Sonu Sood కరోనా కాలంలో.. కష్టాలు పడుతున్న పేద వారికి సాయంచేస్తూ మానవత్వం చాటుకుంటూ వస్తున్నాడు సోనూసూద్. కరోనా తొలి దశ నుండి నాన్‌స్టాప్‌గా విరాళం అందిస్తున్న సోనూసూద్ ఇప్పటికీ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ప్రజల గుండెల్లో దేవుడుగా మారిపోయాడు ఈ రియల్ హీరో. అభిమాన ఘణాన్ని పెంచుకుని.. అందరి వాడయ్యారు. సోనూసూద్‌పై రోజురోజుకు అభిమానం పెరగుతూ పోతుంది. రోజుకు మిక్కిలి సంఖ్యలో అభిమానులు ఆయన ఇంటికి వెళుతున్నారు. తనను చూసేందుకు… తాకేందుకు.. సాయమర్థించేందుకు వస్తున్న […]
Sonu Sood: సోనూసూద్.. కరోనా కష్టకాలంలో సూపర్ హీరోగా మారిన ఆన్‌స్ట్రీన్ విలన్. ఒకప్పుడు సోనూసూద్ విలనిజాన్నిచూసి ఎంతో భయపడేవారు. కాని ఇప్పుడు ఆయనలో దాగి ఉన్నమానవత్వాన్నిచూసి గుండెల్లో పెట్టుకొని పూజిస్తున్నారు. కొందరైతే గుడులు కట్టిపూజిస్తుండగా,మరి కొందరైతే వారి షాపులకు లేదంటే పుట్టిన పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు.ఎలాంటి ఫలితం ఆశించకుండా సోనూసూద్ చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శవంతంగా నిలుస్తున్నాయి. సోనూసూద్‌పై ప్రజలలో ఎంత అభిమానం పెరిగింది అంటే ఆయనను వెండితెరపై కూడా విలన్‌గా చూసేలే కనిపించడం […]
Sonu Sood రీల్ లైఫ్‌లో విలన్ అయినా రియల్ లైఫ్‌లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ రియల్ హీరోగా కీర్తించబడుతున్నారు. కరోనా కాలం మొదలైనప్పటి నుండి సోనూసూద్ చేసిన సాయాలకు లెక్కేలేదు. వలస కార్మికుల నుండి మొదలు పెడితే ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎందరో ప్రాణాలు కాపాడడం వరకు సోనూసూద్ సేవ కొనసాగుతూనే ఉంది. కన్నీళ్లు తుడుస్తూ.. ఆకలి దప్పులు తీరుస్తూ.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ ప్రజల గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు సోనూసూద్. సోనూసూద్‌ని దేవుడిలా కీర్తిస్తున్న […]
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటుడిగానే కాకుండా మానవతా వాదిగా ఎందరో మనసులు గెలుచుకున్నారు. బ్లడ్ దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్న సమయంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించి అనేక మంది ప్రాణాలు కాపాడారు. ఇక కరోనా మహమ్మారి విలయం వలన ఆక్సిజన్ దొరక్క ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితి పునరావృతం కాకూడదని భావించిన చిరంజీవి తెలుగు రాష్ట్రాలలో సొంత ఖర్చులతో ఆక్సిజన్ బ్యాంకుల్ని ఏర్పాటు చేసి అభిమాన సంఘాల ద్వారా 24/7 ఉచితంగా […]
Sonu Sood: కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయారు. అలాంటి వారికి ఎంతోమంది సెలెబ్రిటీలు వెన్నుదన్నుగా నిలిచారు. అందులోనూ బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇంకో స్టెప్ వేసి తనకు సాధ్యమయినంత మేరకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సొంత ఆస్తులను సైతం ప్రజలకోసం ఉపయోగిస్తున్నారంటే ఆయన హృదయం ఎంత ఉన్నతమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ప్రస్తుతం సోనూసూద్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జాతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో […]
Sonu Sood: సోనూసూద్ .. ఇప్పుడు ఈ పేరు జనాల మనసుల్లో దేవుడిగా కొలువు దీరింది. ఆయన చేస్తున్న సాయాలకు ప్రజలు విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. కొందరైతే వారి పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుండగా, మరి కొందరు వారి షాపులకు సోనూ పేరుని పెడుతున్నారు. కష్టాలలో నిలిచి ప్రజల ఆకలి తీరుస్తున్న రియల్ హీరో సోనూసూద్ . కోవిడ్ కారణంగా బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, రెమ్‌డెసివర్ ఇంజిక్షన్లు తదితర వైద్య సదుపాయాలు […]
