Telugu News » Tag » సుమ
Jayasudha : సహజ నటి జయసుధ కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానెల్‌లో పలు సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు టాలీవుడ్‌లో చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారని… తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు ఉంటుందని చెప్పారు. పద్మశ్రీ లాంటి పురస్కారాలకు తెలుగు హీరోయిన్లయిన మేం పనికిరామా అని ప్రశ్నించారు. అంతేకాదు ముంబై నుంచి హీరోయిన్ వస్తే ఆమె కుక్కలకు కూడా స్పెషల్ రూములు ఇస్తున్నారన్నారు. పంచ్ అదిరింది… నటిగా 50 […]
Anchor Suma : ఎంత మంది కొత్త యాంకర్స్ వచ్చిన సుమకి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. స్టార్ హీరోయిన్స్‌కి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ సుమకి ఉంది. సుమ హోస్ట్ గా చేస్తున్న షో క్యాష్. ప్రతి వారం ఈ షో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. సుమ చలాకీగా ఉంటూ.. సందర్భానుసారంగా వేసే కామెడీ పంచ్ లు అలరిస్తూ ఉంటాయి. సుమ గొప్ప మనసు.. సుదీర్ఘ కాలం పాటు ప్రేక్షకుల మద్దతును కూడగట్టుకుంటూ దూసుకుపోతోన్న […]
Anchor Suma : బుల్లితెర మహారాణి ఎవరంటే తడుముకోకుండా సుమ అని ఠక్కున చెప్పేయోచ్చు. ఎలాంటి షో చేసినా కూడా తనదైన శైలిలో ఆకట్టుకుంటూ మంచి రేటింగ్స్ అందించగల సుమ అంటే ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ గా అని చెప్పవచ్చు. అయితే ఇటీవల ఆమె ఒక విషయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇది విని ఆమె అభిమానులు ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. షాకింగ్ న్యూస్.. మొదట టెలివిజన్ రంగంలో […]
Jayamma Panchayathi : బుల్లితెరపై తెగ సందడి చేస్తూ వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్న హీరోయిన్ సుమ. సీరియల్ నటిగా తెలుగు ప్రజలకు పరిచయం అయిన ఆమె ఎంతో కాలంగా తెలుగులో తిరుగులేని యాంకర్ గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఆమె అడపాదడపా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయడమే కానీ ఇప్పటి వరకు నేరుగా ఏ సినిమాలో పూర్తి స్థాయి పాత్రలో నటించలేదు. విజయ్ కుమార్ కలి వరపు అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో జయమ్మ […]
Suma: బుల్లితెర ప్రపంచంలో క్వీన్‌గా వెలుగు వెలుగుతున్న యాంకర్ సుమ. మలయాళీ అయినప్పటికీ అచ్చమైన తెలుగులోమాట్లాడుతూ ఎదుటివారి నోరు కట్టిపడేస్తుంది.ఎంత పెద్ద స్టార్ హీరో అయిన సుమకి తప్పక గౌరవం ఇస్తారు. చాలా ఏళ్ల నుండి యాంకరింగ్ చేస్తూ వస్తున్న సుమ ఇప్పటికీ కుర్ర యాంకర్స్ కి పోటీ ఇస్తూనే ఉంది. కేరళ కుట్టి సుమ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తుంది. బుల్లి తెరపై ఎంతమంది యాంకర్స్ ఉన్నా సుమ నే ఇప్పటికీ […]
Suma: కేరళ కుట్టి.. సుమ ఎప్పుడో తెలుగమ్మాయి అయింది. గల గల మాట్లాడుతూ, తనదైన స్టైల్‌లో పంచ్‌లు విసురుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంటుంది. తన తండ్రి ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉండడంతో.. తెలుగు భాషపై పట్టుసాధించింది సుమ. నటి, డ్యాన్సర్, చక్కటి గాత్రం కలిగిన సుమ మల్టీ టాలెంటెడ్ పర్సన్. స్పష్టమైన వ్యాఖ్యానం, చిరునవ్వు, సమయస్ఫూర్తి కలగలసిన సుమ బుల్లితెర రంగంలో ఎవరూ అందుకొలేని స్టేజ్ కు చేరుకుంది. తెలుగు, మలయాళంలతో పాటు హిందీ, ఆంగ్ల […]
Suma: బుల్లితెర రారాణిగా దశాబ్ధ కాలం నుండి ఓ వెలుగు వెలుగుతున్న యాంకర్ సుమ. ఈమెతో పాటు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లందరు ఫేడ్ అవుట్ అయినప్పటికీ సుమ మాత్రం తనదైన శైలిలో దూసుకపోతుంది. బుల్లితెర కార్యక్రమాలకు హోస్టింగ్ చేస్తూనే మరో వైపు ఆడియో వేడుకలను నిర్వహిస్తుంది. ఈ మధ్య ప్రకటనలతోనూ సుమ రెండు చేతులా సంపాదించేస్తున్నారు.ఈమె షెడ్యూల్ చూస్తుంటే వారంలో కనీసం ఒక్కరోజైనా సుమ రెస్ట్ తీసుకుంటారా? అనే అనుమానం అందరిలోనూ వస్తుంటుంది. సుమకి హీరోయిన్స్ కన్నా […]
