Telugu News » Tag » సుప్రిత
Surekha Vani: తెలుగు తెరపై తిరుగు లేని ఇమేజ్ అందుకున్న క్యారెక్టర్ ఆర్టిస్టులలో సురేఖా వాణి ఒకరు. అక్కగా, వదినగా, అమ్మగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది సురేఖా. తనదైన కామెడీ టైమింగ్‌తో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైన సురేఖావాణి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది. కష్టమైన, సుఖమైన, ఆనందమైన, బాధ అయిన నెటిజన్స్‌తో పంచుకుంటుంది. తనపై ఎన్ని ట్రోల్స్ జరిగినా ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. […]
Surekha Vani: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తెలుగుతో పాటు పలు భాషలలో సినిమాలు చేసిన సురేఖా వాణి ఈ మధ్య కాలంలో ఎక్కువగా హెడ్‌లైన్స్‌లో నిలుస్తుంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ తన కూతురు సుప్రితతో కలిసి రచ్చ చేస్తుంటుంది సురేఖ. అందుకే ఆమె సోషల్ మీడియా ఖాతాలకు యమ డిమాండ్. పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ తెచ్చుకుంది. తల్లితో పాటు కూతురు పేరు కూడా అప్పుడప్పుడు వార్తలలోకి ఎక్కుతుంది. తల్లీకూతుళ్లు ఇద్దరు సోషల్ […]
ఈ మధ్య సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చతోనే ఫేమస్ అవుతున్నారు నటి సురేఖ వాణి. ఈమె ఇస్తున్న వార్నింగులు.. చేస్తున్న కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోవడంపై మనసులో మాట చెప్పింది సురేఖ. ఈ మధ్య రెండో పెళ్లి కామన్ అయిపోయింది. ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రముఖులు రెండో పెళ్లి చేసుకున్నారు. అందులో దిల్ రాజు, సామ్రాట్ రెడ్డి, సునీత లాంటి వాళ్లు ఎందరో […]
నటి సురేఖా వాణి మొన్నటి వరకు సినిమాలలో చాలా సంప్రదాయబద్ధంగా కనిపించేది. కాని ఈ మధ్య కూతురికి పోటీగా స్టైలిష్ డ్రెస్‌లు వేస్తూ తెగ రచ్చ చేస్తుంది. విహార యాత్రలకు వెళ్లిన సమయంలో వీరు చేసిన రచ్చకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంది సురేఖా. అయితే సురేఖాకు ఎంత పాపులారిటి ఉందో ఆమె కూతురు సుప్రితకి కూడా అంతే పాపులారిటీ దక్కుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం, నెటిజన్స్‌తో […]
సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించిన నటి సురేఖా వాణి. ఈవిడ ఎక్కువ అక్క, వదిన, అత్త పాత్రలలో ఎక్కువగా కనిపించేది. ఢీ చిత్రం సురేఖా వాణికి మంచి పేరు తెచ్చిపెట్టింది. వెండితెరపై సంప్రదాయబద్ధంగా కనిపించే సురేఖా వాణి సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి సందడి చేస్తుంది. ట్రెండీ దుస్తులలో సురేఖా వాణి చేసే రచ్చ చూసి చాలా మంది షాక్ అవుతున్నారు. ఇటీవల కాలంలో సురేఖా వాణినే కాదు ఆమె కూతురు సుప్రిత […]
Surekha vani :సురేఖా వాణి కూతురు సుప్రిత గురించి అందరికీ తెలిసిందే. తెరపై కనిపించే సురేఖా వాణికి సోషల్ మీడియాలో తన కూతురు సుప్రితతో కలిసి సందడి చేసే సురేఖా వాణికి ఎంతో తేడా ఉంటుంది. కూతురిని ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉంచేందుకు తెర ఆరాట పడుతూ ఉంటుంది. కూతురిని హీరోయిన్‌గా చేయాలని ఎంతో ప్రయత్నిస్తూ ఉంటోంది. అందుకే ఇలా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేలా చేస్తోంది. ఇప్పుడు సుప్రిత అంటే తెలియని నెటిజన్ ఎవ్వరూ ఉండరు. […]