SonuSood: సోను సూద్.. ఇప్పుడు మన సూపర్ స్టార్ ల కంటే ఈయనకు క్రేజ్ ఎక్కువగా ఉంది. దానికి కారణం ఆయన రియల్ ఇమేజ్. గత ఏడాదిన్నర కాలంగా సోనూ సూద్ చేస్తున్న సేవలు ఆయన ఇమేజ్ ను ఆకాశమంత పెంచేశాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈయనను విలన్ గా తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఎందుకంటే ఈయన రియల్ ఇమేజ్ దానికి అడ్డు వస్తుంది. హీరోలు కూడా తెరపై ఈయనను కొట్టాలి అంటే ఆలోచిస్తున్నారు.. […]
KTR విలన్‌గా వెండితెర పై అలరించి ప్రేక్షకాభిమానం పొందిన సోనూసూద్ గత ఏడాది నుండి దేశానికి ఎంతో సేవ చేస్తున్నాడు. కరోనా ప్రళయం వలన చాలా మంది జీవితాలు దుర్భరంగా మారడంతో ఎంతో మందికి అండగా నిలిచాడు. వలస కూలీల దగ్గర నుండి విదేశాలలో చిక్కుకున్న విద్యార్ధులని తీసుకొచ్చే వరకు సోనూసూద్ చేసిన కృషి అమోఘం. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ అందక చాలా మంది మృతి చెందుతున్నారన్న విషయం తెలుసుకున్న సోనూసూద్ ప్రత్యేకంగా […]
ఒకప్పుడు సోనూసూద్ పేరు కొందరికి మాత్రమే పరిచయం. ఇప్పుడలా కాదు సోనూసూద్ పేరు దేశ విదేశాలలో కూడా వినిపిస్తుంది. ఎంతో మందికి అండగా నిలిచిన సోనూసూద్ రియల్ హీరోగా మారాడు. ఆయన చేసిన సేవలకు గాను కొన్ని ప్రాంతాలలో గుడులు కట్టి పూజలు చేస్తున్నారు. కొందరు వారి పిల్లలకు సోనూసూద్ పేరు పెట్టుకుంటున్నారు. ఇంకొందరు షాపులకు సోనూ పేరు పెడుతున్నారు. తాజగా తెలంగాణలోని కరీంనగర్‌లో ఓ వ్యక్తి మటన్ దుకాణానికి నటుడు సోనూసూద్ పేరు పెట్టాడు. ఇది […]
కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తున్నప్పటి నుండి సోనూసూద్ సేవలు అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి. వలస కూలీలను స్వస్ధలాలకు తరలించడమే కాకుండా ఆకలితో ఉన్న వారి ఆకలి తీర్చి, ఉద్యోగం లేని వారికి జాబ్ కల్పించి, ఆసుపత్రి ఖర్చు భరించలేని వారికి సాయం అందించి ఎందరో మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు సోనసూద్. కొంత మంది కోసం ఏకంగా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాలు సైతం చేయలేని సాయాన్ని చేసి నిజమైన హీరో అనిపించుకున్నారు. సామాన్యుల నుంచి […]
బుల్లితెరపై టీవీషోస్‌తో ఎంతో మంది యాంకర్స్ తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం టీవీ షోలతోనే కాక ఐపీఎల్, ప్రొకబడ్డీ లీగ్‌లకు కూడా ప్రెజంటర్‌గా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది వింధ్యా విశాఖ. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ వింధ్యా తన వంతు సాయం చేసి ప్రజల మన్ననలతో పాటు సోనూసూద్ ప్రశంసలు అందుకుంది. వివరాలలోకి వెళితే ప్రస్తుతం కరోనా వేళ సోనూసూద్ తన పేరుతో ఓ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు […]
సోనూసూద్.. ఒకప్పుడు ఈ పేరు వింటే అందరు భయపడిపోయేవారు. వెండితెరపై విలనిజం ప్రదర్శిస్తూ పర్‌ఫెక్ట్ యాక్టర్‌గా ఒదిగిపోయాడు. అరుంధతి సినిమాలో సోనూసూద్ పర్‌ఫార్మెన్స్ చూసి పొగడని వారు లేరు. అయితే కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుండి సోనూసూద్ ప్రజలకు నటుడిగా కాకుండా దేవుడిగా మారాడు. ఆయనకు గుడులు కట్టడం, పూజలు చేయడం వంటివి చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ప్రభుత్వాలని అడగకుండా సోనూసూద్ సాయాన్ని కోరుతున్నారు. ఇప్పటికీ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలోనే […]
కరోనా కష్టకాలంలో అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ అందరివాడు అనిపించుకుంటున్నారు సోనూసూద్. గత ఏడాది నుండి మొదలైన సోనూసూద్ సేవా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఆక్సిజన్ వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్ ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయించడానికి ముందుకు వచ్చారు. రాజకీయ నాయకులందరూ ఒకరిపై ఒకరు బురద చల్లుకునే ప్రయత్నాలు మాని ఐక్యంగా కలిసి ప్రజలకు సాయం అందించాలి అని సోనూ అంటున్నారు. రీల్ విలన్ […]