Telugu News » Tag » సూపర్ స్టార్ రజినీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో హాస్పిటల్ నుండి నేడు డిశ్చార్జ్ చేశారు. ఇక ఆ హాస్పిటల్ నుండి నేరుగా బేగంపేట్ ఎయిర్ పోర్ట్ మీదుగా చెన్నై చేరుకునున్నారు. అయితే అయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. దీనితో డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా.. రజినీకాంత్ నటిస్తున్న ‘ అన్నాత్తె ‘ చిత్ర షూటింగ్ కోసం కొద్ది రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. అయితే ప్రొడక్షన్ టీంలోని ఎనమిది మంది సభ్యులకు కరోనా పాజిటివ్ గా […]
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అయితే హైబీపీ కారణంగా ఆయనను హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చేర్చారు. ప్రస్తుతం వైద్యుల అధీనంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. ఇక రజినీకాంత్ వెంట హాస్పిటల్ లో తన కూతురు ఐశ్వర్య ఉన్నట్లు సమాచారం వస్తుంది. అలాగే రజినీకాంత్ కు కరోనా టెస్టు కూడా చేశారట. ఇక ఈ టెస్టులో కరోనా నెగిటివ్ గా తేలిందని తెలుస్తుంది. ఇక ఆయన ఆరోగ్యం గురించి మరింత సమాచారం […]
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ హీరోలతో సమానంగా ఇంకా చెప్పాలంటే వాళ్ళంకంటే దూకుడుగా సినిమాలు కమిటవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు యంగ్ హీరోల కంటే స్పీడ్ గానే తన సినిమాలు రిలీజ్ చేస్తూ షాకిస్తున్నారు. ఈ వయసులోనూ రజనీ స్టామినా చూసి అన్నీ చిత్రపరిశ్రమలోని వారు షాకవుతున్నారు. ఇప్పటికే కబాలి, కాలా, పేటా, రోబో 2.ఓ, దర్బార్ సినిమాలు వరసగా వచ్చిన సంగతి తెల్సిందే. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ రజనీ మ్యానియా ఏంటో అందరీకీ […]