Jabardasth Jeevan జబర్దస్త్ షోలో జీవన్ అనే కమెడియన్ ఓ మోస్తరుగా క్లిక్ అయ్యాడు. అయితే జీవన్ ఎప్పుడూ కూడా తన మీద తానే పంచులు వేసుకుంటూ ఉంటాడు. తన టీంలోని సభ్యులు కూడా తన మీదే పంచులు వేస్తుంటారు. స్క్రిప్ట్, స్కిట్ అన్నీ కూడా తనను వెర్రి వాడిని చేసేలానే ఉంటాయి. అందుకు జీవన్‌కు రోజా ఓ నిక్ నేమ్ పెట్టేసింది. ఎరుపు అంటూ జీవన్‌ను అందరూ ఏడిపిస్తుంటారు. కొన్ని రోజులు టీం లీడర్‌గా ఉంటాడు.. […]
Nagarjuna : నాగార్జున బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా గంగవ్వ పాల్గొంది. పెద్దదైన గంగవ్వ ని హౌజ్ మెట్స్ అందరూ బాగా చూసుకున్నారు. నాగార్జున కూడా తనని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత గంగవ్వ ఆరోగ్యం సహకరించకపోవడంతో హౌజ్ నుంచి పంపేశారు. అయితే గంగవ్వకి ఊరులో ఇల్లు కట్టిస్తున్నట్టు బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పిన విషయం అందరికీ […]
Suma యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులెవ్వరూ ఉండరు. బుల్లితెర పై ఎదురులేని తిరుగులేని యాంకర్‌గా దశాబ్దానికి పైగా రాణిస్తూనే ఉంది. ఎంతో గ్లామర్ అందాలను ఎరవేసి యాంకర్లుగా స్థిరపడిపోవాలని చూశారు. కానీ సుమ స్థానాన్ని మాత్రం ఇంచు కూడా కదిలించలేకపోయారు. అలా సుమ తన ముద్రను ప్రేక్షకుల పై అంత బలంగా వేసింది. నిన్న సుమ బర్త్ డే. ఈ క్రమంలో టాలీవుడ్ మొత్తం సుమకు ప్రత్యేకంగా విషెస్ అందించింది. అయితే తాజాగా సుమ […]
SUMA కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్‌తో అలరిస్తున్న టాలెంటెడ్ పర్సన్ సుమ. ఎంత ఎదిగిన ఒదిగే ఉండడం ఆమె నైజం. మలయాళీ అయినప్పటికీ తెలుగుపై పట్టుబాగా సాధించిన సుమ ఇప్పుడు అదరగొడుతుంది. ఆమెని ఇన్సిపిరేషన్ తీసుకొని చాలా మంది యాంకరింగ్ బాట పట్టారంటే అతిశయోక్తి కాదు. బుల్లితెర షోస్, ఆడియో వేడుకలు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, కుకరీ షోస్ ఇలా ఒకటేంటి ఏ ప్రోగ్రామ్ నైన దడదడలాండిచేయడం సుమ నైజం. ఈ రోజు ప్రముఖ యాంకర్ బర్త్‌డే సందర్భంగా […]
Rajeev Kanakala : బుల్లితెరపై ఏదైనా షోను హిట్ చేయాలంటే అంత సులభమేమీ కాదు. లాంచింగ్‌కు ముందే దాని మీద హైప్ పెంచాలి. భారీ ఎత్తున ప్రమోషన్స్ చేయాలి. షో మొదటి ఎపిసోడ్‌ను బ్లాక్ బస్టర్ అయ్యేలా ప్లాన్ చేయాలి. అలా ఇప్పుడు రాజీవ్ కనకాల ఓ కొత్త షోను చేస్తున్నాడు. దానికి బాగానే ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. రెచ్చిపోదాం బ్రదర్ అంటూ రాజీవ్ కనకాల చాలా రోజుల తరువాత హొస్ట్‌గా ఓ షోను చేయబోతోన్నాడు. ఈ మేరకు […]
Anchor Suma : యాంకర్ సుమ బుల్లితెరపై ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చానెల్ ఈ చానెల్ అనే తేడా లేకుండా అన్నింట్లోనూ షోలు చేస్తూ బిజీగా ఉంటోంది. ఈటీవీలో క్యాష్, స్టార్ మహిళ అంటూ రచ్చ చేస్తోంది. స్టార్ మాలో ఈ మధ్యే స్టార్ట్ మ్యూజిక్ అనే కొత్త షోకు హోస్ట్‌గా వచ్చింది. ఇక జీ తెలుగులో బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ అంటూ దుమ్ములేపుతోంది. అయితే ఇలా వారానికి ఏడు రోజులు క్షణం […]
Suma బుల్లితెర పై జంటగా నటించే వారిలో కొంత మంది నిజంగా జంటగా స్థిరపడిపోతుంటారు. అయితే ఈ మధ్య మాత్రం ఓ సీరియల్ జంట సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఆ ఇద్దరే కనిపిస్తున్నారు. ఆమె కథ సీరియల్‌తో వీరి ప్రయాణం బాగానే మొదలైంది. సీరియల్ బాగానే క్లిక్ అవ్వడంతో నవ్యస్వామి, రవికృష్ణ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. అలా ఈ ఇద్దరి కెమిస్ట్రీ కుదరడంతో మిగతా షోల్లోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు. […]
Sundeep Kishan తెర పై హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే తెర వెనకాల హీరో హీరోయిన్ల మధ్య మంచి సఖ్యత ఉండి.. కెమిస్ట్రీ వర్కవుట్ అయితేనే అది తెర పై ప్రతిబింబిస్తుంటుంది. అలా తాజాగా లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్‌లు కలిసి చేసిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా సూపర్ హిట్ అయింది. అంతే కాకుండా మొదటి సారిగా లావణ్య త్రిపాఠి లిప్ లాక్ సీన్ చేసింది. అది కూడా సందీప్ […]