Surekha Vani సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత ఫేమస్సో.. ఆమె కూతురు సుప్రిత కూడా అంతే ఫేమస్. వెండితెర పైన తన కూతురిని హీరోయిన్‌గా ఎంట్రీ ఇప్పించాలని చాలానే ప్రయత్నిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్, కొన్ని యాడ్స్‌లో సుప్రిత నటించింది. అవి బాగానే క్లిక్ అయ్యాయి కూడా. అయితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. సుప్రితకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో.. అంతే స్థాయిలో ట్రోలింగ్ కూడా […]
Surekha Vani నటి సురేఖా వాణి గురించి సోషల్ మీడియాలో జరిగే చర్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి ఇన్ స్టాగ్రాంను ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్లకు పిచ్చెక్కిస్తూ ఉంటుంది.మ్యూజికల్ పార్టీలు, వీకెండ్ పార్టీలంటూ నిత్యం పబ్, క్లబ్‌లంటూ తిరుగుతూ ఉంటారు. ఈ ఇద్దరూ చేసే హల్చల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ వెకేషన్స్, పార్టీలంటూ తల్లీ కూతుళ్లు రచ్చ రచ్చ […]
Surekha Vani నటి సురేఖా వాణి తెరపై ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే అవి ఆయా సినిమాల్లోని పాత్రలకు తగ్గట్టుగానే కనిపిస్తుంటుంది. ఎక్కువగా అమ్మ, అత్త, అక్క పాత్రల్లో కామెడీ చేస్తు అలరిస్తుంటుంది. సురేఖా వాణి అంటే దాదాపు కామెడీ క్యారెక్టర్సే గుర్తుకు వస్తుంటాయి. అయితే తెరపై కనిపించే సురేఖా వాణి వేరు.. నిజ జీవితంలో ఉండే సురేఖా వాణి వేరు. ఒక్కసారి ఆమె సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అయితే అసలు సంగతి తెలుస్తుంది. […]
Surekha సురేఖా వాణి తన కూతురు సుప్రితను సోషల్ మీడియాలో ఎంతగా ఫేమస్ చేసిందో అందరికీ తెలిసిందే. డ్యాన్స్ వీడియోలను షేర్ చేస్తూ మొదటగా పాపులర్ అయ్యారు. కాలా చష్మా అనే పాటకు బెడ్రూంలో ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో లీక్ అవ్వడంతో వార్తల్లోకెక్కారు. అప్పటి వరకు సురేఖా వాణిని ఎవ్వరూ కూడా అలా చూసి ఉండరు. బుల్లి నిక్కర్ వేసుకుని ఉండటం, పక్కనే కూతురిని పెట్టుకుని రచ్చ చేయడంతో అది తెగ వైరల్ అయింది. […]
2020 గడిచిపోయేందుకు వచ్చింది. ఇక మిగిలింది ఒకే ఒక్క రోజు. అయితే ఈ పాటికే కొందరు న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ప్లానింగ్‌లు వేసేసి ఉంటారు. కొందరు ఇంట్లోనే పార్టీలు చేసుకుంటారు.. ఇంకొందరు మాత్రం బయట డెస్టినేషన్ పార్టీలకు వెళ్తుంటారు. అందులో కొందరు విదేశాలకు వెళ్తే.. ఇంకొందరు గోవా వంటి బీచ్‌లు ఉండే ప్రదేశాలకు వెళ్తుంటారు. అలా ఇప్పటికే చాలా మంది తమ తమ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ప్రయాణాలు కూడా పూర్తి చేసేశారు. నటి సురేఖా వాణి తన […]
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి సోషల్ మీడియాను ఎలా వాడేస్తుందో అందరికీ తెలిసిందే. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాలో దుమ్ములేపుతూ ఉంటుంది. గత కొన్ని రోజులు సురేఖా వాణి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. ఈ మధ్యే దసరాకు గోవాలో సందడి చేసింది. కూతురితో కలిసి గోవాలో క్లబ్బులు, పబ్బులు, బీచ్‌లంటూ తిరిగేసింది. చేతిలో మందు గ్లాసు పట్టుకుని కూతురితో అలా బీచ్‌లో నడుస్తోన్న ఫోటోను షేర్ చేయగా […]
టాలీవుడ్ ఆర్టిస్ట్ సురేఖా వాణి పేరు వినని వారెవ్వరూ ఉండరు. కామెడీ రోల్స్ అయినా కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్ అయినా తన దైన శైలిలో పండిస్తుంటుంది. కానీ సురేఖా వాణి అంటే కమెడియన్‌గా చేసిన పాత్రలే గుర్తుకు వస్తాయి. తనకంటూ సపరేట్ టైమింగ్ ఉన్న నటిగా పేరు తెచ్చుకుంది. వెండితెరపై సురేఖా వాణి ఎలా కనిపించినా సరే సోషల్ మీడియాలో మాత్రం మోడ్రన్ మదర్‌గానే ఉంటుంది. సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి చిన్న […]